Sadhguru Life Threatening Brain Surgery Explained By Expert Neurosurgeon Ranganadham

preview_player
Показать описание
In a video posted by the Isha Foundation, Dr Vinit Suri - a senior consultant neurologist at Apollo Hospital, who examined Sadhguru, said that the spiritual leader had been suffering from severe headaches for the last four weeks.

“Despite the severity of the pain, he continued with his normal daily schedule and social activities and even conducted the Maha Shivaratri function on March 8. He ignored all the pain and continued with all meetings,” Dr Suri said in the video.

#sadhguru #teluguinterviews #isha #sadhguru #sadhgurulatest #sadhguruhealth

'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.

Like & Follow Us On:👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

రంగనాధ sir కి నేను ఎల్ల కాలము రుణపడి ఉంటాను నా కోడుకుని బ్రతికించారు హైదరాబాద్ లో ఆసుపత్రిలో అన్ని తిప్పాను కానీ ఎవరు నా కోడుకు బతకడు అని అన్నారు కానీ మాకు తెలిసిన వాళ్ళు రంగనాధ sir చేయ్యి అస్తవస్తు మంచిది చాలా బాగా చూస్తారు అని చేప్పరు మేము వేళ్ళి కలిసాము నా కోసుకుని చూసి వెంటనే operation చేయ్యాలి అని అన్నారు కానీ మా దగ్గర డబ్బులు ఇప్పటికీ ఇప్పుడే అంటే అని డబ్బులు లేవు అని అన్నము కానీ మీ చివరి దశలో ఉన్నాడు ఐదు నిమిషాలు టైం కూడా లేటు చేయకండి అన్నారు వేంటనే చేయించము ఆప్రీసన్ కానీ జీరో నేను అయితే గ్యారంటీ ఇవ్వను అన్నారు డాక్టర్, కానీ దేవుడు మీద భారం వేసము ఉదయం 6గం// లకు తిసుకోని వేళ్ళీ సాయంత్రం 6గం //లకు ఆపరేషన్ అయింది అని పిలిసారు మేము పడిన బాధ ఎవరికి రాకూడదు డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ పూల్ success అని చేప్పడంతో మా ప్రాణాలు తిరిగి వచ్చాయి 13 రోజులు ఆసుపత్రిలో ఉన్నాము తరువాత ఇంటికి తిసుకొని వచ్చాము చిన్న పిల్లవాడిలా ఆరు నెలలు చూసుకున్నా తరువాత నుండి చాలా బాగుండు నా కోడుకు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ....నా కోసుకుని చూసి డాక్టర్ గారు చాలా సక్ అవుతారు ఎట్ర ఎంత పెద్ద గా అయ్యావు అని... ఈరోజు నేను ఇంతా సంతోషంగా ఉన్నాను అంటే రంగనాధ sir వాళ్ళ మనిషి రూపంలో ఉన్న దేవుడు .. మనము చేసినా పూజలు ఎప్పుడు వ్రుదా కావు నాండూరి శ్రీనివాస్ గారు చెప్పిన ప్రతి పూజా చేస్తు ఉంటాను దేవుడు ఎదో ఒక రూపంలో వచ్చి కాపాడుతాడు అనేది నిజం... దేవుడు రూపంలో రంగనాధ sir నా కోసుకుని కాపాడారు... నా కోడుకు నేను జీవితకాలం మరిచి పోలేము రంగనాధ sir ni🙏🙏🙏🙏

nikhilkumar-kccu
Автор

ఇలాంటి డాక్టర్స్ మన భారతదేశంలో జన్మించడం మన అందరి అదృష్టం. కొన్ని నెలల క్రితం మా నాన్నగారు వెహికిల్ మీద నుండి క్రింద పడి బ్రెయిన్ లో క్లాట్ అయ్యింది. Sir ట్రీట్మెంట్ ఇచ్చారు 2 మంత్స్ లో రికవర్ అయ్యారు. నేను మా నాన్నని చూసి ఎలా కోలుకుంటారు అని బాధపడ్డాను. ఇద్దరం పట్టుకొని నడిపించే వాళ్ళము. రంగనాధం sir దేవుడు🙏

lakshmiramaneeyam
Автор

Even ramana maharshi had cancer to his left hand. He was also an enlightened being. The point here is an enlightened being never cares about their body and they never use their energies to heal themselves. But if someone is truly devoted, they can help them out of any problem.
Here what i understand is, even in those serious conditions, the way he worked for the world makes us rethink on love for the world

nayanar
Автор

మంచి వాక్యాలు చెప్పే సద్గురు త్వరగా కొలుకోవలని దేవుడిని ప్రదిస్తున్నా.

keesaraanjanreddy
Автор

సద్గురువు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం

sumanthmajji
Автор

మహానుభావుడు శ్రీ సద్గురు మన కోసం లేచి వచ్చారు ❤🎉

padmavathib
Автор

Sadhguru heals and restores restarts all his endeavors for collective evolution to choosen ones 🙌🙌🙌🙌loads ocean of healing light to Sadhguru

artoflivingSri
Автор

కోలుకోవాలని భగవంతుడు ని కోరుకుంటూ న్నా 🙏🙏

kotappolanaveen
Автор

Real useful interview, please do these kind of interviews more and more ❤

vamsireddy
Автор

Adbhuthamaina video brainku sambandinchina vivaraalu nivaarana dr. Ranganadan cheppina vishayalu chalachala prajalaku upayogam.dr.gariki nirvahakulaku dhanyavadalu ssrao85yrs

s.sambasivarao
Автор

Doctor garu chala bhaga vivarincharu...thank u doctor

AaradhyaSudhiksha
Автор

He is best doctor in India on brain. I met him. This doctor is real Yogi in his profession

ratnakumar
Автор

ఈ సారు నాబార్యకు నెత్తి అని పోతే 🌼నెత్తిలో నరము వీక్ అని మందులు ఇస్తే యెక్కడ పడితే అక్కడ పడి పోయిందీ🌼సంవత్సరము తిరిగి లేనిరోగము తెచ్కున్నము🌼 ఈన యిచ్చిన మందులు ఆపేసినంక పడిపోవడము బందుఅయినదీ🌼వేరే దవాఖానకు పోతే పికరు చేసినందున నెత్తినొప్పి వచ్చింది అని తెలిసిందీ🌼

balakistaiahkatta
Автор

He used to say in his preachings" Karma follows "

ChandanKumar-xjys
Автор

Sadguruji. Met with accents on several iccat. Sadguru never kept his illness a secret. He always come open unlike other religious guru who keep their illness a secret. One has to take care of the vehicle called the body to complete the jivan yatra successfully.

MrPsnraju
Автор

Thanks to Dr Ranganath garu for your valuable information. Thanks to the Vedeo presenter.

satyasai
Автор

He used mock English Medicine like Ramdevbaba now only Elopathya helping helping him recover.

samueljohn
Автор

డాక్టర్ గారి హస్తవాసి చాలామంది, డాక్టర్ గారు సనాతన అధునాతన దేవుడు

garikapatimkl
Автор

This doctor addressed all the reasons clearly unlike Sadguru treatment team. Guru doctor never explained the reason and what the surgery is.. also delaying the treatment until brain shifting is strange. Common man should not take symptoms lightly and wait like Sadguru.

topics
Автор

Very useful information sir. Dear Channel team Doctor sir name is Dr. Ranganadham, can you please update the title of the video. Thank you.

veerendrakumarankem