Mukkala Mukabula Video Song || Premikudu Movie Songs || Prabhu Deva, Nagma || TelguOne

preview_player
Показать описание
Watch Mukkala Mukabula Video Song From Premikudu Movie.
Premikudu is a 1994 Indian Telugu - language romantic thriller film written and directed by S. Shankar and produced by K. T. Kunjumon. The film stars Prabhu Deva and Nagma, while Raghuvaran, Girish Karnad and Vadivelu play other pivotal roles. The film's score and soundtrack were composed by A. R. Rahman. #MukkalaMukkabulaSong #PremikuduMovie #PrabhuDevaSongs

తెలుగు వారి పెళ్లి పాటలు | Popular Telugu Wedding Songs -

Рекомендации по теме
Комментарии
Автор

కొత్త పాటలు వచ్చినా కూడా అందులో సరికొత్త ధనము చూపించే పాట ఇది.
ఏ ఆర్ రహిమన్ డైమండ్ మ్యూజిక్

kodupurithiru
Автор

రాజుసుందరం కొరియోగ్రఫీ రెహమాన్
మ్యూజిక్ శంకర్ సార్ డైరెక్షన్ చేసిన ఈ పాట ప్రభుదేవా క్రేజీ ని ఎక్కడికో తీసుకెళ్ళింది అప్పట్లో ఒక్క సంచలనం అయింది ఈ పాట..🔥🔥🔥❤️

sanjukumar
Автор

వాడెక్క నేను ఈ సాంగ్ 1000 సార్లు విన్నాను కానీ కొత్తగా విన్నట్టే ఉంది love you Prabhu Deva mastar I'm also dancer kaani nenu Mee video's చూస్తూనే డాన్స్ Ur my god me master..

Natural___lover___prakash
Автор

ఇప్పడికి ఈ సాంగ్ ఎంత మంది డాన్స్ చేస్తారు ❤️

rajukoduri
Автор

కుర్రోళ్లను ఊర్రుతలూగించిన పాట. ప్రభు నృత్యం అజరామరం.

aroundtheglobe.
Автор

ఈ పాట వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా 2023లో కుడా మ్యూజిక్ ని బిట్ చేసే సాంగ్ ఇది..అప్పుడే ఇంత ఘాటుగా మ్యూజిక్ అందించిన ఎ ఆర్ రెహమాన్ గారికి ధన్యవాదాలు..💐💐

yellaraodeshaboina
Автор

చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

pavankola
Автор

Inko 1000 years అయిన ఈ పాట ఇప్పుడే కంపోజ్ చేసినట్లు ఉంటుంది. అదే రెహమాన్ sir మేజిక్.❣️❣️❣️❣️

thotaashok
Автор

2024లో జనవరి 30 తారీకు ఈ పాటని వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు

Iconic
Автор

మనో స్వర్ణ లత గానం ఏ అర్ రెహమాన్ సంగీతం ప్రభుదేవా నాట్యం, శంకర్ టేకింగ్ అన్ని రకాల సమ్మేళనం

yejarlaachhibabu
Автор

ఈ మూవీ సాంగ్స్ నేను మూడ్ అవుట్ లో ఉన్నప్పుడు వింటాను చాలా రిలాక్స్ ఉంటుంది...

chamanthireddibhanu
Автор

2023 లో పాట వినే వాళ్ళు లైక్ కొట్టండి👍💓💃🕺

mdazeemali
Автор

Swarnalatha.... Voice ki . వూనకలు వస్తున్నాయి..

rameshtimez
Автор

awesome song by Great AR Rehman sir....సినిమా వచ్చి 25 సంవత్సరాలు అవుతున్న పాటలో అదే ఫ్రెష్ ఫీలింగ్

creativewriter
Автор

ఇన్నెళ్ళయినా ఇంకా కొత్త గా, నిత్య నూతనంగా నే వున్నది. హ్యాట్సాఫ్.

ramagopalareddyvelagala
Автор

Sad that the comment section forgot Swarnalatha madam singers Swarnalatha gaaru and Mano sir voices are the main part of this song ❤️🔥

Ramya_Ratnam
Автор

நூறு லாங்குவேஜ்ல இந்த பாட்டு வெளியே வந்தாலும் எங்க ஒரிஜினல் version தமிழ்ல கேளுங்க வேற

shaancomputers
Автор

My favourite Song My childhood Memories...
Prabhudeva Sir Always🌟✊

srinivas
Автор

That's the power of swarnalatha amma voice❤ humming queen of india🇮🇳 mesmerizing voice

NareshNaresh-vlfd
Автор

Hats off to AR Rahman music. In those old days.

Indiansolider