EVM Re-Counting in Ongole Constituency : PDTV News

preview_player
Показать описание
EVM Re-Counting in Ongole Constituency

#pdtvnews #ongoleconstituency #balinenisrinivasareddy #evmtampering

Follow Us:-

PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.

Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.

evm re counting in ongole assembly constituency,ongole assembly constituency,mock polling in ongole assembly constituency,ongole constituency,balineni srinivasa reddy,re counting in ongole constituency,ongole election news,ongole political news,ongole assembly election results,former minister balineni srinivasa reddy,election commission,ec,evm tampering,election commission of india,pdtv news,pdtv,ap news,ap politics,ysrcp,tdp,janasena,ys jagan,chandrababu

#appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan

Please subscribe to our channel to get latest updates:

Рекомендации по теме
Комментарии
Автор

ప్రజలనుంచి గట్టిగా
ఉద్యమిస్తేనే న్యాయం జరుగుతుంది

TRINADHKATIKIREDDY
Автор

Golmal is not in evm counting. There are more votes than voted during election day.

s.t.chandrasekharbabu
Автор

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల మీద వివాదం జరుగుతుండగానే ఎన్నికల ఫలితం తారుమారు అయిన ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో తీవ్రమైన ఆరోపణ వచ్చింది EVM టాంపరింగ్ జరిగింది అనేది నిజం.
EVM లు పూర్తిగా మర్చివేశారు అనేది నిజం.
ఈ రెండింటిలో ఏదో జరిగి ఉండాలి.

పోస్టల్ బ్యాలట్ మొత్తం TDP JANASENA BJP కూటమికి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు తిరిగారు. కారణాలు అనేకం కావచ్చు.

MLA MP లు మార్చారు అన్నారు. ఎంత మార్చిన ఇంత లా GRAPH పడిపోదు.

30-40 సీట్లు వస్తే EVM లోపం అంటే ఎవ్వరు నమ్మరు. నమ్మడం లేదు. మరీ ప్రతి పక్షం హోదా కూడ లేకుండా YSRCP ని ప్రజలు దిగజారుడు తనం అంటే కుదరదు 40% ఓట్లు YSRCP కి వచ్చినవి అని అందరూ చెబుతున్నారు.

జనాభా 5 కోట్లు పోలైంది 80% అంటే 4 కోట్లు
4 కోట్లు లో 40% అంటే 1.60 లక్షలు అదే కోటి అరవై
మిగిలింది 2.40 లక్షలు జనసేన 21 నియోజకవర్గానికి 2 లక్షలు అనుకున్న 42 లక్షలు.మిగిలింది 1.98 లక్షలు బీజేపీ 8 నియోజకవర్గానికి 2 లక్షలు అనుకున్న 16 లక్షలు 2.40 లక్షలు నుండి 58 లక్షలు తీసివేస్తే 1.82 లక్షలు తెలుగుదేశం నికి వచ్చాయి. 46% అంటే 2.30 లక్షలు రావాలి. ఇక్కడ 1.82 చూపిస్తోంది. అంటే ఆలోచన చేయాలి

ఎన్డీయేతో పొత్తులో ఉన్న శివసేనకు చెందిన రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో సేన (యుబీటీ)పై విజయం సాధించారు. ఇక్కడ గెలిచిన అభ్యర్థి బంధువుల దగ్గర కౌంటింగ్ కేంద్రం లోపల మొబైల్ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి వచ్చిన ఓటీపీ ద్వారా ఈవీఎంలను అన్ లాక్ చేసినట్టు ఆధారాలు లభించడంతో విచారణ జరుపుతున్న పోలీసులు

ఈ ఘటనతో ఆంధ్రా ప్రజలకు ఈవీఎంల మీద ఉన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

t.v.s.phanikirankumar
Автор

Nothing will come out. EVMs are replaced.

rangaraomutyala
Автор

5 గంటల తరువాత లోనికి ALLOW చేసి వోటింగ్ చేయించిన వారిది తప్పు

TRINADHKATIKIREDDY
Автор

Kota mein.prabhutvm. 18 days
Govinda. Govinda

narasimhaReddy-fvjq
Автор

Evm re counting anedi complaint ichina immediately pettali but inni rojulu taruvta pedite maybe akkada something jarige chances untai kada..
Ipatikaina evm re checking dwara andariki oka clarity vastadi evm pai

khadeermd
Автор

Jonny ravatledhe paripoyada 😂 jagana Anna thopu anevadu Anna lost ayye sariki sardhukunada

ramasreekanth
Автор

Sir Garu.. Why cec officers are affarding for to recount evms and for counting vvpats slips again. Is cec officers are also the persons who has invloved in evms trappering for to form kotime partyies Government In A.P state. That's why I said in kamalapuram constution one comedyien won as mla with evms trappering 😅

KadapaMahesh-nbev
Автор

Its bjp on central, bhel tho already matladi, anni equal set chesiuntaru, ee bjp nammakoodadu.

Ippdu wrong data vaste, desam motham sanchalanam avutundi, prati chota recounting pedataru, anduke, already dummy pad anni equal set chesi untaru

chrishemsworth
Автор

Is it recounting?
Is it mock polling?
Clarity ga చెప్పండి

praveenkumar-hslz
Автор

Sir Garu.. Why cec officers are affarding for to recount evms and for counting vvpats slips again. Is cec officers are also the persons who has invloved in evms trappering for to form kotime partyies Government In A.P state. That's why I said in kamalapuram constution one comedyien won as mla with evms trappering 😅

KadapaMahesh-nbev
welcome to shbcf.ru