How To Remove Community Guidelines Strike Warning In YouTube Channel

preview_player
Показать описание
#communityguidelinestrike #communityguidelineswarning #communityguidelinestriketraining #madhurock
How To Remove Community Guidelines Strike Warning In YouTube Channel
Рекомендации по теме
Комментарии
Автор

Background music లేకుండా ఏదైనా పెట్టాలి అనుకున్న కొంచం కష్టంగా వుంది. మీరు ఏదైనా కాపీరైట్ క్లైమ్ అవ్వకుండా background music గురించి చెప్తారా pls anna

akmmurali
Автор

మాలాంటి వాళ్లకు మంచి సపోర్ట్ చేస్తూన్నవు అన్న😍🙏😍😊🙏😍😊❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

LakkiVinodvlogs
Автор

మీరు చూపించిన ఈ విధంగా మా ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు క్రోమ్ లో చూసినా కూడ వైటి స్టూడియోలో ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది మీరు చూపించిన విధంగా రావడం లేదు ఏం చేయాలి ప్లీజ్ ఒక వీడియో చేయండి

bnagaveni
Автор

థాంక్యూ సో మచ్ మధుగారు ఇప్పుడే community guidelines warning training ట్రైనింగ్ పూర్తి చేశా ధన్యవాదాలు 🙏 ఇంకొకటి reused కంటెంట్ వచ్చింది reused కంటెంట్ వీడియోస్ డిలీట్ చేశా కాకపోతే moderation తీసేసిండు మళ్లీ 2000 వాచ్ టైం అడుగుతుంది
ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు రుణపడి ఉంటా🙏

Tinkumove
Автор

Bhayya superb గా explain చేసారు. చాలా useful video. Tq😊

WOWMOMTeluguYoutubeChannel
Автор

Chala chala thanks nanna elanti hadavudi lekunda chala chakkaga cheppavu

Karunavlogs
Автор

Naku e problem ledu kani vunna vallu andariki idi chala helping avutundi brother 👏👏

kanakalakshmieluruchannel
Автор

Ee option andhariki Raledhu anna
Because Naku inka paatha interface choopisthundhi

Anyway nice video 👍🏻🎉

AQUARIUMWORLDTELUGU
Автор

Like 84✅ ముందు ఒక ఛాన్స్ ఇచ్చింది 2:23 ఎన్ని సార్లు చూసినా అర్థం కాని నాలాంటి వాళ్ళు ఏ మిస్టేక్ చేయకుండా ఉండటం మంచిది 🥺 9:27

SSLNrangolidesigns
Автор

Take action naku kanipinchatledu bro
Wt can I do?

CalMe-ln
Автор

కాపీరైట్ క్లైమ్ అవ్వకుండా background music గురించి చెప్తారా anna

mokshitravel
Автор

meeru
cheppinatlu chesanu dec9thremove avutundiwarning Ani vachhindi, thank u Madhugaru

CLASSYATTIRE
Автор

No copyright music gurunchi chepandi brother

nainiradhakrishnanvlogs
Автор

Thank you so much anna 😊 it is working 💯 once again thank you soo much anna ❤️

villagecreativitys
Автор

thank you so much bro naku thelidu e warning ella remove cheyalli anni me video chusi remove chesanu thank you so much ❤

SampathNaiduVolgs
Автор

అన్నా మోనిటైజేషన్ అయిన తర్వాత సబ్స్క్రయిబర్స్1000 కంటే తక్కువ అయితే మోనిటైజేషన్ తీసివేస్తారా మల్లీ ఎలా రికవర్ చేసుకోవాలి

PADMAVATHI-lw
Автор

Na channel lo take action option ledu...ippudu em cheyali

nenumisiri
Автор

Very useful information and nice explanation madhu garu cooking channel grow avvadaniki tips cheppandi and 4k watch hours ela gain chesukovalo oka video cheyyandi please madhu garu

RishusKitchenHealth
Автор

Thanks for information brother
Very useful thise video

BibleQuizTeluguManu
Автор

Bro Naku take action Anna key word show avvadam ledu...ippudu yala remove chayeli warning

ashrafalishaik