9 PM | ETV Telugu News | 28th April 2024

preview_player
Показать описание
9 PM | ETV Telugu News | 28th April 2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

జగన్ అన్న ఆంద్రా కి నువ్వు చేసింది ఏమిటో యువతను పూర్తిగా అసమర్దులను చేసావు నీవు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చెసనని చెప్పడం చాల అసహ్యంగా ఉంది.

purna
Автор

మణిపూర్ లో జరిగిన సంఘటన పై బి.జె.పి ఏమి నిర్ణయం తీసుకుందో ప్రజలకు తెలియజేయాలి..

prof.srikantipenchalaiah
Автор

EC పింఛన్ రైట్👌NRCBNsir✌️ గుడ్👌జై తెలుగుదేశం✌️

Ramesh-sxbt
Автор

నరేంద్ర మోడీ వారసుడు జగన్ రెడ్డి విధ్వంసం చేశాడే తప్ప సుపరిపాలన చేయలేదు. మళ్ళీ వైకాపా గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కశాతం ధరకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అమ్మడం ఖాయం.లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు జగన్ రెడ్డి. లక్షల కోట్ల రూపాయల విలువైన పోర్టులు కార్పొరేట్ సంస్థలకు వేల రూపాయలకు అమ్మివేశాడు. కల్తీసారా నగదు అమ్మకాలు తన వ్యక్తిగతఖాతాకు మళ్ళిస్తున్నాడు. పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులపాలు చేశాడు. తన అరాచకపాలనతో ప్రజలకు నరకం చూపించాడు. తండ్రి ముఖ్యమంత్రి కాకముందు అప్పుల్లో ఉన్న జగన్ ఈరోజు ఆరు లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు, ఎలా? ఓటు వేసేముందు ఆత్మవిమర్శ చేసుకొని వేయండి!

tenumbutgowri
Автор

Ratrulu matyakarulu padavalu vesukoni samudram lo veta ki vellakudadhu kadha?mari earoju evining uppada lo oka padava vesukoni yendhuku vellaru?

g.vc.s
Автор

best news reporting in teluugu chanels

saijagadeeshyoutubetv
Автор

ఇన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండి పింఛన్ ఇవ్వలేకపోతున్నారా. .🤔😢
బ్యాంకు కి వెళ్లి శక్తి ఉంటే వాళ్ళు వృద్దులు ఎందుకు అవుతారు.

kitturoyal
Автор

Vallu thirigi vasthara voddu ki?varini night lo vellamani cheppinavaru yevaru?pls check it media!uppada ps ki inform cheyandi media!

g.vc.s
Автор

Uppada lo junction dhatina ventane unna voddu undhi kadha?akkada janalu jalakalu adutharu kadha?a place nundi vellaru padava vesukoni evining time lo

g.vc.s
Автор

ఆడియో చాలా లోలెవల్ లో వుందని చాలా పర్యాయాలు కామెంట్స్ రూపంలో తెలియ జేసినా ఇంకా వాల్యూం పెంచలేదు
అడ్వర్టైజ్మెంట్ లకు మాత్రం చాలా హై సౌండ్ వస్తోంది.... 😢

l.r.creationseducationsklm
Автор

కేంద్రం లో ప్రభుత్వాన్ని మార్చాలి. లేనిచో ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండ పోతుంది. చేసిన 10 సంవత్సరాల పరిపాలన చాలు

yadagirik
Автор

ఒరేయ్ బెవర్స్ ల్లారా. సచివాలయం కన్నా బ్యాంక్ ఇంకా దూరం రా వృద్ధులను ఇబ్బంది పెడితే వాళ్ళ ఉసురు తగులుతుంది 😅😅

anilkumarkakumani
Автор

Telangana state govt lo congres party govt lanchalu ki alavatu padindha?prajalu nundi?edhi nijam aethe pattincheyandi media dvara!

g.vc.s
Автор

సతీష్ కి రిమాండ్ వేసిన పోలీసులు ను మరియు న్యాయ వాదులను న్యాయ మూర్తులను వెంటనే వారి విధులనుండి సస్పెండ్ చేసి వారిని కఠినంగా శిక్షించాలి

JayaPrakash-owwx
Автор

Mari Karnataka election lo sha BJp musleem reservation tisesetamani chppi naru kada

shaiknoorulla
Автор

Ee elections jalaga gaadi thala raatha definitely maaruthundi

rajvlogs
Автор

Jagan ni CM ani avadu annaadandi, Jagan AP lo oka liquor vyaapaari, mottam atane chesaaadu

VenkatReddy-tw
Автор

Yentha urgent aena sare vellakudadhu samudram lopalaki padavalu, boats vesukoni evining time lo yevaru kuda!

g.vc.s
Автор

చిదు ... తమరు ఎంతమంది కని జనాభా పెంచి దేశాభివృద్ధి కి కారకులు అయ్యారు.

kathrajirajkumar
Автор

Once TDP manifesto release ayna tharuvatha after two days ki ysrcp manifesto changes undhi.

MANHOHARR