How To Save Money From Salary? | Salary Financial Planning in Telugu | Save 1 Cr With 30,000 Salary

preview_player
Показать описание

📚 Related Courses 📚

How To Save Money From Salary? | Salary Financial Planning in Telugu | Save 1 Cr With 30,000 Salary #savings #savingmoney #moneysavingtips #moneymanagement #earn1crore #kowshikmaridi

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

Brother.. మీరు బాగా చెప్తారు.. అద్దె గది లో ఉండి ఉద్యోగo చేసుకుంటున్నాడు.. మీరూ మోతమ్ ఆదాయం అతని ఒంటరి జీవితానికి సంబంధించినది గా నెలరోజుల ప్లాన్ చెప్పరూ.. మరి, ప్రతి మధ్యతరగతి పిల్లలకు వాల్ల కుటుంబనికి ఆర్థిక సహాయం చేయాల్సిన తప్పనిసరి అవసరాలు ఉంటాయి. Like.. అప్పులు, సోదరి వివాహం, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇంటికి నెలవారీ అవసరాలు .. So, oka middle class vallu basic salary sampadisthee.. No Savings, No Wants🤐😔💯

Mr.Madhu_Reddi
Автор

చాలా మంచి సందేశం ఇచ్చారు సర్ నాలాంటి వాళ్ళకి money ఎలా సేవ్ చెయ్యాలి అనే దానిపైన ఒక అవగాహన వచ్చింది.

ravithejagundeti
Автор

ఈ వీడియో చాలామందికి ఉపయో గపడుతుంది. థాంక్యూ సర్ ఇలాంటి వీడియోలు మీరు చేయాలని కోరుకుంటున్నాను (టి. రాజేందర్ సౌదీఅరేబియా)

tr.r
Автор

మీరు ఈ ఒక్క వీడియోతో న లోని ఆలోనచాలి మార్చారు న లైఫ్ కొత్త దారుల్లో పెట్టరు థాంక్యూ

herodetectiveintelugu
Автор

క్రికెట్, సినిమాలు, చెత్త వీడియో లు కాకుండా మీ వీడియోలు అపుడపుడు చుసిన ఇండియా లో 30%యువత బాగుపడతారు. నా శాలరీ monthly 212, 000 rs మీ వీడియోస్ చూసి సేవింగ్స్ ఎలా చేయోలో తెలుసుకున్న... Thank u @koushik anna

girichandu
Автор

చాలా అద్భుతం గా వివరించారు.... మీ ఆటిట్యూడ్, ఎక్సప్లనేషన్ సూపర్ సార్....

maheshe
Автор

సూపర్ msg icharu సార్ ఇది తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డానో.... Tq ఫర్. స్గ సార్ 🙏🙏👌

saikohli
Автор

చాలా బాగా వివరించారు సర్ మీరు, ఇలాంటి సేవింగ్స్ ఐడియాలు లేక చాలా మంది అప్పుల ఉబిలో కూరుకుపోతున్నారు. Thank u sir

venkichintu
Автор

Its a good practice, started 50 30 20 rule 2 months back.. now with 58% on needs trying to get it in control.

RaiderGoals
Автор

ఎంతోమందికి డబ్బు సంపాదించడం తెలుసు కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానం మాత్రం తెలియక అప్పులపాలు అవ్వడం లోన్స్ తీసుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని వెతుకుతున్నారు. కానీ సమస్య మనం ఖర్చు పెట్టే విధానమే అని తెలుసుకుంటే, తెలుసుకొని ఆచరిస్తే చాలా ప్రశాంతంగా జీవితం సాగుతుంది.

RaviraajKandukuri
Автор

Bro
30k lo nunchi Term insurance 3000, Lic 4777, Health insurance 2620, rent 4000rs, current bill+gas+ kooragaayalu+ Tv Recharge+ petrol +office =home charges + Mobile Rc = motham ikkade pothundhi bro. Maatalu cheppinantha eg kaadhu

bunnysunil
Автор

So informative, I will try to follow from this month. Thank you

mohankrishna
Автор

ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చెయ్యండి.... మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది.

indian
Автор

మీరు చెప్పింది మంచిగా ఉంది అన్న
అప్పులు ఎలా కటాలి అన్న

SaralammaV
Автор

Nee explanation ventunte maku dhairyam vastundi anna
Thank u

lakshmikanth
Автор

👌planing chala bagundi కౌశిక్ గారు naku chala manchi teching echaru nenu డెఫనెట్ గా ప్లాన్ చేసుకుంటాను this month నుండి 🤝🤝

venkatalakshmimaake
Автор

నాకు కూడ 30, 000 వేలు వచ్చిన సరి పోవట్లేదు.room rent, Daily Needs, school fees, ట్యూషన్ ఫీజు, మళ్లీ ఊర్లో అమ్మ నాన్న కు పంపాలి... నెల వచ్చేసరికి మళ్లీ 5000 వేలు అప్పు చేయాల్సి వస్తుంది.

reddisekharpulum
Автор

మీరు చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు మేముచాలా విషయాలు తెలుసు కుంటాన్నాము మీరు మరిన్ని మంచి వీడియోలు చెయ్యాలి ధన్యవాదములు

madhuthoti
Автор

Nice sir. Cheyatam kantey practical ga Chuyenchatam maku baga use full aindi. Good sir. Thanku so much

sasiraju
Автор

Very good kowshik గారు, ఒక అన్న లాగా చెప్పారు 🎉

nanipusarla