Middle Family Budget Range 2bhk individual House for sale

preview_player
Показать описание
#budgethomes #middleclassfamily #houseforsale

నమస్కారం 🙏 అండి ఇప్పుడు మీరు చూసిన ఇంటి వీడియోకి సంబందించి వివరాలు తెలుసుకొందాం అనుకొంటున్నారా..🤔 అయితే ఈ క్రింద అన్ని వివరాలు తెలపటం జరిగింది.దయచేసి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోని సంప్రదించండి.

[ 1 ] HOUSE DETAILS / ఇంటి వివరాలు

1. HOUSE CODE / ఇంటి కోడ్ : TC - 347
2. HOUSE SIZES / ఇంటి కొలతలు : 36 × 25
3. HOUSE FACING / ఇంటి ముఖం : NORTH FACE
4. SFT / అడుగులు : 1080 sft
5. SQ. YARD'S / గజాలు : 120 sq yds
6. CENTS / సెంట్లు : 2.47 Cents
7. HOUSE COST : 38 Lakhs negotiable

[ 2 ] HOUSE ADRESS / ఇంటి అడ్రెస్

1.CITY / ఊరు : KAKINADA
2.DISTRICT / జిల్లా : KAKINADA
3.STATE / రాష్టం : ANDRAPRADESH

[ 3 ] OUR DETAILS / మా వివరాలు :

1. మీరు ఫోన్ చేసే ముందు పైన HOUSE CODE / హౌస్ కోడ్ కచ్చితంగా చెప్పవలసి ఉంటుంది.
2. సంప్రదించండి : 📞 8464918262 👈❤
3. దయచేసి ఈ సమయం లో మాత్రమే ఫోన్ చెయ్యండి
ఉదయం : 10 A.M - 1 P. M
సాయంత్రం : 5 P. M - 7 P. M

[ or ]

4.WHATSAPP ALSO - 8464918262
SEND ME THE HOUSE CODE

🟢🔴 A.P లేదా తెలంగాణ లో ఎక్కడైనా మీరు మా ఛానెల్ ద్వారా ఇల్లు లేదా ఏదయినా ప్రాపర్టీ అమ్మాలి అనుకొంటే ఈ క్రింద వున్న నెంబర్ కి ఫోన్ చేసి సంప్రదించగలరు 🟢🔴

📞 8464918262

🔹🔹 🇮🇳 TELUGU CONSTRUCTION W1 🇮🇳🔹🔹

🔵 OUR SERVICES :-

🔵 🏡 HOUSE PLANS / HOUSE OR FLAT INTERIORS WORKS / HOUSE PROMOTIONS

🔹.INSTAGRAM :👇

🔹.CALL ME4 APP :👇
Serch by TELUGU CONSTCONSTRUCTION
Рекомендации по теме
Комментарии
Автор

ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి అలాగే వీలైతే షేర్ చెయ్యండి తక్కువ బడ్జెట్ లో కావాల్సిన వాళ్ళకి 👍

teluguconstructionw
Автор

38 లక్షల హౌస్ అది మధ్య తరగతి వారికి వస్తుందా 😂😂😂

prashanthbp
Автор

House naku nachaledu kani meru cheppe vidhanam naku chala baga nachindi😢😢😅

kotasurya
Автор

బ్రో నాకు గుంటూరులో మిర్చి యార్డు దగ్గర లో కట్టిన ఇల్లు కావాలి రేటు 12 13 లక్షలు లో కావాలి బ్రో మీ వీడియోస్ చాలా మీరు చెప్పే విధానం కూడా బాగుంది మీరిచ్చే కాంటాక్ట్స్ కూడా బాగా డీటెయిల్స్ గా చెపుతున్నారు

Priya.telugu.ammai
Автор

Comment box lo chusthe adupu vasthundi bro 15 lac lo home kavalantunnaru okaru 3&4 lac lo kavalantunnaru vallaki new home kavalani vundi kani valla kala kani 15 lac varaku plat kuda vasthaledu sad bro kani vallandaru mandi sthayiki vacchi home kattukovalani devudi ni prarthiathunna 😢😢😢 🥺 nadi kuda ade korika naku telsu na kala neraveradu ani aena na dream anthe 😢😢😢

RRRRRRRRRR
Автор

వీడియో ఎక్ష్ప్రెస్స్ బాగుందండి కానీ బిల్డింగ్ కట్టడానికి ఎంత ఖర్చయింది ఒక సారి వివరంగా చెప్పండి

durgaraob
Автор

Bro 1 lack lo house chudara plz middle class andi maadhi ....chaala kastapaduthunam baabu tho😢

NallavallaObulesu-znnf
Автор

Wow super brother wonderful house bro I'm from ongole 20 laks lo amaina houses unaya bro

M.JASWANTH
Автор

Bro meeru chala baaga cheptharu and anni details kuda chala genuine ga cheptharu... kakinada surrounding lo below 25 lakshs houses emanna unte video cheyyandhi bro..🙏🏻🙏🏻

MurthyVithanala-dfwy
Автор

Nice, Bro, please see a house below Rs. 8 - 9 lakhs around Vijayawada (5KMs - 6KMs)

prasad-gf
Автор

MANCHI INFORMATION ISTUNNARU.NAKU NAVABHARAT COLONY OR RTC COLONYLO HOUSE UNTE PETTAGALARU.THANKS

studyhard
Автор

Bro manam construction chesukunte entha aithayo last loo cheppandi broh

rishithreddy
Автор

Only construction cost entha అవుతుంది
.brother ..

rknaidulucky
Автор

Please mention the place while starting

adilakshmich
Автор

Hi brother, 12 nara and 26 nara North face house planing unte cheppandi brother plz reply me

fakruddinshaik
Автор

Rajamandri lo house vunte chepandi sir

plakshmiprasanna
Автор

ఒక సెంటున్నర స్థలానికి ఎంత అవుతది కట్టుకోవాలంటే 8 లక్షలు ఉండాలి ఫాస్టింగ్ ఎన్నింటికి

VinayKudipudi-cc
Автор

Hii bro nku vizag lo independent house kavali bro pls am ayina untea chepandi bro

vakadasudhavakadasudha
Автор

Vijayawada lo independent house uvntey Thakuva budget law Japandi Aana

jyothinimmakuri
Автор

Bhaya nijanga pakka yentha kharchu vheppandi

dilipmanika
visit shbcf.ru