Balakrishna Fires On Fan🙏

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఎవడి అభిమానం వాడిది...కానీ ఆత్మగౌరవం కోల్పోవద్దు...గుర్తుపెట్టుకో నీకంటే తోపు ఎవ్వడు లేడు!

Raju-cjno
Автор

Never fall on actors legs! Self respect is important

kabilan
Автор

Why u people do like this? He is jst a actor...U jst touch ur parents feet it will give u more blessings... 🙏

vishnunair
Автор

అమ్మ నాన్న కాళ్లకి దండం పెట్టురా, నీకు జన్మని ఇచ్చారు. బాలయ్య బాబు అభిమాని అయితే సినిమా ని ఒకటి 10 సార్లు చూడు అంతేగాని ఇలాక్ కాళ్లపై పడకురా బాబు. వాళ్లు మనవల్ల అంత గొప్ప వాళ్ళు అయ్యారు అన్న విషయం మర్చిపోకు, ( మనం వాళ్ల సినిమాలు చూస్తాం కాబట్టి). కొంచెం ఆత్మగౌరం కూడా ముఖ్యం జీవితంలో

gmr
Автор

Ha ha ha Balayya babu. You are really amazing 🤩 and something different. Jai Balayya Jai Jai Balayya 😀😀

rajk
Автор

బాలయ్య బాబు తో ఫోటో ....సాహసం అనే చెప్పాలి any way congratulations

iamgroot
Автор

బాలకృష్ణ చిరంజీవి కి దండం పెట్టడం కాదు మా కన్నతండ్రి ఒక రైతుకు పెట్టాలి దండం ఒక ఆర్మీ కి పెట్టు

nagaiahteajnagaiahteaj
Автор

*JAI CHEMPA DEBBALA Fans* 🤣🤣🤣
_From BALAYA_ 🤗🤗🤗

ganeshrao
Автор

నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం, కాని కాళ్ళు పెట్టుకునే అంత ఇష్టం లేదు. ఏదైనా నా తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకున్న తరవాతే.

kittuchowdary
Автор

After a particular age we will look like a comedian to next generation.. our face(expressions) and body(language) will change. We should think whether we can achieve what they have achieved in their prime ? At 50 we will loose our enthusiasm for life.. he is happy on his profession.. finally its doesnt make us intelligent when we make fun on others.
Respect for balayya from TN.

DRSHASI
Автор

ఆ చెయ్యి బాగుంటే ఒక్కటి ఇచ్చేవాడు 😀😂😂😂

Rvb
Автор

జాగ్రత్త తాయ్ బాలి ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు ... తన్నలేదు నిన్ను నీకు luck ఉంది...

mohankrishna
Автор

ఏమో వాడి గూబ గుయిమంటే ఎమ్ చెప్పాలి బయం బయం గా ఫోట్ దిగాడు 😄😄

shyampsb
Автор

Ur behavior is owsome balayaa jai balayaaa

murailkrishna
Автор

ఏం చేస్తాం మా బాలయ్య బాబుకు నటించడం రాదు ఏదైనా ఫేస్ టు ఫేస్ అది మా బాలయ్య బాబు గొప్పతనం

yabhi
Автор

అమ్మ నాన్న కాళ్లు ముక్కు ఆడు కాళ్లు ఈడు కాళ్ళు కాదు గుర్తుపెట్టుకో ఇంకెవరు కాళ్లు పట్టుకోకు

SrikanthAggu-mckh
Автор

మెదటి గా మీలోని " కళాకారునికి "

వెన్నలాంటి మనసున్న కన్నయ్య కు
నందమూరి ముద్దు బిడ్డ " బాలయ్య"
కు అభివందనం....
జన్మను ఇచ్చిన" తల్లిదండ్రుల"కు సదా పాదాభివందనాలు., .. ....
లోకం పోకడ
అనునయించి, , , ,
మంచి చెడులను ద్రృశ్య రూపంలో
బోధించే గురువులు ఈ "కళాకారులు"
అటువంటి వారిని
పాదాభివందనాలతో సత్కరించుట
వారి హృదయాను భూతిని బట్టి ఉంటుంది... ఏదైనా మనం చూసే ద్రృష్టితో నే ఉంటుంది...
( గౌరవించు.... గౌరవాన్ని పొందు)

KanakaDurga-yvxv
Автор

నేను కూడా మీతో ఫోటో దిగాలి బాబాయ్ ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో చూడాలి

srisainannachannel
Автор

.
బోలయ్య = అడ్డది కనిపిస్తే కడుపు అయినా చేయాలి లేక ముద్దు అయినా పెట్టాలి .
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య .
బోలయ్య = భారత రత్న అవార్డు నా కాలి గోట్టితో సమానం అంటే .
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య .
కన్న తండ్రిపై చెప్పులు వేస్తుంటే బోలయ్య చూస్తు ఊరుకుంటే .
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య .
తుపాకీ పేలుడు కేసు నుంచీ తప్పించుకోవడానికి బోలయ్య మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకొంటే
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య.
బోలయ్య - ప్రధాని మంత్రి తల్లినీ అవమానిస్తే
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య .
బోలయ్య = వైసిపి పార్టీకీ చెందిన మోహన్ బాబునీ
కులగజ్జితో * మా * ఎన్నికల్లో సపోర్ట్ చేస్తే
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య .
బోలయ్య ఊడిగం బ్యాచ్ నీ కుక్కలునీ కొట్టినట్టు కొట్టితే .
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య .
అమరావతి భూములునీ దోబ్బేసారు అని బోలయ్య & బోలయ్య ఫ్యామిలీ బ్యాచ్ పై కోర్టులో కేసులు వేస్తే .
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య ..
కులగజ్జితో బూల్ బూల్ డేరాబాబా గాడు ఇతరులను అవమానిస్తే .
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య.
బోల్లిబాబుతో కలిసి బోలయ్య * కన్న తండ్రినీ " అవమానించి తరిమేస్తే ..
ఊడిగం బ్యాచ్ = జై బోలయ్య ..

maheshbobu
Автор

ఒరే బాబు నిజమైన హీరోలకుపెట్టాలి దండం మీనాన్న హీరో రైతు హీరో ఆర్మీ జవాన్ హీరో వాళ్లకు పెట్టారా దండం

Vignesh-mc