Allari Mogudu Movie - Naa Paata Panchamrutham Video Song - Mohan Babu || Ramyakrishna || Meena

preview_player
Показать описание
Watch Allari Mogudu Movie Telugu Naa Paata Panchamrutham Song.

Singers : S.P. Balasubramanyam

Allari Mogudu is a 1992 Telugu film Directed by K. Raghavendra Rao and Produced by K.Krishna Mohan Rao under R K Associates. The film stars Mohan Babu, Meena, Ramya Krishna, Satyanarayana Kaikala, Brahmanandam, Nagesh, Somayajulu. Music Composed by M M Keeravani.

The song is about competition between Mohan Babu and Nagesh to prove themselves.

Click Here To Watch:

For More Videos:

Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:

► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
Рекомендации по теме
Комментарии
Автор

నేను చనిపోయిన తర్వాత యముడు..! నన్ను భూలోకంలో నీవు ఆనందపడ్డ క్షణాలు ఏవి అని అడిగితే..?ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి పాటలు వింటూ ఆనందంగా గడిపానని యముడితో చెపుతాను.. 🙏

jeedimetlasrinu
Автор

ఒకేగాయకుడు, ఒకేసారి ఇద్దరూ వ్యక్తులకు, రెండు విభిన్నమైన గొంతులతో పాడిన ఘనత, నాకు తెలిసినంతవరకు ఒక్క ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గారికే దక్కింది. అందుకే ఆయన గానగంధర్వుడు. యుగపురుషుడు. దైవాంశ సంభూతుడు. అతడు పాటలు పాడిన కాలంలోనే మనం జీవించటం, వారి పాటలు విని తరించడం, మన పూర్వజన్మ సుకృతం

poreddynarendar
Автор

పల్లవి:

నా పాట పంచామృతం .. నాపాట పంచామృతం
నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నాపాట పంచామృతం .. నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నాపాట పంచామృతం ..

చరణం 1:

వల్లకి మీటగ పల్లవ పాడి ..అంగుళి చేయన పల్లవినీ
వల్లకి మీటగ పల్లవ పాడి ..అంగుళి చేయన పల్లవినీ
శారద స్వరముల సంచారానికి .. శారద స్వరముల సంచారానికి
చరణములందించనా... నాపాట పంచామృతం

నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ .. నాపాట పంచామృతం !

చరణం 2:

గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విదిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళ హారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతి సమర్పణం
గగనము వెలువగ గమకగతులు సాగా
పశువుల శిశువుల ఫణుల పంచామృతం ..

చరణం 3:

దా.. నిసనిదమా .. దనిదమగా .. మదమగసా .. సనిసగమాదానిస .. గమాదానీసగా .. మగసానీదమగ .. నాపాట పంచామృతం

నీ .. నాపాట పంచామృతం

ససగమసని సా గా మా గ.. సమగస నినిగసనిస నిసగమస నిసగమదని సగమదని గమదనిస గసనిదమ .. నాపాట పంచామృతం

సా ..పా.. సా.. సనిపమగసనిపసా
సగమపమగ సగమపమగ మపమపనీపమపా..
సరిగపదప గపదాపగ దాపదగపదసరిదరీ....

సామసామసా..మపదసరిరీసాదపమా.. మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా...
పమపదసా.. పమపదరీ.. సరిరి సరిరి సరిరి సరిరి సరిస దసరి పదసరి రిమపదసరి సరిమపదసరి
పనిస గపద రిమప సగమగ సమగసనిద.. నాపాట పంచామృతం .. నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ.. నాపాట పంచామృతం ...

anjudhandu
Автор

ఇద్దరినటులకు ఒకే నాయకుడు పాడి ఔరా అనిపించుకున్నారు బాలు గారు! ఇదొక అద్భుతం! ఇద్దరి నటుల గళాల కు అనుగుణంగా పాడటం బాలు గారికే సాధ్యం! కాకలు తీరిన సంగీత విద్వాంసులు కూడా వెలెత్తి చూపలేని విధంగా పాడటం ఆయన కే సాధ్యం! ఈ చిత్రంలో నగేష్ గారినటన అద్భుతం! అనన్య సామాన్యం!💐💐💐💐💐

engwithjayagopal
Автор

ఇది బాలుగారు రెండు స్వరాలుగా పాడడమే కాకుండా ఈ అద్భుతమైన సాహిత్యాన్ని అందజేసింది సీతారామశాస్త్రి గారు. నాకు ఈ పాటలో చాలా అద్భుతంగా నచ్చిన పాదం "ప్రతిక్షణం సుమార్చనం సరస్వతి సమర్పణం".. వీరిద్దరికి కూడా నా సాష్టాంగ ప్రణామములు. 🙏

