YS Jagan Key Meeting With YSRCP MPs #apelections2024 #sakshitvlive

preview_player
Показать описание
YS Jagan Key Meeting With YSRCP MPs #apelections2024 #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అంటే 272 ఎంపీ సీట్లు కావాలి కానీ 2024 ఎలక్షన్ లో బీజేపీ కి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకని ఇప్పుడు బీజేపీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదు. చంద్ర బాబు కి వచ్చిన 16 ఎంపీలు మరియు నితీష్ కి వచ్చిన 12 ఎంపీలు జనసే కి 2, వచ్చిన సీట్లు బీజేపీ కి చాలా ముఖ్యం, కానీ 2019 లో బీజేపీ కి 353 ఎంపీలు స్వంతంగా వచ్చాయి. వైఎస్ఆర్సీపీ అలా డిమాండ్ చేసే పరిస్థితి అప్పుడు లేదు.

vijayvijji
Автор

Malli ila chusthe chala happy ga undhi

srilakshmim
Автор

జై జగనన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి జగన్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రాలో నీ గుండె అభిమానం రాజకీయంగాను మానవత్వం గాను పేద ప్రజలకి జీవితాంతం జగనన్న పేరు శ్రీ సాయి గా ఉండిపోతుంది దేవుడు అనేవాడు ఉంటే 2029 లో ఖచ్చితముగా జై జగనన్న సీఎం అవుతారు

cricketloversbyharsha
Автор

అన్నా చాలా బాధగా ఉంది అందరం నీకే ఓట్లు వేశాం. కాకపోతే ఇక్కడ అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు మళ్లీ ఎప్పటికైనా నీతోనే ఉంటాం ఎటు పార్టీ మారం జై జగనన్న జై జగనన్న

yvenkatasivakumar
Автор

God bless you Anna gelupu otamilu manava shagam don't worry, God prati okkarini chusthunnaru, happy ga vundadi anna,

kakaraprema
Автор

🌹🇸🇱🌹 మా జగనన్న ఓడిపోవడం ఏమిటీ ? ఇది ముమ్మాటికి చంద్రబాబు కుట్రే... 🌹🇸🇱🌹👩👧🙋

arya.sadgurumurthyas.murth
Автор

మిలన్ సోషల్ మీడియా కూడా నిజాలు చెప్పాలి సార్ కి
సార్
ముఖ్యంగా మనము మండల స్థాయి కార్యకర్తలు లెవెల్ లో మీటింగ్ పెట్టవలెను కనీస పక్షాన ఆరు నెలలకు ఒకసారి అయినా రివ్యూ చేసుకోవాలని అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ ముఖ్యం నాయకులతో కూడా సమావేశం జరిగితే బాగుంటుంది అదే మిడిల్ క్లాస్ కోసం కూడా ఆలోచించాలి మీరు ముఖ్యముగా నా ఎస్సీ నా బిసి నా మైనారిటీ అని పదేపదే చెప్తున్నారు కానీ దానివల్ల ఓసి బాగా వ్యతిరేకత పెరిగింది అలాగే అలాగే రెడ్డిస్ కూడా మీరు వాళ్ల కోసం ఆలోచిస్తున్నారు తప్ప మరి ఓసి లో ఉన్న రెడ్ల కోసం ఎందుకు ఆలోచించడం లేదు అది కూడా ఒక మైనస్ ఓసిల కోసం ఎందుకు ఆలోచించటం లేద ఎస్సీ బీసీ మైనారిటీ అంటే ఎలాగా సార్ వారికి చేయడం తప్పులేదు పదేపదే అదే చెప్తున్నా ఓసీల కోసం కూడా ఆలోచించాలి కదా అలాగే మీరు ముఖ్యంగా పథకాల కోసం చెబుతున్నారు తప్ప మిగతా వాటి కోసం ఎందుకు చెప్పట్లేదు ఏమి నీ ఉద్యోగాలు ఇచ్చాము కంపెనీలు విని తెచ్చేయమని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయిందని అవి కూడా చెప్పాలి కదా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్చేసే పథకాల మీద చేస్తున్నారు దాంట్లోంచి బయటకు వచ్చి మిగిలిన వాటికోసం కూడా ప్రచారం చేయవలెను

satishjyothi
Автор

God bless you Anna
You come back 100%
Be confident Anna

hanumanthareddy
Автор

Meru me work super sir jagan meru cm laga unna leka poina andari mannasu lu super hero sir meru 🎉🎉🎉🎉

shaikfaizun
Автор

MP ల ఎక్కడ ఉన్నారు? ఇంకా పార్టీ ఫిరాయించలేదా?

Veera
Автор

Anna na sc, na bc, ninadam eka cheppaku anni cast lanu kalupukupo win manadhe.

lakshmikumari
Автор

తరువత సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029🎉

paparaochevula
Автор

జగనన్న నువ్వు మళ్ళీ వస్తావని టెన్షన్ పడమాకు జై శ్రీరామ్ జై హనుమాన్ నాది తెలంగాణ 🌹🙏💐

aakashsuryavanshi
Автор

Prathi kastapadi chadvinavariki ne lanti commitment undali anna, anduke ne demerits pattinchukokunda prakastate valu kuda ninnu abhinadhistunnaru, all the best annaya, meku memu epudu thoudga untamu, jai ysrcp, jai jagangaru, johar ysrgaru

satyamajji
Автор

పార్టీ అధ్యక్షుడు వస్తె ఒక్క mp అన్నా లేచి నిలబడ లేదు. అవినాష్ చాల సీరియస్ గా చూసేస్తున్నారు. ఏమి జరగనున్నది.

kvr.bookahm
Автор

ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది జై శ్రీరామ్

padmavathisajja
Автор

ఎప్పుడు నవ్వుతూనే వుంటారు జగన్ అన్న ❤❤❤

truegospel
Автор

ఎలాగే ఉచ్చాహముగా ఉనండి అందరు జోష్ గా ఉంటారు ఎప్పటిక్కైనా విజయము మీవెంటే ఉండిది

vencdud
Автор

Good leadership he done very good ap people way

jxnuvfd
Автор

Pls annaiah esory notifications degree chadivina vallaki kuda Baga ivvandi, Ila enduku cheptunnanu ante next cm mere annaiah rasi pettukondi 100 percent nijam annaiah good luck

sujathapsujathap