M.L.C Duvvada Srinivas Serious on TDP Leaders | Comments on YCP

preview_player
Показать описание
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై... వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు రోడ్డుపైకి వస్తే.... అంకుశం సినిమాలో విలన్ ని కొట్టినట్లు కొడతానంటూ ఊగిపోయారు. తమ అధినేత జగన్ పై ఆరోపణలు చేస్తే.... ఆత్మాహుతి దళంలా మారడానికి కూడా సిద్ధమేనంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా... శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద వైఎస్సార్ విగ్రహానికి... దువ్వాడ శ్రీనివాస్ నివాళులు అర్పించారు. మహానాడులో ఇష్టానుసారం మాట్లాడిన వారు... ఇంకోసారి నోరు జారొద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు..

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు

diamondnag
Автор

మీరు సంబరాలు చేసుకోండి.మేము రెండేళ్లు పోయాక దీపావళి సంబరాలు చేసుకుంటాం

rangarajukanteti
Автор

మీ వద్ద సరకు లేకే, ఆత్మాహుతి దళాలు అనే వాగుడు.

purnachandraraokodali
Автор

Duvvada garu Mee party vallu buthulu matladinappudu ee rosham aemaindi Andi.

badambadamsunitha
Автор

Only 10 persons damaged YSRCP party image

happyfarmersmart
Автор

వీడు 5 rupee pytm కి మాట్లాడు అంటే 10rupees pytm పైసలకి మాట్లాడుతాడు 😜😜😜

tdparmy
Автор

🙏🙏 నువ్వు నాకు సూపర్ ఫాస్ట్ జనరల్ టికెట్ ఇప్పించు మిస్టర్ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నావా కొత్తిమీర కట్ట.... రౌడీలను పెట్టి మామూళ్లు వసూలు చేయటం అనుకున్నావా.. నువ్వు మొగుడు అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు నీకు హూ ఇస్ ది రా మీరు పోయి అతని తండ్రి మీసాలు అందరికీ ఉంటాయి అతని ఎదురుగా పోయి మీరు కొట్టి రండి అప్పుడు చూద్దాం

gurucharan
Автор

pora eri huk 😂😂... roads vepichu guva muskuni

coolstuffstudios
Автор

TEKKALI MLA ni tittinaduku neeku MLC Padavi vachhinda ?
first meeru manchiga matladandi
TEKKALI public kuda manchiga untaru.

ramuravada
Автор

Why central government is not imposing AP not to get loans because tuglak Reddy is disturbing govt money to public in the terms of schemes, AP is becoming like Srilanka in revenue generation pls Stop giving loans to AP distribution..

ajay
Автор

Meeru Ela matladitha vacha 10votes kuda ravu

happyfarmersmart
Автор

Adhikaramlo vunnantavaruku e banana chestaru taruvata address vundaru

battinavaleswararao
Автор

Antha seenu ledu le poie ponuko tammudu inka nuv

venky
welcome to shbcf.ru