saianirudhsharma
Автор

SPB సార్ మీరు ఎక్కడ ఉన్న ఏ లోకంలో ఉన్న మీకు ఆత్మ శాంతి కలగాలని నేను ఆ దేవున్ని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ ఈ భూమి పే పుట్టి ఇలాగే మళ్ళీ గాన గందర్వ లాగా మళ్ళీ మాకు ఈ కమ్మని పాటలు పడాలని కోరుకుంటున్నాను సార్

Kadapabuddodu
Автор

తెలుగు పాటల్లో " పంచామృతం " 👌👌
నట దిగ్గజం "మోహన్ బాబు నటన 👌

srinuchitrakar
Автор

Only 1 singer but two different voices, yes he is none other than our legend Sri panditaradhyula Balasubramanyam🙏🙏🙏❤️❤️❤️

dmkhasim
Автор

Goosebumps moment when you know that both voices were of SP Balasubramanyam garu. The divinity of that voice is forever eternal.. ❤❤

chandrashekarn
Автор

సౌందర్య లహరి షో లో కీరవాణి గారు నేను స్వరపరిచిన పాటలలో నగేష్ గారు అభినయం అద్భుతం అన్నది ఎంతమంది గమనించారు

ramcreativewonders
Автор

ఇది తెలుగు, కానీ కన్నడ (గడి బిడ గండ) లో కూడా ఈ పాట ఉంటుంది.. మనది కాని బాష లో మాట్లాడడం కూడా కష్టం అలాంటిది బాలు గారు ఆ బాష లో రెండు గొంతు లతో పాడి అలరించడం అమోఘం...
ఏదో సినిమా లో చెప్పి నట్టు, "నన్ను ఢీ కొట్టాలి అంటే నా అంత యెత్తు పొడవు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయ్యి ఉండాలి, " అని.
ఇక్కడ తెర మీద ఇద్దరు నటులు పోటీదారులు, కానీ తెర వెనుక ఆ పోటీ ఒక్క బాలు గారికి మాత్రమే...
తనకు తానే పోటీ.. తనకు తానే సాటి...
కీ. శె. Sp బాలసుబ్రమణ్యం గారి స్మృతి లో...

drbvrao
Автор

ఎంతమందికి తెలుసు నగేష్ గారు మరియు మోహన్ బాబు గారు ఇద్దరి గొంతులు పాడింది మన బాలు గారు ఒక్కరే

idduboyinaramu
Автор

సూపర్ SPB garu. ఇద్దరి పాత్రలకి ఒకే గాత్రం. excellent sir. 🙏🙏. మళ్ళి మళ్ళి వినాల్సిన పాట. 👌👌👌🥰🥰🥰

anildeepati
Автор

బాలు గారు గ్రేట్ 30 ఏళ్ల గొంతు
65 ఏళ్ల గొంతు ఒకేసారి
అద్బుతం బాలు గారు.

hanmanthvendi
Автор

M.M కీరవాణి గారిని మీ పాటలకు చాలా బాగా అభినయించిన నటుడు ఎవరు అడిగితే
" నా పాట పంచామృతం" అనే పాటకి నటించిన నాగేష్ గారు వంద శాతం న్యాయం చేశారు అని అన్నారు...

yakamallukommanaboina
Автор

బాలు గారి గానామృతానికి ముగ్ధుడైన ఆ శ్రీమన్నారాయణుడు స్వయంగా తన వద్ద పాటలు పాడించు కోవడానికి బాలు గారిని తమ వద్దకు రప్పించుకు ఉన్నాడేమో

poreddynarendar
Автор

ఈలాంటీ songs పడాలంటే మన sp. బాలసుబ్రహ్మణ్యం కు సాధ్యం...who can't Never touch his. Voice... Mind blowing

chinnaeresh
Автор

Manchiu family lo REAL MUTYAM MOhan babu garu

Meru enthaina troll chesukondi, kani Mohan babu gari acting skills ki National award ravalasinday.

CHALA MANCHI ACTOR

ooorukguy
Автор

4:12 to 4:35 SP. Balu proved his stamina...Such a talented singer we singer replaces Balu garu...Really bad to miss him

Sunnyside-tv
Автор

ఏదైనా మన బాలు గారు గానగందర్వుడు. అతనికి అతనే సాటి

regidiraju