9 PM | ETV Telugu News | 29th September 2022

preview_player
Показать описание
9 PM | ETV Telugu News | 29th September 2022
----------------------------------------------------------------------------------------------------------------------------
#EtvNews
#NewsHeadlines
#EtvWin

News Headlines

Рекомендации по теме
Комментарии
Автор

బొత్స కు బోడి తెలుసు
టీచర్స్ వాడి ముఖాన ఉంచుతున్నారు
ప్రజలు .|. చూపుతున్నారు

tamatamt
Автор

ఈ మధ్య కాలంలో ఈ tv న్యూస్ వాయిస్ తక్కువ వస్తుంది..
యూట్యూబ్ లో న్యూస్ చూసేవారికి చాలా ఇబ్బంది

vivekreddy
Автор

తెలంగాణ వాళ్లు ఆంధ్ర వాళ్ళ గురించి పదేపదే మాట్లాడడం బాగోలేదు

pulugurudanunjai
Автор

ఈ తుగ్లక్ జగన్ గాడి మాటలు ప్రభుత్వ అధికారులు ఎవరూ సరిగ్గా పాటించటం లేదు. ఎన్ని డిసెంబర్ లు. వచ్చిన ఆ ఇళ్ళు పూర్తి కావు. రోడ్లు బాగుచేయరు

JayaPrakash-owwx
Автор

వైవాహిక అత్యాచారం ఏంటి? మగాళ్ళ మీద కేసులు ఏంటి? ఇష్టం లేకపోతే విడాకులు తీసుకునే అవకాశం ఉంది కదా? దీనివల్ల అమాయకులైన మగాళ్లు కష్టాల పాలవుతున్నారు.

humungous
Автор

disaster management gone for six, lack of preparedness, staff, support

rambosings
Автор

Haha Judge lu personal emotions ni teerpulugaa ivvakunte baaguntundi.

rajubathula
Автор

Dhevuda please Grama ward SACHIVALAYALU ni raddhu chesthe baguntundhi dhevuda okka chance

kanthch
Автор

ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యొగులు, ఉపాద్యాయులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఇతర రాష్ట్రాల వారు ఎగతాళి చేశారు. కానీ నాయకులు గాజులు తొడిగి చప్పట్లు చరుస్తూ అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. జగన్ రెడ్డికి రెండు చేతులతో ఓట్లేసినవారు ఆలోచించండి

bhaskarrao
Автор

Adadhi kadupu chesukovachu, avasaram lekapothe tenchukovachu, elage maglaki o chatam cheyandi sir.!

satyaponnada
Автор

Hay quá cô mây ơi🤗, con chờ mãi bay giờ cô hd rồi. Con chúc cô mây sang năm mới an khan thịnh vượng vạn sự như ý❤

