CM Jagan Says I Am Proud of You My Daughter,CM Jagan's Daughter Gets MBA Degree from INSEAD|SakshiTV

preview_player
Показать описание
CM Jagan Says I Am Proud of You My Daughter, CM Jagan's Daughter Gets MBA Degree from INSEAD | Sakshi TV
#CMJagan #CMJaganDaughterMGA #INSEAD #CMJaganTweet #YSHarshaReddy #CMJaganDaughterHarshaReddy #SakshiTV #SakshiTVLive

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మన జగనన్న బిడ్డ 😍

హర్షిని రెడ్డి...😍

విదేశాల్లో విజయవంతంగా చదువు ముగించి

డిగ్రి అందుకున్న శుభ దినం నేడు....🙏

మన హర్షినమ్మకి...😍



💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

waseemsk
Автор

అమ్మ హర్ష హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీరు ఎంతో ఉన్నత చదువు చదివారు..ఎంతో ప్రఖ్యాతి గాంచిన రాజకీయ కుటుంభం లోనించి వొచ్చారు..మా విన్నపము మీలాంటి వారు ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాల్లో ప్రవేశించి పార్లమెంటు లో వుండదగ్గ అన్ని అర్హతలు సంపాదించారు..తండ్రి, తాత ల పెరునిలబెట్టుటకు రాజకీయాలకు రండి..కుమారి షెల్జా గారుకుడా చిన్నవయస్సులో పార్లమెంట్లో ప్రవేశించి కేంద్ర మంత్రి స్థాయి వారి ప్రతిభ వల్ల ఎడిగినవారి.మీకెమి తక్కువ.., 👍

sivasankarrao
Автор

డబ్బు ఉన్నవారు పబ్ లు డాన్సులు పార్టీ లలో మునిగి తేలుతున్నారు పిల్లలు కానీ super CM Jagan anna daughter బంగారు తల్లి చదువులా తల్లి 🙏❤️జగన్ అన్న చాలా మురిసి పోతున్నారు 🥳🙏మేము కూడా congrats harshini thalli 💐💐❤️💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥳

suvarnareddy
Автор

Hearty congratulations Harsha daughter of our dynamic chief Minister Jagan garu. God bless u👍👍👍
..

innomindsqa
Автор

Thandrini minchina thanaya! Dr. YSR blessings are always with you! Best' of luck you youngstar*

satyavathiiranganti
Автор

Congratulations sister... Gods grace with you

pavankumar-dkfo
Автор

Congratulations harshini . We wish you all the best and good luck to your future. God bless you .

ramameka
Автор

మన దేవుని కృపలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి,
భారతి గార్ల సుపుత్రిక హర్షిణి మరెన్నో విజయాలను సాధించాలని, అంతటి
జ్ఞానాన్ని ప్రభువైన క్రీస్తు
ఆమెకు అనుగ్రహించాలని
ప్రార్ధిస్తూ, కోరుకుంటూ...
..పటేల్, నెల్లూరు..

thejasurya
Автор

AMMA, . జయమ్మ గారీ (మీ మామ గారు) ప్రార్థనలు, మరియు మీ అమ్మ గారి తల్లి తండ్రులు కూడ మంచి ప్రార్థన పరులు అని విన్నాను, వారందరి ప్రార్థనలు నీకు కాపుదల గ ఉండి దేవుడు నిన్ను వర్ధిల్లు నట్లు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక, . మీ తల్లదండ్రులు గర్వించునట్లు భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ కాక్షిస్తు, CONGRATULATIONS FOR ALL SUCCESS, THANK YOU.

mlddlm
Автор

Harsha talli God bless you 🙌🙌
Congratulations💐💐💐💐💐
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
తాతగారిలా నాన్న గారిలా మంచి పేరుతెచ్చు కోవాలి సమాజానికి మేలు చేయాలన్న కోరిక కలిగి సేవ చెయ్యాలి పేదల సంక్షేమం కోసం పని చెయ్యాలి పేదల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించు కోవాలి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి

pjeevartanam
Автор

Oue heartely congratulations jagan anna and his daughter

vijayakumari
Автор

Congratulations harsha reddy గారు God bless you thalli....బాగా చదువుతున్నారు కాబట్టి కూతురుని IAS చేయండి సార్... మీకు సోషల్ సర్వీస్ చేయటమంటే ఇష్టం కాబట్టి తనని కూడా అదే విధంగా IAS అయ్యి దేశానికి సేవ చేసే విధంగా తీర్చిదిద్దండి సార్.💐💐💐💐💐

savesociety
Автор

We are proud of you Harshini mam... congrats to Jagananna

sreenivaspattapu
Автор

మన జగనన్న ముద్దు బిడ్డ హర్ష కి congratulations

vennasrirangaprasad
Автор

Congratulations All The Best God Bless You

nenuenthe
Автор

అరేయ్ జస్ట్ ఈ...కామెంట్ పెట్టడానికి మాత్రమే ఓపెన్ చేశారా....
అసలు బుద్దున్నోడు ఎవడైనా ఈ...ఛానెల్ చూస్తాడేంట్రా,
పాపం ఏ...జాబ్స్ లేక
వాడు ఇచ్చే సాలరీ అంతో ఇంతో ఫ్యామిలీ రన్ అవ్వడం కోసం ఏ...దిక్కు లేక
చేస్తున్నారు....

బట్
వేరే ఛానెల్ లో try చెయ్యండి బ్రో..
మంచి ఫ్యూచర్ ఉంటుంది....

laxmannavila
Автор

Wow INSEAD 😳 It is a very prestigious University 👏🏼👏🏼

itsme-wngr
Автор

I proud of you Harshini, God Bless you. You have created History in India and at France. If YSR would now such happiness.
From. Manohar, Guntakal

klakshamaiah
Автор

మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది జై జగనన్న

chantichitti
Автор

జగన్ మాట్లాడే ప్రతీదాంట్లో దేవుడు అనే మాట మర్చిపోకుండా గుర్తుచేసుకుంటాడు, అదే దేవుడు అనే మాట జగన్నీ బలపరుస్తుంది, నడిపిస్తుంది, తోడుగా ఉంటుంది, గెలిపిస్తుంది ఎన్ని పందులు కలిసొచ్చిన జగనికి యూదాగోత్ర సింహం తొడుగా ఉంటుంది..

Pothurajumala