Manmadhude Full Song - Naa Autograph Telugu Movie - Ravi Teja, Bhoomika

preview_player
Показать описание
Watch : Manmadhude Full Song - Naa Autograph Telugu Movie - Ravi Teja, Bhoomika

Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :

Song Name : Manmadhude
Movie Name : Naa Autograph
Banner : Sri Sai Ganesh Productions
Producer : Bellamkonda Suresh
Director : S.Gopal Reddy
Cast : Ravi Teja, Bhoomika
Music Director : M.M.Keeravani
Рекомендации по теме
Комментарии
Автор

2024 lo kuda vintaru e song ould is gold

sridharmara
Автор

Traveling చేస్తెట్టప్పుడు వింటే మమ్ములు గా ఉండదు ఈ మూవీ లో సాంగ్స్

roboorangers
Автор

2021 ఈ సంవత్సరం లో కూడా ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍

RJPT_VENKEY
Автор

2024 సంవత్సరంలో కూడా విన్న వారు ఉంటే like చేయండి

sambasivaraomusicalband
Автор

2022 Year lo Kuda Song Vinevallu Unnraa 👍🔥☺️

mrmohan
Автор

The male singer who sang this song is now a Director in a Multinational Corporation in the US. I had the chance to talk to him and he is really a humble and down to earth guy.

He also sang in movies like pedababu, maa bapu bomma ki pellanti, abbayilu ammayilu, janaki weds Sriram.

vasudhakota
Автор

2023 Also i watching 💯 Time Always best ever Green 🍏

mahendrasap
Автор

2023 looo e song vinnavallu vunnaraa 🥰🥰🥰

pavankumarreddy
Автор

మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని 
యాభై కేజీల మందారాన్ని   అయిదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని  అయిదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు  మరి మలయాళంలో ?  ఇరువు .. ఒహొ
ఇది తీపి మీ భాషలో? మధురం
మరి చేదు చేదు చేదు చేదు ...  కైక్కు
ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో
రుజిగల్ ఆరిం నాన్ కన్డు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్
ఏలాం రుజియు ఉండెన్‌ తరయు నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులు  ఈ లోకంలో‌
ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్
ఏ మనసిలాయో
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల చిలిపితన్నాని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పెదాలనేమంటారు ? చుండు ..  నడుముని ?  ఇడుప్పు
నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?
ఆశ దోశ అమ్ము మిండ మీస
ఏయ్ చెప్పమంటుంటే ... చెప్పనా
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్ది తీర్చాలంటే నీ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరిక చెయ్యాలంటే మధుర యాత్రలు
విన్నాను నీ హృదయవాణి ... వెన్నెల్లలో నిన్ను చేరనీ
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల దుడుకుతన్నాని  అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని

kilarunageswarrao
Автор

Super lovely song my favourite heroin i'love gopika

ManojManu-ozzq
Автор

రెండో మూడో కావాలమ్మ భూతద్దాలు భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని

hemanth
Автор

2023 lo inka ee song viney wallu entha mandhi 🥰🫰🥰

pavan_chinku
Автор

2024 loo kudha ee song veney vallu vunara

NAIKedits....
Автор

One of my favourite cute n melody song, ,

mahalakshmipatruni
Автор

Super song... Anni sarlu vinna inka vinalanipistundi🥰

tmadhuri
Автор

July 2024 సాంగ్ పెన్న వాడు ఉంటే లైక్ వేసుకోండి

pavancomputers
Автор

2030 వరుకు వింటా ఆ తర్వాత కూడా వింటా ❤

Kandelagangadhar
Автор

Supper song Chala bagundi supper supper andi

lovelysunitha
Автор

2023—2222 this song all time favourite 😊

yakkalisandeep
Автор

2022 kaadu swami, Yeppati kaina ee song Superb Bro

RAVI-M.CHANNEL