narasimhan
Автор

సోదర సోదరిమనులారా
నూతిలో ఉన్న కప్పకి బయట ప్రపంచం గురించి తెలియదు
మన దేశం లో అనేక మతాలవారు అనేక భాషలవారు అనేక భిన్న సంస్కృతిలో ఉన్నటువంటి మనుషులు సుమారుగా 130 కోట్ల పైచిలుకు జనాభా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాం సామాన్యమైన ప్రజలమైన మన ఆలోచనలకు రాజ్యాధికారాన్ని పొంది రాజ్యాన్ని ఏలగలిగేటువంటి నాయకుల ఆలోచనలకు మధ్య తేడా భూమికి ఆకాశానికి ఉన్నంతగా ఉంటుంది మనం మన గురించి ఆలోచిస్తే రాజ్యాధికారం చేసేటువంటి నాయకులు రాజ్యం గురించి ఆలోచించాలి మనకు తెలియనిది మనఅజ్ఞానం మనకు తెలిసినది మనజ్ఞానం అభివృద్ధి అనేది అన్ని కోణాలలో జరిగినప్పుడే సమతుల్యం జరుగుతుంది
ఎంత సిగ్గుచేటు రాష్ట్రం విడదీయ బడి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఒక రాజధాని విషయంలో మనo ఇంకా చర్చించుకుంటూనే ఉన్నాం. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలి దీనికి సమాధానం ఏమైనా ఎవరి దగ్గరైనా ఉందా రాజధాని అనేది రాష్ట్రం అంతా ఉండదు నాయనా ఎక్కడో ఒకచోటే ఉంటుంది ఆ ఒకచోట ఉన్న ప్రజలను లబ్ధి పొందుతున్నారని మిగిలినప్రాంత ప్రజలు ఈర్ష్య అసూయలు ప్రదర్శించటం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు కాదు అమరావతిని ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని అందరం రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం ద్వారా మనచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అనగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం ఎమ్మెల్యేలందరూ మరియు ఎమ్మెల్సీ లందరూ మరియు గవర్నర్ మరియు ఈ దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి మరియు హైకోర్టును స్థాపించడం ద్వారా సుప్రీంకోర్టు ఆమోదాన్ని తెలిపియున్నారు ఇది వాస్తవం వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ రోజునే తీర్మారాన్ని వ్యతిరేకించడం ద్వారా తెలియజేసినట్లయితే దానికి పరిష్కారం ఆ రోజునే జరిగి ఉండేది
రాష్ట్ర విభజన జరిగిపోయింది ఇప్పుడు కాదు కూడదు అంటే అలా తిరిగి కలుపుతారా అలాగే రాజధాని విషయంలో ఆరోజు నిర్ణయం జరిగిపోయింది .
ఇక నువ్వు ఏ ప్రాంతం వాడివి నీకు రాజధానితో సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నావు
నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడను తద్వారా ఒక భారతీయుడను
రాజధానిలో తద్వారా నా రాష్ట్రంలో నా దేశంలో నా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది రాజధాని నా గర్వం నా రాష్ట్ర గర్వం
నేను ఉప్పు మొదలుకుని నా అవసరాల నిమిత్తం నేను ఏది కొన్న ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి ప్రతి రూపాయి నా రాష్ట్ర అభివృద్ధి కొరకు తద్వారా నా రాష్ట్ర ప్రజల మరియు దేశ ప్రజల అభివృద్ధి కొరకు ఉపయోగపడాలనేది నా కోరిక అలాగే రాజధాని విషయం
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కచోటే ఉండాలా దేశమంతా ప్రతి రాష్ట్రంలో దేశ రాజధాని అంగ అంగాలు గా ఉంటే మన రాష్ట్ర రాజధాని విషయంలో కూడా అంగంగాలు ప్రతి జిల్లాలో కూడా పెట్టుకోవచ్చు ఇది చదువుతున్న నీ గ్రామంలో కూడా పెట్టవచ్చు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నీ గ్రామంలో నుండి ఈ రాష్ట్రం మొత్తాన్ని పరిపాలన చేయొచ్చు నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు ఎక్కడైతే ఏమిటి సోదరా, ఎక్కడో ఒక చోట ఒక్కసారి మాత్రమే నిర్ణయం తీసుకోగల అధికారం మనకు ఉంటుంది అది ఆ రోజున 2014 సంవత్సరం అసెంబ్లీ లో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీల కు సంబంధించిన మనచే ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టం చేసినారు దాని గురించి ఇంకా మనం మాట్లాడేది ఏముంది

vsrkrishnakorlapati
Автор

forget about award games..focus on recurring floods in cities, drainage clearance is repeatedly insisting, stop English preaching and attend to grassrootlevel issues in villages, urban. sanitation, safe drinking water, health issues arising out of contamination of water

rambosings
Автор

ఇంకా రెచ్చు పోతారు ఆడవాళ్లు వల్ల సంతోషాలు హద్దులే లేవు ఏమి చట్టాలు మీవి పనికి రనివి

NPCREATIONS-vbeq
Автор

సాఫ్ట్వేర్ లో ప్రాబ్లమ్ ఉన్నట్లు ఉంది. 60 సెకన్ల వీడియో తర్వాత రిస్టార్ట్ అవుతోంది

omganesaya
Автор

Bothsa Unfit for Minister and politics

Reddy
Автор

Ma village lo oka ellu kuda evaledu from jeedipalli

himahimabindu
Автор

పెళ్లి కాని అమ్మాయిలకి గొప్ప వరం ఇచ్చిన సుప్రీం కోర్టు.

ఇక పెళ్ళికాని అమ్మాయిలు విచ్చల విడిగా శృంగారం లో పాల్గొన వచ్చు.

bvskumar
Автор

Law antey kindalu ayipoyindhi. Marital rape anta. adhi yento asalu. Asalu abbaayi nacchaka pothey pelli cheskodam yendhuku. Pelli chesukuntey kaapuraaniki oppukunnattey gaa. Kaapuram chesey uddhesam lenappudu pelli cheskoni aah abbaayi feelings tho aadukovadam dheniki. Pellillu chesukuntaaru yedhaina chinna godava jarigithey domestic violence. Malli sakramamaina kaapuraanni adhedho akrama sambandham laaga marital rape anedhi yendhi. Antey vaallakey naa consent undedhi. Abbaayilaki consent option undadhaa. Ammayilu yemainaa move theeskoni cheyyi vesthey abbaayilu koodaa ammayila meedha rape case lu pettoccha attaithey. Adhi undadhu mallaa. Rule antey yey gender ki ayinaa okati gaaney undaali gaa. Adhendhantey inko batch untaaru, kondala meedhaki theesukelli surprise ani abbaayila gonthulu kosey kedi batch. Vaalla meedha yemi chattaalundavu. charyalundavu. Kaneesam vaalla peru koodaa chepparu media lo. Laws anni vaallakey favour gaa unnaayi aney concept tho vicchalavidi gaa law ni dhurviniyogam chesthunnaaru chaala mandhi kedis. Thu Dharidhram. Inka magaallu pellillu chesukonakkarledhu.

ksvk
Автор

No government work in telagana all sleeping mandhu

Vishnuphysics