paying 30,000 for 3 sec fishing🎣

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

భగవతుడు ..మీకు అంతులేని సంపదను ఇవ్వాలి ..ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడు కావాలి ఎందుకంటే మీలా సాయం చేసే మంచి హృదయం మీకు మాత్రమే ఉంటుంది

vijaykumar.v
Автор

నాన్న హర్ష నీలాంటి మంచి మనసు ఎవరికీ ఉండదు నాన్న god bless u 🙏🏾🙏🏾🙏🏾

hsvjjeisj
Автор

This incident happened in Kerala, their voice is dubbed in Telugu for translating purposes// ఈ సంఘటన కేరళలో జరిగింది, ఉద్దేశ్యపూర్వకంగా అనువదించడం కోసం వారి వాయిస్‌ని తెలుగులోకి డబ్ చేశారు

HarshaSaiForYou
Автор

డబ్బులు చాలా మందికి చాలా ఉంటాయి కానీ సహాయం చేసే గుణం నీ ఒక్కడికే ఉంది హర్ష సాయి అన్న❤🙏🏾🙏🏾🙏🏾

arunduggi
Автор

అడిగిన అమ్మే అన్నం పెట్టని ఈ రోజుల్లో అడక్కుండా ఎంతమందికి సహాయం చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అన్న దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి

gangarathnam
Автор

సహాయం చేసే వాళ్లలో నువ్వే గొప్పవాడివి తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు 👍👍👍 నీ మంచి మనసుకి నా అభినందనలు 👏👏👏👏👏

laxmimogada
Автор

నీ సహాయం చేసే స్వభావం ఇది చాలా సూపర్ అన్నయ్యా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను ❤❤😍

ranjithsalla
Автор

మీరు చాలా గొప్పవారు అన్నయ్య మీలాగా సాయం చేసే గుణము ఎవ్వరికీ ఉండడు అది మీకు మాత్రమే సొంతం ❤🎉😊హర్ష సాయి 🙏

azmeerasureshazmeera
Автор

మీరు సాయం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా వుంది sir

AppannaMylapalli-iytt
Автор

You are such a humane person.Everyone will be much grateful for your help

KolliRamalakshmi-pm
Автор

అన్న గారు మిమ్మల్ని జీవితంలో ఒకసారి ఐనా చూడాలి 😢

rajgangipellyvlogs
Автор

వాళ్ళ హ్యాపీ నేస్ చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు ఆనందంతో🥺👏👏👏🙏🙏🙏 మీరు గ్రేట్ హర్ష అన్నయ్య

dhanalakshmi
Автор

Brother మీలాంటి వాళ్ళు కి మరింత సంపద కలగాలి అని

janardhangedela
Автор

Entha edhigi poyaarandi Harsha Sai garu! Kotlu, kotlu sakramam ga earn chese reel heroes, Vela kotlu akramam ga sampadhinche politicians meelanti peddha manassunna vallani chusi, siggu tho thaladhinchukovali. Really hats off to you sir!

ulususrinivasarao
Автор

మీ వీడియోస్ అన్నీ చూశా బ్రో... నాకు తెలిసింది ఒక్కటే... ధనం మూలం ఇదం ❤

varimaduguananth
Автор

తీసుకోవడంలో తప్ప ఇవ్వడం లో ఉన్న సుఖం సంతోషం చిన్న వయసులోనే తెలుసుకున్న అదృష్టవంతుడు నువ్వు సాయి అయితే నీకు పెద్ద మనసు తో పాటు భగవంతుడు సంపద కుడా ఇచ్చాడు అది నీ అదృష్టం ఎవరు నేర్పారు ఇంత మంచి గుణం

bkrajani
Автор

హాయ్ అమ్మ వారి కష్టాన్ని వారితో పాటు సహాయం చేశావు అయినా ఫలితం లేదు కానీ నువ్వు సహాయం చేశావు వారి యొక్క మనసులో సంతోషాన్ని ఇచ్చావు నీవు అందరికీ చేసిన సహాయాన్ని బట్టి థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

SimhachalamSingidi
Автор

అన్నయ్య ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ ఇలానే ఆదుకోవాలి మీరూ.... జై హర్ష సాయి అన్న...👍👍👍👍👍👍👍👍👍

Charandev-uors
Автор

నువ్వు రియల్ హీరో అన్న ❤🎉 లవ్ యూ హర్ష సాయి అన్న జై హర్ష సాయి అన్న ❤🎉

rameshpilli
Автор

థాంక్యూ బాబు Nirantharam దేవుడు నిన్ను రక్షించు చుండును గాక ఏసునామములో ఆమెన్❤😊

SaradhaVemula