Sr Journalist Kandula Ramesh Sensational Comments on Undavalli Arun Kumar | Tone news

preview_player
Показать описание
Sr Journalist Kandula Ramesh Sensational Comments on Undavalli Arun Kumar | Tone news
#kandularamesh #undavalliarunakumar #chandrababu #tonenews

#andhrapradesh #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.

Рекомендации по теме
Комментарии
Автор

అవును ఉండవల్లి కాదు ఊసరవెల్లి నిజంగా ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో

anilk
Автор

Kandula Ramesh is Kandula Ramesh....Very honest analysis with Clear facts....Thats why I like his analysis very much and I depend on his facts to talk to any body to raise my image. I am also interested to talk with facts only...because we are all voters, but not "political party supporters". But I always prefer the Political party with better efficiency and more consciousness on the development of the state. Of course in a natural form of Administration of a State, there may be slighter mistakes, which we (Public) must understand and excuse the State Administrator, as he got "Distinction" in the Development of the State with Right intention of the Development. So we all should save CBN for the sake of AP state's future. We can not loose CBN at this worst juncture of the State. CBN's health should be improved and he should come back to rule with full health. At this juncture, Pawan Kalyan also should not bargain more, but he should more concentrate in learning CBN's ability, in administering the Party and the Govt. Unless Pavan Kalyan focus in that way, Jagan again will come back to power...There is no doubt about this, as BJP is supporting/bearing Jagan's all lafoot activities in the background.

mohanaraoleburi
Автор

Super Analysis. I have been seeing your videos sir . I am fan of ramesh sir

harikishore
Автор

Good Clarification
Excellent - people should know this

venkatvenkat
Автор

చాలా వాస్తవంగా చెప్పారు సర్ ఉండవల్లికి ఊసర వెల్లి పేరు చాలా చక్కగా సరిపోతుంది గురువు గారు.

jagathreddy
Автор

Suresh Babu You have excellent clarity in thinking and expressing
the same.

sarojanidoddapaneni
Автор

మేధావి ముసుగులో వున్న పెద్ద రాష్ట్ర ద్రోహి సార్

chinnaraojakka
Автор

మా ప్రక్క వీధి ఆయనది. కనీసము వీధిలో సమస్యలు కూడా తెలియదు. ఆయన ఎవరికీ కనీసం ఇంటిలో వ్యక్తులకు కూడా ఉపయోగం లేదు. పనికిమాలిన వ్యక్తిఅంటే అతనే

UmaDevi-sqhq
Автор

ఎందరో మహానుభావులు నడయాడిన రాజమండ్రి మహానగరంలో ఈ చీడ పురుగు ఉండవెల్లి మేధావిగా చేసిన ఆరోపణలు రాష్ట్రానికి చాలా ప్రమాదకరం

venkeswaraov
Автор

ఉండవెళ్లిని తిట్టిన తిట్టు తిట్ట కుండా తిట్టుకుని ఊరుకుంటున్నాము ఏం చెయ్యాలో తెలియక ఇన్నాళ్లూ

మా అందరికి మీరు ఉoడవెల్లి కి చెప్పే సమాధానాలు, రిటార్డ్ లు with ప్రూఫ్స్ చాలా నచ్చాయి, ఇన్నాళ్లకు వుండవల్లికి రిటార్డ్స్ఇచ్చే పర్సన్ ఒకరున్నారు అని సంతోషపడు తున్నాము, thanks రమేష్ గారు, మీ ఎపిసోడ్స్ అన్నీ మేమందరం ఫాలో అవుతున్నాము

krishnakumarialapati
Автор

ఈ ఉండవల్లి కరుడుగట్టిన Y S R C P సపోర్టర్. అతను ఏమైనా నిజాయితీ పరుడ???

venkateswarlumacherla
Автор

SIR Very very good message sir thanks for you

esanjeeva
Автор

Ramesh garu thanks to bringing the facts

saibhaskar
Автор

సర్, అతను తనను తాను కుక్కగా పోల్చుకొన్నాడు. అందుకనే అతను మాట్లాడినప్పుడు, కుక్క మొరిగింది అనుకొంటాము గాని, అతను మాట్లాడాడు అనుకోము.
అందరికీ, నోటిలో పళ్ళుంటాయి గాని, ఇతనికి గుద్దలో పళ్ళుంటాయ నుకొంటా. అయినా, వీడికేందుకండీ, దురద.

mandadiapparao
Автор

ఉండవల్లి ఊసరవెల్లి మేధావి కాదు. పరమనీచుడు. గోడమీద పిల్లి. జగన్ తొత్తు. దొంగ తెలివితేటలు. మీ విశ్లేషణ చాలా బాగుంది. అభినందనలు.

subbannabv
Автор

Thanks and congratulations..Sri Kandula Ramesh garu for your services for protecting Dharmam and against Adharmam itself.God can bless you and your family for the welfare of the state and its public itself.

srikrishnamurthybondada
Автор

ఊసరవెల్లి అరుణ్ కుమార్ ఈ వీడియో చూడొద్దు, చూసినా చూసానని ఎక్కడా చెప్పొద్దూ

muralidharmv
Автор

ఉండవల్లి అరుణకుమార్ అనే వ్యక్తి సమాజానికి పనికి రాడు..వాడు చీడపురుగు

vijaya
Автор

రమేష్ గారూ, అద్భుతమైన విశ్లేషణ. ఉండవల్లిని మీరు బాగానే చదివేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ నిజంగా ఒక ఊసరవెల్లి. మేధావి అనే ముసుగులో చాలా ప్రమాదకరమైన వ్యక్తి.

SairamSairam
Автор

ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి, దౌర్భాగ్యడు అంటే అంత గౌరవం ఇవ్వ వలసిన అవసరం లేదు. ఎపి కి అతును ఒక చీడగురువు.

koteswararao