Sri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOne

preview_player
Показать описание
Lalita Sahasranama is a text from Brahmanda Purana. It is A Sacred Text To The Hindu Worshippers of The Goddess Lalita Devi, Lalita Sahasranamam Contains The Thousand Names of The Hindu Mother Goddess Lalita. The Names Are Organized in A Hymns (Stotras). Lalita Sahasranamam. #LalithaSahasranamaStothram #DevotionalSongs #MSSubbalaxmiJr
#lalitasahasranamawithenglishlyrics #lalitasahasranamawithlyrics #Sahasranama #LalitaSahasranama #vishnusahasranamam #devotionalsongs #srilalithasahasranamastotram #thousandnamesoflalita #BhaktiSongs #LalitaSahasranama

Рекомендации по теме
Комментарии
Автор

నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఇలాంటి స్తోత్రాలు వింటే మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది మనిషి యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

NewBhaktichannelTV
Автор

దుర్గమ్మ... నీ దయ వల్ల మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. నీ దయ వల్ల నాకు పాప, బాబు పుట్టారు.. జీవిత కాలం నిన్ను ఇలాగే పూజించే, తలచుకునే అవకాశం నాకు ఇవ్వు... అమ్మ కి, డాడీ కి అందరికి మంచి ఆరోగ్యాన్నివ్వు... 🙏 పెళ్లైనప్పటి నుండి నిన్నే తలస్తూ, నా బాధలన్నీ నీకే చెప్పుకుంటూ వస్తున్న... నన్ను తప్పక నీ దృష్టిలో ఉంచుకుని చల్లగా చూడమ్మా... 🙏

bramarambicaviyyapu
Автор

ఓం మాతా లలితా దేవి ఈ లోకం లో అందరికీ పని కల్పించు, మంచి మార్గంలో నడిపించు, ఈ రెండూ ఉంటే వారికి అన్నీ ఉన్నట్లే కదా, అందులో మా కుటుంబాలు కూడా ఉన్నట్టు చూడు తల్లి, తల్లికి శతకోటి వందనములు

ganapathiraouppu
Автор

నేను జీవితాంతం అందరికీ సాయం చేసే శక్తి నాకు ఇవ్వమ్మా

SatyanarayanaSonde
Автор

అమ్మ నేను ఎవరికీ ఎలాంటి సాయంచేయలేకపోతునానమ. సాయంచేసే శక్తి ని ప్రసా దించుతలి

mahalakshmimandala
Автор

🙏🏻ఈ భూలోకంలో ప్రతిఒక్కరిని నీచల్లని చూపులుతో చల్లగాచూడు తల్లి.ఈజన్మ అంతా నీసేవోలోనే ఉంటా

nmytnmd
Автор

అమ్మా! నా కొడుకు మంచిగా చదువుకొని బుద్దిమంతుడు కావాలని ఆశీర్వదించు తల్లీ.

ipeqpux
Автор

లలితా సహస్రనామ స్తోత్రము కిఎంత గొప్ప శక్తి ఉందనేది, కేవలం వినడం వలన 14రోజుల కాలంలో నే నా జీవితం అభివృద్ధి కి దారి దొరికింది🙏🙏అమ్మ నేను నా జీవితం మొత్తం కొలుస్తూనేవుంటా🙏🙏🙏✊✊

harinadharts
Автор

నా కూతురి మనసు మార్చి నా అల్లుడు దగ్గరకి కాపురం కి వెళ్ళేటట్టు గా చూడు తల్లి, అలాగే అతను కూడా ఈమెను తీసుకోని వెళ్ళేటట్టు గా చూడు తల్లి 🙏🙏🙏

susilameduri
Автор

అమ్మ నీ దయవల్ల అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తయి నాకు మనశ్శాంతి ఉండేటట్లు చెయ్యి తల్లి ఆరోగ్యం బాగుండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు అది నీవల్ల మాత్రమే జరుగుతుందిి నువ్వు తలుచుకుంటే చేయలేనిది ఏమీ ఉండదమ్మా

Manikyamba-dytb
Автор

అమ్మా...నీ పాదాలకు శరణు తల్లి నిన్ను ఎల్లప్పుడూ మనస్సు నిండా భక్తి తో పూజించు కోవాలి తల్లి...అనుగ్రహించమ్మ జగన్మాత..

ShanthiTamada
Автор

11 years back upload chesina Sri lalitha sahasranama stotram now who are seeing give a like👍

aeturilalitha
Автор

ఓం శ్రీ లలితా దేవ్యై నమః. తల్లి నాకు దీర్ఘసుమంగళీ యోగం, అన్యోన్య దాంపత్యం, పుత్ర పౌత్రాభివృద్ధి, అష్ట లక్ష్మీ అనుగ్రహం, నవగ్రహ దోష నివారణ, సర్వ కార్య సిద్ధి , కీర్తి ప్రతిష్టలు ప్రసాదించు తల్లి. ఓం శ్రీ లలితా దేవ్యై నమః.

swapnaaitapu
Автор

నేను ముస్లింని కానీ అమ్మవారు శివయ్య గణపతి స్వామి నాకు ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 త్రిమూర్తుల పాదాలకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️

pmwklog
Автор

అమ్మ నీ దయ వల్ల ఇల్లు కట్టుకోవాలి లైఫ్ సెటిల్ కావాలి 🙏🙏

bandasampath
Автор

అమ్మ జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు అందరూ చల్లగా వుండాలి మాత కలి బాధల కష్టాల నుంచి కాపాడు మాత అందర్నీ అందులో మేము ఉండాలి తల్లి ఓం శ్రీ లలిత దేవియే నమః

gottipolu
Автор

అమ్మ మేము తెలిసి తెలియక ఎమైన తప్పు ఒప్పులు చెసుంటె మనీంచు కాపాడే కరుణమయీ 🙏🙏🙏🙏🙏

revanth
Автор

అందరినీ చల్లగా చూసేచక్కని తల్లి కి శత కోటి వందనాలు🎉🎉

josyulasarada
Автор

అందరూ బాగా ఉండాలి అందులో మేము ఉండాలి.

vandanabhope
Автор

అమ్మబంగారు తల్లీ నీ చల్లని చూపు చల్లని దయ ఎల్లవేళలా మాపై చూపిస్తున్నందుకు నీకు కృతష్నుతలు తల్లీ

Anime_lover_