Gangulu Song Studio Version | Ft. Maanas, VishnuPriyaa |Shrasti Verma| New Telugu Folk Songs 2023

preview_player
Показать описание
Gangulu Song Studio Version | Ft. Maanas, VishnuPriyaa |Shrasti Verma| New Telugu Folk Songs 2023.
.
.
.
.
.

#GanguluFullSong #GanguluVideoSong #gangulu #shrastivarma #janimaster #folksongs #vishnupriyasongs #gangulusong #tharunsaidul #shrasti #bheemsceciroleo #Maanas #VishnuPriya #VishnuPriyaDance #VishnuPriyaSongs #folksongs #folksongs2021 #folksongs2022 #folkmusic #TeluguFolkSongs #TeluguFolkSongs2022 #TeluguFolkSongs2021 #VishnuPriyaFolkSongs #zarizaripanchekatti #zarizarisong #folksongs2023 #TeluguSongs2023 #Songs2023 #Gangulupromo #Gangulusong #Gangulu
Рекомендации по теме
Комментарии
Автор

విష్ణుప్రియ కంటే ఈమె వందరెట్లు అద్భుతంగా చేసింది👌👌👌👌👌👌👌👌

lifeisbeautiful
Автор

నిజం చెప్పాలి అంటే అద్భుతం గా ఉంది డాన్స్. ఈ అమ్మాయి కి మంచి ఫిజిక్ ఉంది. మంచి అభినయం ఉంది. ప్రతి లుక్ లో అందం ఉంది. అన్నిటికంటే డాన్స్ లో మంచి speed ఉంది. అదేగాని ఈ అమ్మాయికి ఈ పాటలో just చీర కట్టి డాన్స్ చేయిస్తే సినిమా లో ఏ హీరోయిన్ కి రాని పేరు వస్తుంది. Excellant. ఎన్ని సార్లు ఇప్పటికి ఈ పాటను చూసామో మాకే తెలియదు. ఇది చుసిన తర్వాత దీని ఒరిజినల్ విష్ణు ప్రియ తో ఉన్న డాన్స్ ను చూడాలి అనిపించడం లేదు. ఆలా అని విష్ణు ప్రియను తక్కువ చేయడం కాదు. దయచేసి ఈ అమ్మాయితో మరల డైరెక్ట్ గా ఇంకో సాంగ్ చేయండి... చూడాలని ఉంది 🙏🙏🙏🙏🙏🙏

Mahesh-eq
Автор

ఎవరమ్మా నువ్వు ఇంత అందంగా డాన్స్ చేస్తున్నావు👌👌👌👌👌

chedalasomaraju
Автор

Female choreographer is just on another level ❤❤❤❤

sitansusekharpanda
Автор

నీను మీ డ్యాన్స్ ని ఎన్ని సార్లు చూశానో తెలుసా అసలు మీరు చేస్తుంటే చుస్తావుంటే చూడాలనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు ❤

irigigurunadh
Автор

నేను ఇప్పటివరకు చూడని నృత్యం ఇది. ఇలాంటి కళకి కేవలం ఒక్క సమీక్ష రాసేసి చేతులు దులిపేసుకోలేం. ఇలాంటి కళని ఆధారించాలి.

stranger
Автор

What a grace and ease. The lady steals the show as well as hearts 🥰

gaganam-theendlesstelugupo
Автор

జానీ మాస్టర్ వైరల్ తరువాత ఎంత మంది చూస్తున్నారు.😂😂😂

urGM_
Автор

శ్రేస్టా నీది హీరోయిన్ పర్సనాలిటీ.. మీ డ్యాన్స్ చూశాక విష్ణుప్రియ ని ఎవరు చూస్తారు?🎉

sarathchandrawriter
Автор

Female choreographer performance is awesome, super, fantastic 👌

bsreddy
Автор

Super sreshta నా లైఫ్ లో ఇంత అందమైన డ్యాన్స్ చూడ లేదు ఎన్ని సార్లు చూసా నో లెక్క లేదు ఆ దేవుడు ఎప్పుడు తోడు వుండాలి because I am also clasical dancer

mahadevunipraveena
Автор

Look at the grace and involvement of shrasti verma....i will pay 500 to watch her dance on the big screen...its worth it....

shravankumariitm
Автор

శ్రేష్టి వర్మ పైన నేను ఒక complaint file చెయ్యాలి. మిగతా వాళ్ళు dance వేస్తున్నా గానీ ఆమె వైపు మాత్రమే చూసేలా అద్భుతంగా చేస్తోంది. ఇలా అయితే ఎలా అని😊❤

AnilKumar-epid
Автор

మీ జీవితాంతం మీ శరీరాన్ని మీ వెన్నుపూస ఫ్లెక్సీబిలిటీ ఉన్నంత వరకు నాకు తెలిసి
మిమ్మలను బీటౌట్ చేసినవాళ్లు ఉండరమ్మ
శుభం భూయత్
మీరు తీసుకొనే ఆహారం,
శరీరం కు ఇవ్వవలసిన విశ్రాంతి,
మీ శరీర స్థితి స్థాపకత కరెక్ట్ గా
ఉంచుకోండి

nemalapurirajshekar
Автор

Killed performance 🔥🔥both are👑Nenu lekkalenanni saarlu ee video choosaanu Masters Iddari energy Kosam Vere level abba

krithinicky
Автор

Srusti varm performance simlpy words💥👌👌

harikrishnakrishna
Автор

This lady is the epitome of expressions and excellent dance...
Complete domination in all aspects..kudos to the team work.. extraordinary

santhoshpulapa
Автор

Female dancer 😮wow, I was watching only her moves..and she is beautiful 😊

manateluguinamerica
Автор

All the best Shrasti Verma, hope u get excellent offers and we request u to perform in an album as lead.... 🎉🎉

drbvrao
Автор

Yes dancing queen is great. I want to see her again and again. Please convey my message to her. I never seen such a dancing queen.If the Directors of the telugu industry cast this girl in the lead role, then the film will become a Super hit over night.

satyamgajelli