Dasari Vignan Reveals SENSATIONAL Facts Phone Taping Case | KTR | Samantha | Rakul Preet Singh | FL

preview_player
Показать описание
Dasari Vignan Reveals SENSATIONAL Facts Phone Taping Case | KTR | Samantha | Rakul Preet Singh
#filmylooks

#samantha #rakulpreetsingh #ktr

For Movie Promotions & Promotional Interviews

Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.

Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......

Рекомендации по теме
Комментарии
Автор

Best video in You tube Well Done filmy looks

sunilb
Автор

కె సీ ఆర్ అంటే వారి కుటుంబం అంటే 2020 వరకు అపరమైన గౌరవం వుండేది వీరికుటంబ లీలలు ఒక్కొకటి బయటకు వస్తుంటే చాలా బాధగా వుంది పది తలలున్న రవాణాసూరుడు, స్త్రీల చేపట్టడము వలన నేలకులాడు సామాన్య మానవులకు తప్పిచకోవడము భూకయంచినత మాత్రాన సాధ్యమైయే పని యేన ఎంతటి

rajaiahperuka
Автор

Who is watching after Konda Surekha comments

KiranKumar-pmdy
Автор

I believe surekha words. She came bravely to tell truth. Great lady 🙏🏻🙏🏻🙏🏻

awesomechildhoodmemories
Автор

Samantha life ఎలా పాడైందో విడి జీవితం ఆలా కావాలి అని అందరికి వుంది కదా

tudimillaraaju
Автор

శ్రీరెడ్డి లాంటి వాళ్ళ జోలికి వెళ్లి వుంటే బాగ పరువు తీసేది

BADIKALA
Автор

KTR is a real vilan.... Send him to Andaman JAIL...

kotturdamodar
Автор

ఏముంది, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం చేశాము అంటారు, అందరూ మూసుకుంటారు...

looklikem
Автор

బంగారు తెలంగాణ తెచ్చింది..ఇందుకా!!!... ఉద్యమం.. చెసింది ఇందుకా... జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ.. మొత్తానికి.. తెలంగాణ ఉద్యమం ప్రభావం...???

bokkaprasadkumar
Автор

కెసిఆర్ ఫ్యామిలీ మొత్తం లంగ ఫ్యామిలీ కడిగినముత్యం అంటే ఇదేనేమో...

lakshmareddyramidi-wmit
Автор

చచ్చేదాకా వెదవ వేషాలు వేస్తారు మనుషులు చచ్చి చెత్త జన్మలు ఎత్తి అనుభవిస్తారు. కాలం ఎవరిని వదిలిపెట్టదు 😊

ksaimahesh
Автор

ఇదీ చుాస్తంటే అదేదే సినిమాలో బ్రహ్మానందం ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకొనే వరాన్ని పొంది చివరకు పిచ్చోడై పోయాడు... ఇదీ అంతే ఇతరుల వ్యక్తి గత విషయాలు తెలుసుకొని వారి సందర్భాలను విషపు ఆలోచనలతో అక్రమ కార్యాచరణ చేసి పైగా ఏమైద్దనే అహంతో కూడిన అడ్డగోలు మాటలు మాట్లాడడం అంటే పాలించబడే ప్రజలంటే లెక్క లేనితనం ఇంకా మాకంటె ముందు ఆయనిదే చేశాడంటే ఎంతచిన్నపిల్లాడి మాటలుగా పరిగణించబడుతుంది గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేగా ప్రభుత్వాన్ని తెలంగాణా సెంటిమెంట్ తో తమకిచ్చింది మరి మీరు చేసిన వ్యవహారం గతాన్ని తలదన్నే లెవెల్స్ లో ఉంది అంటే మార్పు పరిణతికి అవకాశమెక్కడుంది...

srikanthmukthavarapu
Автор

ఫోన్ టేపింగ్ ఒక ఉద్యమం లా చేశారని పిస్తోంది.

swarupaparchuri
Автор

KTR విపరీతమైన ప్రజల అసహ్యం కు గురి అయ్యాడు. ఇంకా అతను మాట్లాడుతుంటే ఇష్టం ఉండడం లేదు

ramanamurtychandury
Автор

రేవంత్ ఇ కేసు ను టైం పాస్.... చేస్తున్నాడు... కానీ.. సీరియస్.. లేదు

kotanagaraju
Автор

This guy is good story teller
Your telling like you have seen with direct eyes

srujanreddy
Автор

పోలీస్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ ఇంకా చాలా బయట పడుతున్నాయి. ఇంత దుర్మార్గులా? అనిపిస్తోంది.

swarupaparchuri
Автор

రసిక రాజు.. రాచ లీలలు 😂
ఆడోళ్ళ పాపం ఊరికే పోదు 😢

seshubkl
Автор

ఎంతటి రసికుడవో తెలిసెరా
నీ వెంతటి రసికుడవో తెలిసెరా
తెలిసెర, రా, రా, రా

satyanarayanapullagura
Автор

మా చంద్ర బాబు నాయుడు ఫోను కూడా అప్పుడు టాప్ చేసి ఏడిపించారు .

chakravartyvellanki