#Oldtestament #Biblestudy2021 #Josephedwards | Judges:1-5 | Christian Messages |

preview_player
Показать описание
|Telugu Christian Messages |Telugu Christian Sermons|

JOIN WITH US FOR SUNDAY WORSHIP

Our Address:
JESUS PRAYER HOUSE FELLOWSHIP,
MERCY COLONY (NEAR QUARY MARKET),
KONTHAMURU,
RAJAMAHENDRAVARAM (RAJAHMUNDRY)

FOR ANY PRAYER REQUEST CALL US @9848178881 @9951978881

For more video’s:
Subscribe to Joseph Edwards YouTube Channel:

#Judges1 #Judges2 #Judges3 #Judges4 #Judges5
#teluguchristianmessages #teluguchristiansermons #pastorjosephedwards
Рекомендации по теме
Комментарии
Автор

లేవియకాండం ధ్యానించే టప్పుడు మీరు చాలా గొప్ప మాట అన్నారు 🙏🙏అదికాండం నుంచి బైబిల్ స్టడీ చేస్తున్నాము ఇది రాబోవు తరానికి ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది అని నిజంగా మా బిడ్డలు వారి బిడ్డలు వారి వారి బిడ్డల తరమునకు ఎంతో ఉపయోగం, దేవుడు చేసిన అద్భుతాలు దేవుని చట్టాలు ఎంతో చక్కగా చెప్పిన మీకు కృతజ్ఞతలు మీరు దేవుని కృపలో ఇంకా బలముగా వాడబడలని దేవునికి ప్రార్థిస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏

spgoodlifechanal
Автор

మీలాంటి బోధకులు మాకు దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఎంతో అర్ధవంతముగా చెప్తున్నారు మీరు చేప్పించి విని తరువాత బైబిల్ చదువుతుంటే ఎంతో సులభంగా మాకు అర్ధముతుంది

spgoodlifechanal
Автор

Thanks brother for the God's gift. You are master peace ephi 2.10

manirao