Producer C.Kalyan About Jani Master Issue || C Kalyan Exclusive Interview With Anchor Suvarna

preview_player
Показать описание
Producer C.Kalyan About Jani Master Issue || C Kalyan Exclusive Interview With Anchor Suvarna
#producerckalyan #janimaster #anchorsuvarna #dialnews

For more latest updates :
Рекомендации по теме
Комментарии
Автор

Super sir . Correct ga cheparu .
1st చేసిన రోజే ఆ అమ్మాయి బయట కి వచ్చి చెప్పుంటే అందరు తోడు గా ఉండే వాళ్ళు, ఈరోజు ఏ ఒక్కడు తోడు ఉండడు. చేసిన మొదటి సారి నే చెప్పుతో కొట్టి బయటకి లాగింటే ఈరోజు ఆ అమ్మాయి లైఫ్ ఒక్క స్థాయి లో ఉండేది . చేసిన 5years కి చెపుకుంటే ఎవరు అమ్మాయి ఉంటారు . ఎప్పుడు ఎన్నో కోణాలలో చూస్తున్నారు ఈ కేసు నీ

chandrappagaritharunkumar
Автор

సూపర్ గా చెప్పారు సార్ ఇకనైనా మీడియా లకి బుద్ది రావాలి

AkularamanaAramana-vj
Автор

What a Man, after a long time I see this much honesty in Human on camera.

farooqali
Автор

What he said, he is asking very Valid questions

MaK-xy
Автор

ఎవరు ఏమి చెప్పిన ఆమె టాలెంటెడ్ పర్సన్ ఆమె జానీ మాస్టర్ కంటె కూడా చాలా బాగా స్టెప్స్ వేయగలదు. అందుకే ఆమె కు మంచి గుర్తింపు ఫీల్డలో వచ్చింది. ఆమె ఇండివిడ్యుయల్ గా చేసునివ్వాలిసింది. అవకాశం కూడా ఫీల్డ్ ఇస్తున్నప్పుడు జానీ మాస్టర్ కు ఎందుకు వదిలేయాలిసింది. ఆ విషయం లొ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిల్ అదికాక రేప్ అంటే ఫీల్డ్ కు చెడ్డపేరు కాబట్టి వీళ్ళ బాధ ఆమె మీద ఇటువంటి మాటలు.

