Etthara Jenda Video Song - RRR – NTR, Ram Charan, Alia, Ajay Devgn | Keeravaani | SS Rajamouli

preview_player
Показать описание
T-Series Telugu presents #RRRCelebrationAnthem Etthara Jenda Video Song (Telugu) ft. NTR, Ram Charan, Alia Bhatt.
An M. M. Keeravaani Musical.

#RRRSongs #RRRMovie #RRR
------------------------------------------
------------------------------------------
#RRRCelebrationAnthem Etthara Jenda Video Song (Telugu) ft. NTR, Ram Charan, Alia Bhatt.
An M. M. Keeravaani Musical.

#RRRSongs #RRRMovie #RRR
Music Director: M. M. Keeravaani
Lyricist : “Saraswathiputhra” Ramajogayya sastry
Singers: Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan
Programmed by: G. Jeevan Babu
Mixed and Mastered by: G. Jeevan Babu
Recorded at JB Studios.
Movie: RRR
Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson
Screenplay & Direction: S.S. Rajamouli
Presented by: D. Parvathi
Producer: DVV Danayya
Banner: DVV Entertainment
Story: V. Vijayendra Prasad
DOP: K.K. Senthil Kumar
Production Designer: Sabu Cyril
Music Composer: M. M. Keeravaani
VFX Supervision: V Srinivas Mohan
Editor: Sreekar Prasad
Costume Designer: Rama Rajamouli
Line Producer - SS Karthikeya
Post Production Line Producer - MM Srivalli
Telugu Dialogues: Sai Madhav Burra
Hindi Dialogues: Riya Mukherjee
Tamil Dialogues: Karky
Kannada Dialogues: Varadaraju Chikkaballapura
Malayalam Dialogues: Gopala Krishnan
North India Distribution: Pen Studios and Dr. Jayantilal Gada (Pen Studios)
Tamilnadu Distribution: Lyca Productions
Karnataka Distribution: KVN Productions
Kerala Distribution: H R Pictures
Music Label: Lahari Music & Tseries
Branding & Marketing: Walls and Trends

---------------------------
Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి అద్భుతమైన పాట వింటే మనస్సు 💓.... జై Movie 🔥

mantrisrinivasarao
Автор

ఈపాటికే 30 సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది మా దేశ స్వాతంత్ర మహానుభావుల గురించి ఎంత చెప్పినా తక్కువే 🔥🔥🔥🔥🔥✊✊✊✊

PowerStar-mmzv
Автор

At 2:42 Goosebumps moment 🔥
Chhatrapati Shivaji Maharaj ki Jai 🚩🔥🙏

AshxPikachoo
Автор

చాలా రోజుల తర్వాత వస్తున్న పండగ RRR సినిమా 🔥🤙🤙
చరిత్ర తిరగరయబోతునా సినిమా ఇది 🔥🔥🤙😍
RRR MOVIE 100 రోజులు+2000cr మాస్ జాతర జరుపుకోవాలని మనుసు పూర్తిగా కోరుకుటున్నా ను🔥🔥🤙

prasannakumarvibhudi
Автор

I am proud of indian❤️.
ఈ పాటలు, ట్రైలర్ చూస్తుంటే ఏదో తెలియని ఉత్సాహం, ఉత్తేజం గా ఉంది.
దీనికి కారణం NTR గారు, RAMCHRAN గారు మరియు రాజమౌళి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ సినిమా గొప్ప విజయం కావాలని కోరుకుంటున్నాను. జై NTR ✊, జై RAMACHARAN✊.... 💕

tommytalkies
Автор

మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ just waiting for #RRR 💥💥💥 చరణ్ అన్న ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ వేస్తున్న అంత సేపు బుర్ర దొబ్బింది jai చరణ్ అన్న 🙏🙏🙏🙏🙏

anyone
Автор

చరిత్ర లో నిలిచి పోతుంది ఈ మూవీ 🎥🔥+🌊
జై NTR+ jai charan

dream
Автор

రాజమౌళి గారికి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆలియా భట్ ఈ సాంగ్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా ఈ సినిమా కూడా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నా మీ కీర్తి సురేష్ ఫ్యాన్ 🖤🖤🖤🖤

మానసయూట్యూబ్ఛానల్
Автор

Na life oka movie satisfying anedi malli chudali ane feeling so happy this movie on big screen

srilaxmi
Автор

ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. కీరవాణి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. All the best to RRR team.

unknownearth
Автор

RRR మంచి విజయం సాధించాలని అల్లు అర్జున్ ఫ్యాన్ గా కోరుకుంటున్న💐 ఈ సినిమా తర్వత Tollywood స్థాయి ఇంకా పెరగాలి 💥💥💥

manteshmantesh
Автор

తెలుగువాడిగా నేను చాలా గర్విస్తున్నాను.
ప్రపంచం మొత్తం తెలుగు వైపు చూస్తున్నది
రాజమౌళి గారికి RRR fans తరపున మా కృతజ్ఞతలు💐

rprasad
Автор

Rajamouli is such a director who is using the medium like film making for a good purpose. His movies are not just for 'entertainment', they have something to take away of our culture and religion. Thanks that he is keeping up with all these things else there are people waiting on their toes to manipulate the reality and serve false agenda. And this song is my favorite, NTR doesn't look as handsome as RC but his dance moves are killer, so smooth. RC has a cute naughtiness on his face while dancing and looks too handsome, such a proud thing this team is. Btw I'm from Karnataka, I'm proud of Telugu creators, movies like Sham Singha Roy, RRR, Magadheera, Bahubali, and so many others are gems, we are blessed to experience the talent.

kavyakumar
Автор

ఇది మీ సినిమా మా సినిమా కాదు....
మన అందరి సినిమా..
మన భారతదేశం గర్వపడేలా ఈ చిత్రం విజయం సాధించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం....జై RRR

kishor
Автор

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన జై చరణ్ అన్న

pillaramana
Автор

🚩🚩ఈ పాట ఏన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🚩🚩ఇది కదా హిందూ మిత్రుల పవర్ అంటే 🚩🚩

malleshnayak
Автор

RRR సినిమా మంచి అఖండమైన విజయం సాదించాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను from pspk ఫ్యాన్స్ 🙏✊️

shaikpspk
Автор

NTR అభిమానిగా గర్విస్తున్నాను
జై ఎన్టీఆర్🔥🔥🔥

jakeerhussain
Автор

ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా కొత్తగా వినాలనిపిస్తుంది అన్న ఇంత మంచి పాట రాసిన రామజోగయ్య గారికి రాజమౌళి గారికి ఎన్టీఆర్ ఫాన్స్ కి & మెగాపవర్ స్టార్ గారికి అందరికి ధన్యవాదములు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్న 🙏💪

karrollasrikanth
Автор

Aag laga diya... Hats off to 🇮🇳🇮🇳.. Tollywood.. Jai Hind.. ❤❤❤ from 💪💪💪all indian.. Pan India... South movies... Zindabaad

ashjha