Srihari Kolatam brahamanakraka .9705007368 .9908432260

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

లేడీ పిల్లల్లా డ్యాన్స్ చాలా బాగా చేసారు...దీన్ని కోలాటం అనడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం

mahalakshmigorripudi
Автор

అన్న నేను చూసిన వాటిలో మీకు మించిన కోలాటం టీమ్ చాలా బాగుంది ... మీ టీమ్ కోలాటం చుసేకి ఈ year లో మూడు ప్రోగ్రామ్స్ కి హాజరు ఐనానూ చాలా గ్రేట్

niharikasaki
Автор

పిల్లలా వీళ్ళు చూస్తుంటే 18 నెమళ్ళు ఆనందం తో పురి విప్పి నాట్యం చేస్తున్నట్టు ఉంది.ఆ గౌను లు, కలర్, డాన్స్, చూస్తే చాలా ముద్దు వేసింది.ఇటువంటి కళ నీ పిల్లలకి నేర్పి ప్రదర్శన ఇవ్వడం ఎంతో మంచి ప్రయత్నం, కలామ తల్లి ముద్దు బిడ్డ గురువు గారికి నా పాదభి వందనం.

panduranga
Автор

సూపర్ 👌👌 చాలాబాగా కోలాట టీమ్.... అదిరిపోయింది. ఇంతబాగా కోలాట చేసిన మీకు అలాగే కోలాటం నేర్పిన మి గురువుకి నా హృదయపూర్వ అభినందనలు. జై కోలాట టీమ్.✊✊✊✊జై ఇండియా🇮🇳🇮🇳🇮🇳✊✊✊.

MaheshPattapu-hd
Автор

యువతను ప్రోత్సహించి మన సంస్కృతి సాంప్రదాయాలను వారికి నేర్పుతున్న అందుకు ధన్యవాదములు యువత పైన మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే బాధ్యత ఉన్నది ఇందులో పాల్గొన్న వారికి అందరికీ అభినందనలు

mohanacharycholleti
Автор

యువతరం ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలలో విరివిగా పాల్గొనాలి మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించవలసిన బాధ్యత యువతరం పై ఉన్నది ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

mohanacharycholleti
Автор

ಧನ್ಯವಾದಗಳು ವ್ಹಿರಿ ಗೂಡ್ ಸುಪರ್ ಡ್ಯಾಂಸ್ ತುಂಬಾ ಇಷ್ಟ ಅಂಡ್ ಸ್ಯಾಂಗ್ supar ಗೂಡ್ ಇವನಿಂಗ್ ❤❤❤❤❤

Mlakshmi-il
Автор

Ma vurilo kuda ie Ammay lu Rama navami appudu kolatam vesaru.. chala Baga vesaru. Really super

havishyaghattamaneni
Автор

Super very good farfamens. no mistec, good timing, I like it

k.sathwikck.harshinc
Автор

డాన్స్ బాగుంది, కోలాటం ఎక్కడా కనిపించలేదు

mnagaraju
Автор

Superb Chitti Thallulu...
Keep it up Ammalu
🚩🚩🚩🕉️🕉️🕉️🏹🏹🏹🔱🔱🔱⚔️⚔️⚔️

LORD-SHIVA-BHAKTA
Автор

సూపర్ హిట్ మీకు తిరుగులేదు పిల్లలు రెండు కళ్ళు చాలవు అంత బాగుంది మీ కోలాటం.

nageshbabu
Автор

Super ammalu, ,,
Chala chala chala baaga chesaru, ,,🙏

spram
Автор

చాలా బాగుంది__చక్కగా ప్రోగ్రాం చేస్తున్నారు

narayanaraokillari
Автор

సూపర్ ఫెంటాస్టిక్ బాగ చేసినారు డాన్స్ సెంటర్ లో ఉన్న అమ్మాయి ఫెంటాస్టిక్ సూపర్ గా వేసింది డాన్స్.👌💐💐🍫🍫💯🇮🇳🌹🙏🙏

nmadhuswami
Автор

Centre ammayi keka dance raffadinchindhi, pogadthalaku matalu saripovu. Love you

HariBabu-ckpl
Автор

Wow choreography master ❤
Menled girl experience so beautiful ❤️

jaruplasrinivas
Автор

Superb energy😲😲😲..lead ayithe inka extraordinary asalu..wow!!

sakivelasurendra
Автор

🙏 super super!! Looks like they are the group, travel from place to place. Poor girls they are doing this fire dance without protecting their feet 😢! Hope these girls are taken care well

japref
Автор

సెంటర్ అమ్మాయి చాలా attraction గా వుంది, డాన్స్ బాగా చేసింది

adeiahrachuri
welcome to shbcf.ru