person with disabled||pwd job reservations eligibility details@Antharnetra

preview_player
Показать описание
person with disabled||pwd jib reservations eligibility||handicapped job reservation eligibility||pwd jobs

Рекомендации по теме
Комментарии
Автор

Sir ఇంటర్ 2nd year పాస్ 50/* చట్టం వచ్చిడి అయిన తరువాత కూడా చాలా బాగావుంది కానీ degree చేయడం😥😟 కసం వుంది వారు వికలాంగులు తెలంగాణ కోసం పోరాటం చేసిన ఈ వికలాంగులు digestive udyagam రావలీ 🙏🙏🙏

ramavathsandeepsandeep
Автор

సార్ మా బాబు మెంటల్ డిజేబుల్ టి సర్టిఫికెట్ ఉంది 75 శాతం ఇంటర్ సెకండియర్ వరకు సర్టిఫికెట్ ఉంది ఏమైనా జాబు వస్తుందా.plz

NagaLakshmi-tuew
Автор

సర్ dsc టీచర్ జాబ్ కి సంబంధించి బ్లైండ్ కాందిట్ కి ఎంత శాతం ఉండాలి ....

RamG-ecpf
Автор

సార్ మా అబ్బా ఇకి సదారం లొ 71 పర్మెట్ సర్టీపికెట్ వున్నది ఇంటర్ చదువుకున్నాడు 4లాగ్ ఎప్పుడు విడుదల అవుతాయి ఏ ధై నా వుధొగానికి ఆ ప్ప్లై చెయ్యవచా ఎప్పుడు ఏ వుధ్యొ గానికి చేసుకో వచ్చు చెప్పగలరు

venkatachandraraotula
Автор

Really thank you sir ...
Each and every point clear ga explain chesthunnaru..
Sir nak OH -60%PECENTAGE 5 YEARS temporary VALIDITY echaru nen m tech student ni ..
Konni videos lo job eligibility 40untey chalu annaru and konni videos lo bench mark 70above undali annaru ..
Eppudu nen eligibility haa kadu sir ..if eligibility aetey malli 5years taruvatha job thisivesey Chances m aena unnaya sir ..
If possible aetey video cheyandi sir bcz na la chalamandi confusion lo untaru ...

dhawanb
Автор

సారీ నాది ఏఎన్ఎం అయిపోయింది సార్ సబ్జా లేక ఖాళీగా ఉన్నాను సర్ 10 15 సంవత్సరాలు అయితుంది

LaxmiLaxmi-he
Автор

హాయ్ సార్ నేను ప్రసాద్ సార్ అప్డేట్ అవుతుంది ఎలక్ట్రానిక్ బ్యాటరీ వెహికల్స్ ఎందుకు విడుదల చేయలేదు సైకిల్స్ కొంచెం చెప్పండి సార్ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎప్పుడు వస్తుంది సార్ కొంచెం దీనిపైన ఒక వీడియో చేయండి సార్ ఎలక్ట్రానిక్ బ్యాటరీ సైకిల్స్ నేను హ్యాండీక్యాప్డ్ నేను ప్రసాద్ మాది ఖమ్మం జిల్లా

channelprasad
Автор

సార్ నా పేరు గణేష్ నేను ఇప్పుడు 1st year నేను వికలాంగుడిని నాకు 75% పర్సెంటేజ్ ఉంది నాకు డిగ్రీ కంప్లీట్ చేశాక ఏదైనా జాబ్ వస్తుందా సార్ ప్లీజ్ రిప్లై సార్ 🙏

gkshorts
Автор

సార్ ఒక కాలుకు సర్జరీ అయిన తర్వాత 54/ఈచ్చారు.టెంపరరీ.ఇప్పుడు రెండు కాళ్ళకు సర్జరీ అయింది. పర్మినెంట్ ఇస్తారా.తెలంగాణ

PK
Автор

సర్ గవర్నమెంట్ జాబ్ కి మాక్స్ ఎక్కువ ఉన్న వాళ్లకు జాబ్ ఇస్తారా లేదా పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్లకు ఇస్తారా

ravinder
Автор

Sir నాకు blinds naki 40/abov undhi Naku job voche chandu ఉందా sir

mandakarunakar
Автор

sir naku 40% low vision undhi degree pass aiyanu nadhi Andhra Pradesh state sir naku a jobs unaie sir chepagalara

yooman
Автор

Mentaly disabled person ki railways jobs eligible or not sir please reply sir

bhaskarraju
Автор

Sir naku by birth nundi mella kannu vundi....sadaram ku nenu eligible aa job lo ee category ku reservation vunda sir...tel mee sir

ShivaMaheshwari-wwcl
Автор

సర్ నేను ST 100% బ్లైండ్ disability నీ, నాది B ED అవుతుందీ నేను టీచర్ జాబ్ కి

RamG-ecpf
Автор

Sir naaku OH 70% PWD em lons ki apply chesukovachu cheppandi si

sarithauyyala
Автор

దివ్యంగుల గ్రూప్ సొసైటీ ని మాక్స్ సొసైటీ గా మార్చుకోవచ్చా ఆలా

prajavani
Автор

Sir rendu kallaki vaikalyam undi 3veelar motaar bandi evvagalara

sangithasangitha
Автор

Sir ...naku one eye disability....nenu ITI vundi....nenu exam ki naku supporting ki vera vallani tesukoni vellavachha

sureshsiripurapu
Автор

సార్ నమస్తే నా పేరు రాజు.. నేను M. A Bed చేశాను. TET కుడా qualified. నేను hearing disable person nu 54% ఉంది. Hearing aid use chestanu.... వికలాంగులకు ప్రత్యేకంగా ఏమైనా jobs ఉంటాయా... లేకపోతే ఇలా general peoples తో పోటీ పడటమేనా???అసలు వికలాంగులకు ఎలాంటి హక్కులు అవకాశాలు ఉంటాయి వివరంగా చెప్పండి.. Mee ఛానల్ disable persons కోసమే అవడం నేను చాలా ఆనంద పడుతున్నాను. ఒక్క ఛానల్ కుడా మాకోసం లెదు ఉన్నా కుడా మీ అంత స్పష్టంగా explain చెయ్యరు.మీ reply కోసం ఎదురు చూస్తాను.

oddennaraju