JanaSena Varahi - Election Battle Song | 4K | Pawan Kalyan | JanaSena Party

preview_player
Показать описание
JanaSena election battle song "జయహో వారాహి"

JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.

Other official Social media Links :

#VarahiSong #Varahi #PawanKalyan
Рекомендации по теме
Комментарии
Автор

ఈ రంజాన్ నెలలో జనసేన లో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఆ అల్లాను మనస్ఫూర్తిగా కోరుకుందాం పవన్ అన్నను సీఎంగా చూద్దాం పవిత్రమైన రంజాన్ మాసంలో మనం ఉపవాసం ఉంటూ మన మనసుల నుంచి అల్లాను ప్రార్థిద్దాం పవన్ అన్నను గెలిపించుకుందాం ఆ అల్లా దయవల్ల కచ్చితంగా ముఖ్యమంత్రి పవన్ అన్న అవుతాడు అనే నమ్మకం మాకు ఉంది ప్రతీ పేదవాడి కన్నీళ్లు తుడిచే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే ప్రతి వర్గం వారికి రాజ్యాధికారం

syedhaneef
Автор

'ఓపిక' ఉన్నంత వరకు కాదు 'ఊపిరి' ఉన్నంత వరకు 💯#JanaSenani Tho nee ✊🏼🔥
#10YearsOfJanasena
JAI JANASENA 🔥✊💪

vijaybabu
Автор

జై వారాహి జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్నయ్య జైహింద్, ✊

akcreators
Автор

ఆడుతూ, పాడుతూ తిరిగే యువతకు సమాజం పట్ల బాధ్యత, తరం పట్ల నిబద్దత, దేశం పట్ల గౌరవం నేర్పిన వ్యక్తి @PawanKalyan గారు.

nittamurali
Автор

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని
కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్
ఒక అవకాశం, ఒక అవకాశం ఇవండీ.... ☺️✊️

shaikpspk
Автор

1st time janasena party lo goosebumps vachey song vinna...ilanti songs compose cheyyandi ❤️

ABHI_
Автор

March 14th నుండి ఇంక యుద్దమే..💥🤜🤛..జై వారాహి..✊..జై జనసేన..🔯✊

veerababupspk
Автор

ప్రజల వద్దకే ప్రతీ పైసా, పవనన్నతోనే ప్రగతికి భరోసా

svrmurthy
Автор

ఎవడు ఆపుతాడో చూస్తాం 🔥

జై పవనిజం
జై జనసేన
జై హింద్

HariNani_
Автор

మీటింగ్లకు attend అయితెనో, నేను వీరాభిమానిని అని చెప్పుకుంటూ తిరిగితేనో సరిపోదు ఓట్లు వేసి అన్నను cm ని చేసుకోవడమే మన బాధ్యత జై హింద్ జై జనసేన జై పవనన్న 🙏

adepusiddhuadepusiddhu
Автор

ఈ పాటలోని పదాల కూర్పు చూస్తుంటే భారత సనాతన ధర్మం పనికి పుచ్చుకున్నట్టు ఉండి

narnia
Автор

Supper Song 🔥✊ Janasaink Sidhama ✊2024 CM Pawan kalyan Annaya 🔥

shankarpattem
Автор

ఇది భవిష్యత్తులో దైవత్వ ఆవిర్భావ దినోత్సవంగా మారబోతుంది. ఇక మానవత్వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ రోజే.

reskjqf
Автор

Unexpected asalu song chaala Bagundhi 🔥❤👌

saivinay
Автор

జై జనసేన ..
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి...
జై జనసేన జై హింద్✊✊✊

venkatvadla
Автор

Pawan Kalyan = Actor + Talented + Leader + Inspiration + Experience + Producer + Singer + Gem Of A Person 😍💯🔥

Babai_abbai_always_
Автор

jai janasena jai pawan kalyan gaaru ❤️❤️❤️🙏🙏🙏🙏😍😍😍😍

brahmajinimmakayala
Автор

ముగుస్తోంది ముగిస్తోంది ఐదు ఏళ్ల వనవాసం, మరో కురుక్షేత్రనికి చుట్టాలి ఇక శ్రీకారం.

eswargokarakonda
Автор

నెక్స్ట్ జనరేషన్ కి చెప్పుకోవడానికి చరిత్ర కావాలి అంటే అది నువ్వే తిరగరాయాలి అవినీతి అంతం చేయాలి అది నీతోనే సాధ్యం పవన్ అన్న ✊️

syedhaneef
Автор

A Humble Request To All AP People's Give a Chance 🙏 To PawanKalyan ✊ JanaSenaParty 🎌

syedkhajajilanipk