guttapyarelal
Автор

Womens suffer అవ్వాలి కానీ
మీరు మీ ఇండస్ట్రీ Happy గా ఉండాలి

chandrashekarg
Автор

అందుకే సార్ అందుకు కూడా ఒక కార్డు పెట్టండి పెద్దలు అందరూ కలిసి మీరు ఎందుకంటే సినిమా చరిత్ర ఉన్నంతవరకు ఉంటుంది ప్రతి దర్శకుడు నిర్మాత ప్రాణాలు ఉన్నంతవరకు సినిమాలు తీస్తూనే ఉంటారు జనాలు చూస్తూనే ఉంటారు ఈ అమ్మాయి లాంటి వాళ్లు ఎవరైనా ఆ స్నేహం అనే ముసుగులో మాస్టర్ కిందనో నిర్మాత కిందనో దర్శకుని కిందనో కెమెరామెన్ కిందనో మేకప్ మేన్ కిందనో సినీ రంగంలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి మగ ఆడ ఉన్న వాళ్ళు ఒక కార్డు తీసుకోండి అలాంటి సహవాసాలు చేసి ఎక్కడంటే ఎక్కడ ప్యాంటు జిప్పుని తీసి మా పరుగులు ఎందుకు తీస్తారు ఇదిగో వీళ్ళు సహజీవనంలో ఉన్నారు వీలైతే పెళ్లి చేసుకుంటారా అన్నట్టుగా కార్డు ఒకటి ఇవ్వండి వీళ్లది స్నేహం వీళ్లు భార్య భర్త బంధం వీళ్లు లవ్ లో ఉన్నారు వీళ్లు సహజీవనంలో ఉన్నారు
ఈ అబ్బాయి మీద ఈ అమ్మాయి ఇష్టపడి వెంట పడుతుంది అని రాసుకోండి అబ్బాయి ఒప్పుకున్నప్పుడు వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారని ఒక కార్డు ఇవ్వండి ఈమె వెంట ఈ అబ్బాయి పడుతున్నాడు త్వరలో అమ్మాయి ఒప్పుకుంటే వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే ఇలాంటివి ముందు ముందు జరగకుండా సినిమా రంగంలోకి ఎవరన్నా రావాలంటే భయపడకుండా మీకు కొన్ని షరతులు ఉంటాయి కార్డుగా ముందుగానే సాక్షాధారాలు మీకు దొరుకుతాయి
అప్పుడు వాడుకోని వదిలేయాలి అమ్మాయిలు అబ్బాయిలు అంటూ ఉండదు కదా ఎవరు ఎక్కడ బాధపడకుండా ఇలాంటి కండిషన్లు పెట్టుకోండి ఒకరు ఒకరికి కార్డులు కూడా పంచి ఇవ్వండి మీది ఏ బంధం ఏ స్నేహమని అడిగి మర్రి చూస్తున్న ప్రేక్షకులకు తిక్క మెంటల్ లేపకుండా ఉన్నట్టు కూడా ఉంటుంది
ఇన్ని సంవత్సరాల జానీ మాస్టర్ పేరు ప్రతిష్టలు ఇప్పుడు ఒక దుర్మార్గుడు మేము మంచివాడు అనుకునే స్థాయికి దిగజార్చింది ఆ అమ్మాయి బ్రోకర్ లంజది కాకపోతే బయమ్మ భయపడితే వెంటనే బయటకు వచ్చి చెబుతారు ఎవరైనా అది అన్ని నేర్పించు కున్న తర్వాత వీడు నాకు అడ్డుగా ఉన్నాడు అధికారంతో మీద చేయిస్తాడు నేను వీడికి ఇంక నాకు అవసరం లేదు వీడు అనుకుంది కాబట్టి మంది మాటలు నమ్మి రాజకీయపరంగా సలహాలు తీసుకుని తన మీద కేసు పెట్టింది ఇది సత్యం చెడిపోయింది అమ్మాయి తన మనసు పూర్తిగా నే మాస్టర్ కిందికి లో పడింది తనే ఇష్టపూర్వకంగా అన్ని తన మాటల్లో తన చేతిలో తన చూపుల్లో తన నవ్వులో కనిపిస్తుంది మాకు స్టేజి పైన తన మాటలు వింటుంటే డాన్సులు చూస్తుంటే తనతో సహవాసం మాస్టర్ లాంటివాడు అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి కదా అవసరం తీరిపోయింది అమ్మడు గెట్ ఎక్కిన వ్యవహారం చూపిస్తుంది మనకు

మనిమాలికగౌడు
Автор

మీడియా లో ఎలాంటి పదాలు వాడాలో కూడా తెలియని మీరు కూడా journalist లా..మానo అన్న పదాలను వాడుతున్నారు. మీ మీద చర్యలు వుండాలి

bnratnabnratna
Автор

ఇది తలా తోక లేని కేసు అతనిని బ్యాట్ చేయడానికి బురద చల్లింది

ebtrrtb
Автор

కానీ ఆ అమ్మాయి పేరు కూడా చెప్పట్లేదు ఇప్పటివరకు

itsmeprincemohan
Автор

Commitments adugutunnaru kabbate okka Telugu ammai kuda heroine ga ledu industry lo.

samsonrao
Автор

ఎవరికి సపోర్టు చేయకూడదు పోలీసుల విచారణలో తెలుస్తోంది...

srinivaskonga
Автор

Thanks for giving the wholesome perspective Kalyan sir 👍

TeluguFrenzy
Автор

Kalyan sir excellent speech & meeru involve ayi justify cheyandi sir & jhoney master I think his honest person.

