Adhipathi Movie Songs - Puvvulanadugu Video Song || Mohan Babu, Preeti Jhangiani || Koti

preview_player
Показать описание
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶

Click Here To Watch More Videos :

► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162

Click here for more Latest Movie updates,

Рекомендации по теме
Комментарии
Автор

ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని...
కన్నులనడుగు కాటుకనడుగు గుండెల్లో ఉందెవరని...
చెలియా... అడిగా... అవి చెప్పాయి నేనేననీ...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని...

పిట పిట లాడే వయసుని అడుగు ఎద ఏమంటోందో...
పందేలేసే పరువాన్నడుగు కధలేంచెబుతుందో
రెచ్చిపోయే కసతనమ విచ్చుకోనా
కళ్ళు చెదిరే కన్నెతనమా కమ్ముకోనా
నన్ను నిన్ను కవ్విస్తున్న వలపుని అడుగు
ఒడికి చేర్చమనీ... ఆఁ...

వెన్నెలనడుగు వేకువనడుగు ఈ వింత బాదేమని
లల లాలాల లాలాలా...

ఉయ్యాలూగే నడుముని అడుగు ఏమేంకావాలో
మిస మిసలాడే మగసిరినడుగు ఏమేమివ్వాలో
కోరుకుందే ఇవ్వమంటా సంబరంగా
దాచుకుందే దోచుకుంటా విభవంగా
ఏదో ఏదో చేసేమన్నా తనువుని అడుగు
నిదురకాయమనీ...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని
లల లాలాల లాలాలా...
చెలియా అడిగా అవి చెప్పాయి నేనేననీ...

ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా... (2)

చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, ఉదిత్ నారాయణ్

jayadeva
Автор

ఈ పాట చాలా బాగుంది. హీరో ప్రాబ్లమ్ కాదుగాని. కొరియోగ్రాఫర్..ప్రాబ్లమ్....

tambelivinodkumar
Автор

simply superb.. I like mohan babu dailogue delivery like acting

tastebowl
Автор

Pichi picha istam i love my song mottham song first nunchi last varaku baguntundi

ramesh
Автор

ఈ సాంగ్ చాలా చాలా బాగుంది..కాకాపోతే ఈ పాఠకి హీరొ-హీరొయిన్ న్యాయం చేయాలెదనె చెప్పాలి.

virupakshikvinnu
Автор

Ex-Rajyasabha MP.Dialogue king.collection king.Nata melodious song Sir.

nagarajahv
Автор

ఈ పాట చిరు లేక నాగార్జున కి అయితే చాలా బాగుంటాది 🏵️🏵️

SudhakarNaidu-gh
Автор

Uyyalugee nadumuni aduugu bit 🙏🙏🙏👌👌👌kekaaa ammababoy

sry.
Автор

Mohanbabu and udithnarayan sem tone very nice song

ashokmada
Автор

Koti Garu super sir . Ultimate sir 👏👏👏

navaganasrikanth
Автор

One of the Legendary Actor Mohan Babu😍👍😍

mohanbabu
Автор

Hit Song Music super🙏 udhith ji super 👍👍👍👍 My Favourate Song 👌👌👌👌👌

aravindhachari
Автор

One of the Great Hero 🎶🤝🎶melody songs 🎶🤝

srinuchitrakar
Автор

Udit Narayan hands up Mohan Babu songs

umredurgaji