Former Athlete Pt Usha Visits Tirupati | Telugu News | hmtv

preview_player
Показать описание
Former Athlete Pt Usha Visits Tirupati | Telugu News | hmtv

#Ptusha #Tirupati

తిరుమల శ్రీవారిని ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌సమయంలో స్వామివారిసేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. రెండు దశాబ్దాల తర్వాత వెంకన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Рекомендации по теме