JILLELAMMA JITTA NEW STUDIO VERSION 2023 NAGADURGA FOLK SONGS 2023 | NEW TELUGU SONGS| AKSHAYA MUSIC

preview_player
Показать описание
JILLELAMMA JITTA NEW STUDIO VERSION 2023 NAGADURGA FOLK SONGS 2023 | NEW TELUGU SONGS| AKSHAYA MUSIC

#telugudjsongs #djfolksongs2023 #nagadurga #nagadurgadjsongs
#newdjfolksongs2023 #telugufolksongs2023
#newfolksongs2023 new #folksongs2023
#newfolksongs2023 #nagadurganewfolksongs2023
#jilleammajitta #manukotaprasad #akshayamusic

WRITER : MANUKOTA PRASAD

SINGER : SRINIDHI

MUSIC : KALYAN KEYS

PRODUCERS : SHANKAR SAHITHI - NARASIMHA AMMUOLU

EDITING : LUCKY MEDIA WORKS

DOP : NARASIMHA AMMUOLU

SPECIAL THANKS : SWAMY VIVEKANANDA ASSOCIATION

POSTER : RANA

Рекомендации по теме
Комментарии
Автор

ఎందే ఏమే అంటాడు వాడి పెళ్ళాం అయ్యినట్టు అయిన కోపం రదేమే వాడి ప్రేమలో పడ్డట్టు//సూపర్ వర్డ్స్

jammularajireddy
Автор

ఎంత చక్కని వాయిస్ శ్రీ నిధి మీది సూపర్ 👌👍🙏

nagamallasrikanthgupta
Автор

శ్రీనిధి గారు మీరు మీ వాయిస్ చాలా అంటే చాలా బాగుంది, , , బాగుంటుంది అంతే...
కానీ ఒక్కమాట
మీరు ఈ పాట పాడిన విధంగా ఈ పాటలో మీరే నటించి ఉంటే మాత్రం వేరే రకంగా ఉండేది...
రికార్డులు

purushothamrabin
Автор

Music on stress gone ❤❤ ఊపు వస్తుంది. అన్న 👌👌👌👌👌👌👌👌👌

kampatiramesh
Автор

జిల్లేలమ్మ జిట్టా పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు సంగీతం సూపర్

maramrajender
Автор

ఈ పాటతో మీకు సినిమా లలో అవకాశం రావాలని కోరుకుంటున్నాను 💞💞💕💕👌👌👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

srinu-qabqmr
Автор

సింగర్ శ్రీనిధి గారు మీరు ఇంకా ఎన్నో పాటలు పడాలని కోరుకుంటూ dj sunil

djsunil
Автор

యాక్టర్ కంటే సింగర్ చాలా బాగుంది సాంగ్ వలె 🤩❣️

vinith
Автор

మంగ్లీ కీ సైడ్ వేసే సింగర్ వచ్చేసిందిరోయ్ మీకు ఇండస్ట్రీ లో తప్పకుండ అవకాశం వస్తుంది మీరు మూవీ సాంగ్స్ కూడా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

ms__sandeep___lifestyle
Автор

ఈ పాటతో మీకు సినిమాలలో అవకాశం రావాలని కోరుకుంటున్నాను 🎉

gajjaladevender
Автор

Sri nidhi garu mi voice entha బాగుందో మీరు కూడా చాలా క్యూట్ గా అందంగా ఉన్నారు. మీకు cinema chances రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

Rajuprince-knzu
Автор

సింగర్ ఓవర్ సూపర్ సింగర్ యు ఆర్ ద బెస్ట్ సింగర్

rajamrajam
Автор

ఇంత స్వీట్ వాయిస్ ఇన్నిరోజులు మిస్ అయ్యానా ఇక నుండి మిస్ అయ్యే ఛాన్సే లేదు...

srikanthchitty.
Автор

Nice singing, up comming you are going to great singer.All the best 🎉

kurakularaju
Автор

అమ్మ చేతి ముద్దుల లాంటి మీ కమ్మనైన పాట మీ గొంతు చాలా బాగుంది ఎంత చక్కగా అంటే మాటలు రావు చెప్పడానికి అంత బాగుంటది

rajamrajam
Автор

Super voice sister chaala chaala nachhindhi naaku vinnakodhhi vinaalanpisthundhi

krishnarekhanalla
Автор

Nice melody song. And Srinidhi voice very nice

yeysjyx
Автор

సూపర్ సూపర్ స్టార్ సాంగ్స్ చాలా బాగుంది మళ్లీ మళ్లీ

ranjaneyulu
Автор

Sri nidhi garu fabulous singing, meeru padina siggu siggala song ni vanda sarlu Paine chusunta chala Baga padataru, ur unique talented singer. Ee song tho miru inka heights ki veltharu

pavanschannel
Автор

Honey Sweet Voice.
Dignity hiking Dressing in every Song Session.
Respectable Behavior.
Never forget to put Sindhur ❤❤❤ 💯💯

msrmsr