rajeshnaanisai
Автор

కచ్చితంగా ఆ అమ్మాయిది ఇందులో తప్పు ఉంది సార్ అలాగే యాంకర్ గారు మేడం మీరు కూడా వినండి చిన్నగా ఉన్నప్పుడే కథ భయంతో అన్ని వచ్చి బయట చెప్తున్నారు అలాంటిది అమ్మాయి ఎందుకు చెప్పలేదు భయంతో వణుకుతో ఇలాంటి మాస్టర్ డి లో పెద్ద పొజిషన్లో దుర్మార్గుడు చెడ్డవాడు చెడ్డ కొట్టేవాడు విషయం లాంటివాడు ఒక ముసుగు వేసుకున్న దొంగ నేను రాకముందు ఎంతోమంది అమ్మాయిలను ఎలా వాడుకున్నాడు చెడగొట్టాడు పడగొట్టాడు అంటూ ఆ అమ్మడు అప్పుడే చెప్పి ఉంటే ఇలాంటి ఒక దొంగను మోసగాన్ని మనం ఎన్ని రోజులు పెద్ద స్థాయిలో ఊహించుకొని తనను ఉన్నతమైన స్థానంలో పెట్టే వాళ్ళం కాదు కదా ఎంచక్కా మైక్ పట్టుకొని తిప్పి తిప్పి వా వగలు నటిస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది కదా అందరి గురించి అలాంటి ఆవిడకు భయం ఎక్కడ నుంచి ఉంటుందండి భయం ఉన్న వ్యక్తులు ఎవరే కానీ ఆ వయసులో ఆ స్థానంలో ఢీ లో ఎంతోమంది చేయలేని సాహసం చేసి స్థానాన్ని సంపాదించుకోలేదు చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టే మాస్టర్ చెప్పినట్టు తను విన్నది అప్పుడు అది తనకు నచ్చింది కనుకనే భరించింది అన్ని సాధించుకొని సంపాదించుకున్న క పేరు ప్రతిష్టలు
తర్వాత వీడేంటి వీడి కింద నేనేంటి మాస్టర్ వచ్చిన అవార్డులు నాకు కూడా రావాలన్న స్వార్థం తనలో వీడు నాకు ఎక్కడ పోయినా అవమానకరంగా నన్ను గెలుపు తాడు ఎందుకు ముందే ముట్టుకున్న వ్యక్తి కదా ముద్దులు పెట్టుకున్న వ్యక్తి కదా ఎక్కడైనా హక్కు ఉంటుంది ఈమె ఎంత పెద్ద స్థానంలో ఉన్న తనకు లోబడిన వ్యక్తి కాబట్టి చిన్నచూపు చూస్తాడు అన్న బాధ భయం పట్టుకొని ఆలోచనలో పడి ఇతరులతో సలహాలు తీసుకుని ఒకేసారి తన పీడ విరగడయ్యేదెలా ముందే రాజకీయాల్లో ముందు పేరు ఉన్న వ్యక్తి జానీ మాస్టర్ కాబట్టి అట్నుంచి కూడా కొంచెం సలహాలు తీసుకొని అన్ని కలిపి నెత్తిన బండ వేసింది
ఆమె తెలివితేటలు లేవు చిన్న పిల్ల అని మాత్రం చెప్పకండి మీడియా వాళ్ళు మాకు ఎక్కడో మండుతుంది మీరు
అలా చెప్తే చిన్న పిల్లలే కదా భయంతో ఎవడన్న మీద చేస్తే వెంటనే వచ్చి బయట గగ్గోలు పెట్టి చెబుతారు ఈ అమ్మాయికి కవి నచ్చాయా అన్ని తెలుసుకొని కిటుకులను చేతిలో పెట్టుకునే దాకా ఆగినట్టు అనిపించట్లేదా ఎవరికైనా అదే గుర్తుకు వస్తుంది ఇన్ని రోజులు లేట్ చేస్తే ఆరు సంవత్సరాల తర్వాత

మనిమాలికగౌడు