Pawan Kalyan Comments On Ys Jagan @ JanaSena Formation Day Maha Sabha | Guntur | Pawan Kalyan || NTV

preview_player
Показать описание
Pawan Kalyan Comments On Ys Jagan @ JanaSena Formation Day Maha Sabha | Guntur | Pawan Kalyan || NTV

For more latest updates on news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

బాబు పవన్కళ్యాణ్ జగన్ అసెంబ్లీ ని ఎందుకు బోయికట్ చేసాడో తెలుసుకో

veerabhadra
Автор

4 years taruvatha malli prathyeka hoda
A movie shooting sir

Narenbabu-mm
Автор

అయ్యా పవన్ కలాంగారు కొంచెం మీరు ఆప్ని మీ సోది మాటలు ఇక్కడ జగన్ గారు ఎంత కష్టపడి గెలిపించుకున్న MLA లను చంద్రబాబుగారు కొనిస్తే తనకి ప్రొటెస్ట్ చేసుకుంటూ అసెంబ్లీకి రావట్లేదు

hannuch
Автор

ప్రారంభము నుంచి జగన్ ఒక్కేడే ప్రత్యేక హోదాపై నిలబడ్డాడు అప్పుడు నువ్వు ఎక్కడ బాబు

veerabhadra
Автор

4 years nundi nuvvekkadunnavo.. Jagan ekkadunnado.. Prajalandariki telusu lera.. Pack up pack up...

sreenivasreddy
Автор

వాళ్ళు రాక పోవడానికి కారణం చెప్పారు కదా సర్. రాష్ట్ర ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి, దేశం అంత తెలియాలని వల్ల బాధ. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, గెలిచాక వేరొ పార్టీ లోకి చేరితే ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు కాదా సర్. అంత మంత్రానికి మేము ఓట్లు వేయటం దేనికి. ప్రతి ఓటర్ కేవలం స్థానిక అభ్యర్థిని మాత్రమే చూసి ఓటు వేయడు. పార్టీ లీడర్ ను కూడా చూస్తారు. దేనికి పనికి రాని చెత్తలను గెలిపించింది అప్పట్లో జగన్ ను చూసే వాళ్లకు ఓట్లు పడ్డాయి. కోట్ల కోసం పార్టీ మరి జనాలను పిచోళ్లను చేయడం తప్పు కదా!!!!? ఈ మాట మాట్లాడితే వాళ్ళను అసెంబ్లీ లో మాట్లాడనివ్వటం లేదు. ఇక వాళ్ళు వెళ్లి ఎం లాభం?

premkumar-nybn
Автор

Jai package star jai jai package star.

chinthalapallimadhusudhanr
Автор

అసెంబ్లీ లో లొల్లి తప్ప ఇంకేం లేదు..2014 2015 2016 లో అసెంబ్లీ 10 డేస్ కంటే ఎక్కువ పెట్టేవారు కాదు..కానీ 2017 2018 వైసీపీ వాళ్ళు రారు అని చెప్పిన తరువాత అసెంబ్లీ 20 డేస్ above పెడ్తున్నారు...ప్రజలని టీడీపీ ప్రక్క తొవ పట్టిస్తోంది...వైసీపీ కరెక్ట్ చేసిన కొద్దిగా తప్పు ఉంది..బడ్జెట్ కి ఐన వెళ్లాల్సింది...

laughingstars
Автор

I respect you don't talk about jagan

mdhaneef
Автор

Better first ask to resign 22 mlas who were joined in TDP and then question Jagan ... Pavan ji

MrRamky-kbmd
Автор

He will be active in this 2019 but after that we will not see him...tug of a war between tdp and ysrcp for vs Naidu

rameshreddya
Автор

Rey first 22 MLAs Ni resign cheyamanu raa appudu vastadu..

maheswarreddy
Автор

jana sena is fighting on TDP and BJP. TDP is fighting on JANA SENA and BJP . BJP is fighting on TDP and JANASENA .. enduku sir prajalani mosam chestaaru. next time i will vote for

venkatkonatham
Автор

Assrmbly ki enduku ravatam ledho... Karnalu kuda cheppi untey bagundedhi... Assembly lo prajala kashtalu cheppayltaniki kuda tym ivvatam ledu ane kadha.. Raanidhi. And party marina MLA la ni suspend cheyya ledu aney kadha raanidhi..!! Ivi kuda mention chezi untey nijam ga nv oka politician vi ayyi unde vadivi

danielpauldumala
Автор

Asalu Jagan assembly ki radu...super punch

vijayasaradhichinta
Автор

First declare your agenda on the issues people are facing today and what kind of protest you want to put forward to solve these as all of us know that you are a superstar it's effect could hit Delhi

rajashekarreddymora
Автор

Jagan Mundu nundi cheptunte eroju nuv realize ayav 😁😁

palakurimahesh
Автор

Calrity less fellow special status gurinchi mundu nunchi porada thundi Jagan Ra Sami. Neku adi kuda teladara Sami.

mprentertainments
Автор

Mr jagan reddy is fighting for special status from past 4 years

mohanpaul
Автор

Ayya pawan kalyan garu edi Cinima kadhu
Dialogue lu cheppadaniki
Okkasari MLA ga gelichi choodu Appudu telustadi

hanumanthuappayyadora