LIFE JOURNEY Episode- 10 | Ramulamma Priya Chowdary Exclusive Show | Best Moral Video | SumanTV Life

preview_player
Показать описание
LIFE JOURNEY Episode - 10 | Ramulamma Priya Chowdary Exclusive Show | Best Moral Video | SumanTV Life

#sumantvlife #priyachowdary #realshow
Suman TV Life :
How cash plays a vital role in our life?
Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.

Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.

Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.

Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.

Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.

Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
#sumantvlife
Follow us on Facebook Page :
Рекомендации по теме
Комментарии
Автор

లాయర్ గారి మాటలు అసలు ఓదార్పుగా లేవుపట్టించు కున్న ట్టుగాలేవు. 🇳🇪😍

AneladasuKousalya
Автор

అడ్వాకేట్ రమ్య మేడం ఉండాలి ఇక్కడ ఆవిడా ఉంటే అవతలి ఎవడు అయినా ఉచ్చ పోస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో రమ్య మేడం ని తీసుకోని రండీ ప్లీజ్. రమ్య మేడం ఉండాలి. రమ్య మేడం ని తీసుకోని రండీ

crazyboysss
Автор

లాయర్ రమ్య మేడం ని పెట్టండి. ఆవిడ చాలా బాగా తీర్పు ఇస్తారు 👍

chandrakalapuvvala
Автор

Layer Ramya medam garu challa Baga cheputharu

KavyaBogam
Автор

ఏమి లాయర్ నాయనా, ఏమి చెప్తున్నాడు, ఆ లాయర్ నీ మర్చేయేండి.

aacrazykids
Автор

ఆయన ఒక్క లాయర్ లాగా మాట్లాడటం లే ఊరిలో పంచాయితీ మాట్లాడినట్టు ఉంది ఈ ప్రోగ్రామ్ ఎన్యూ ఏమో

ajayt
Автор

ఈ పోగ్రాం వలన ఎవరకైనా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు.లాయరు మారాలి.మిగతావారూ పోలీసుసాయం సరిగా కోరటంలేదు.

vijayalakshmichitturu
Автор

Yes 👌👌.Ramya mam aita correct answers anipenchende

lathak
Автор

Hit tv వాళ్ల దగ్గరికి వెళ్ళు డాక్టర్ గారు రమ్య మేడం నీకు న్యాయం జరిగేలా చేస్తారు

sanvyfashions
Автор

చౌదరి అమ్మ నరరూప రాక్షసున్ని జైలు కు పంపాలి మీరు ముగ్గురు 🇳🇪

AneladasuKousalya
Автор

Hit tv వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా చక్కని న్యాయం చేస్తున్నారు, వాళ్ళల్లగా, మీరు కూడా ఇలాంటి వాళ్ళకి, అండగా నిలబడి, న్యాయం చెయ్యడానికి ప్రయత్నించండి, వాళ్ళని వెళ్ళమని, వాళ్ళు చేసుకునే, స్థోమత, తెలివి ఉంటే, మీదగ్గరకు ఎందుకు రావడం, మీ జడ్జిమెంట్ ఏం బాలేదు

chandrakalapuvvala
Автор

Ramya madam super ga nyayam chestharu vellandi

rajubandarikuruma
Автор

లాయర్ రమ్య గారిని తీసుకొచ్చి పెట్టండి దయచేసి

patnalareshma
Автор

సుమన్ టీవీ వారు చాలా కార్యక్రమాలు చేశారు చేస్తున్నారు కానీ ఇన్ని ఎపిసోడ్స్ లో ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు అనిపించింది నిజంగా లాయర్ గారు మళ్ళీ కేస్ లు వేసుకోమంటున్నారు.ఆమె వచ్చిందే న్యాయం చేయమని ఆమెకి తింటానికే తిండి లేదు వాడు ఎప్పుడు చంపుతాడో తెలియదు మళ్ళీ పులి బొన్ లోనికి పంపించారు అసలు మీరెందుకు అతన్ని శిక్షించలేకపోయారు పోలీస్ వారికి ఎందుకు మీరు చెప్పలేదు మీడియా నుండి వెళితే త్వరగా కేస్ తీసుకునేవారు ఎందుకు ఇలా చేశారు పాపం ఆ అమ్మాయిని చూస్తే భాద వేస్తుంది...

NaveenKumar-qbrv
Автор

Among...1) the Anchor 2) Social Activist & 3)the these three....the Lawyer gave the Good Advice....& he is right from the point of Law.

danduraajveersrinivasmahendra
Автор

నిజం ప్రియ మేడం. పోలీస్ వ్యవస్థ చాల దిగజారిపోయింది. ఇప్పుడే కాదు twenty years back దిగజారి ఉండింది. నేను కళ్ళారా చూశాను.

Vasanthadevi-ipyv
Автор

Medam Ammaiki advocate ni pettukune sthomathaledu meeru mi team support cheyali. Meeru neethulu cheputhunnaru.ila cheppevaru chalamandi unnaru .

sathyanarayanagangaputhra
Автор

ఇలాంటి షో లో ఓక పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి కూడా officer నీ పెట్టండి ఓక ఎపిసోడ్ చేసి చూడండి

raghuvaranchinny
Автор

వాడికి ఎం ఉంది ఆఫ్ట్రాల్ 1యకర అందులో 3 భాగాలు ఇలాంటి వాళ్ళను కాపాడండి మేడం మీ సపోర్ట్ ఎం లేదు టైం వేస్ట్ ప్రోగ్రాం

harindarrao
Автор

Allam nagaraji lawyer garini e show lo pettandi me dwara nhayam heyandi

mukkapadma