Common Man Reaction on Nagababu Pension Distribution | Pawan Kalyan | @SakshiTVLIVE

preview_player
Показать описание
Common Man Reaction on Nagababu Pension Distribution | Pawan Kalyan | @SakshiTVLIVE

#CommonMan #nagababu #appension #pawankalyan #chandrababu #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

నాకు తెలియక అడుగుతున్నా అసలు పెన్షన్ ఇవ్వటానికి ఈ నాగబాబు కి సంబంధం ఏంటి పైగా ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పోలీస్ లు ఏమన్నా వీడి బాబు మనుసలా చాలా విచిత్రం గా ఉంది

sinusinu
Автор

నాగబాబు ఏ హోదాలో గవర్నమెంట్ డబ్బు పెన్షన్ లు పంపిణీ చేస్తున్నాడు ? ఆయనకి జనసేన లో పార్టీ హోదా ఉంది . గవర్నమెంట్ లో ఏముంది ?

m.r.prasad
Автор

A. P. లో ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు పెన్షన్ పంపిణీ అన్నది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా ఎవడి అబ్బ సొమ్ము స్నేక్ బాబు బాబు సొమ్మా లేక cbn బాబు సొమ్మా.

sivadiniranjanbabu
Автор

వీడికి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ, ఏమి అధికారం ఉంది

Weboysvlog
Автор

Snake babu అమ్మ మొగుడి పైసల్ ఇస్తుండా 🤔

suryak
Автор

అసలు పెన్షన్లు పంపిణీకి వీడికి ఏమీ సంబంధం వుంది, వీడు తమ్ముడు ఉ ము అయితే వీడు బిల్డప్ ఎందుకు.

venkannabeera
Автор

సిగ్గూఎగ్గూ లేదు. వీళ్ళ బ్రతుకులు కూడా బ్రతుకులేనా.నాగ బాబు ఎవడు రా.తూ తూ తూ తూ ఏమి బతుకులు రా బాబు.వైఎస్ఆర్ ప్రభుత్వం లో ఇవి ఎప్పుడైనా జరిగాయా

kumard
Автор

ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేకి ఈ బిల్డప్ ఏందిరా.

GmRafi-ms
Автор

జగన్ ……స్నేక్ బాబు కు డ్యూటీ వేసేసి నట్లు ఉన్నాడు😂😂😂

vijayam
Автор

మనం చేస్తే సంసారం
వేరే వారు చేస్తే వ్యభిచారం
ఓటరు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినా
మన పార్టికి గాని మనచానల్ కు గాని ఇంకా బుద్ధిరాలేదు
సమస్యలను సమస్యలుగా చూపించి

sns
Автор

Emi ne sommu isthunav nagababu endhuku antha bildup endhuku

EnthusiasticPlateau-onsz
Автор

Valla sontha dabbulu isthunattu bildup

EnthusiasticPlateau-onsz
Автор

ఇలాంటి పోస్ట్లు పెట్టే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన చేసిన సాక్షి ఛానల్ న్యూస్ పేపర్ ఇప్పటికైనా ఇప్పటికైనా బుద్ధి

modduramu
Автор

ఆయన్ను ఎవరు ఏమి అనకండి సూసైడ్ చేసుకుంటాడు. వాడో సూసైడ్ స్టార్ 😅

Andhrapradesh-lzwq
Автор

Pensions tho veedikemi Pani, government kada ichedi.

shreyobilashishreyobilashi
Автор

He should not be allowed in Government schemes distribution. This is extra constitutional authority.!

cbsunderraj
Автор

ఒక్క పెంచన్ ఒక్కటే కాదు 6 గారంటీ ఎప్పుడు

KuruvaShiva-hkro
Автор

Public money dobbi Lotus ponds, harathi cemetery, sksi studio docheyala😂😂

karthekch
Автор

నాగబాబు పించన్ ఒక్కటే ఇస్తేనే సరిపోతుందా మిగతా పథకాలు గాలికి వదిలేసినట్టేనా

GmadhuSudhanrao-bzsj
Автор

Jagan respected the self respect of common man at the coct of his party cadre, ministers, mlas and his own family and at the cost of development projects assuming people development autometically results in to society development. But the very people supportrd by him deceived him. Gave power to combination of non-reliable and immutre politicians. The very bjp that is responsible for the sad state of affairs of AP that didnt have even 0.5% vote share got basketful of mlas and mps.

Rather than jagan, people of ap (other than the activists and castists of those two parties) are unfortunate. They fully deserve whatever is in store for next 20-25 years.

brahmandamnmurthy