Undavalli Arun Kumar on AP CM Jagan Afraid of PM Modi Over Cases | Polavaram Project | TV5 News

preview_player
Показать описание
Undavalli Arun Kumar on AP CM Jagan Afraid of PM Modi Over Cases | Polavaram Project | TV5 News
#Modi #BJP #YSRCP

TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. TV5 News Live is Telugu live Streaming on YouTube giving hourly news updates. This is our Telugu Live TV Live Streaming on YouTube which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News along with popular celebrities like cm kcr cm jagan chandrababu naidu revanth reddy nara lokesh mla roja ysrcp mla mp leaders trs party leaders tdp lives with Chit Chat on their latest film reviews and Latest movie updates.
Tv5 News established its image as one of Indias leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

పోయే పోయే పోలవరం పోయే పోతే పోయిందే...
రాజధాని పాయె, పోలవరం పాయె, ప్రత్యేక హోదా పాయె
ఆంధ్రప్రదేశ్ పాతాళానికి పాయె....

aheesh
Автор

రివర్స్ టెండరింగ్ లో కోట్లు మిగిలాయిగా...పూర్తి చేయండి....అంతా రివర్స్ పాలన

Pinakini
Автор

1. ఉండవల్లి మాట్లాడుతున్నాడా? లేక ఉండవల్లి డూపా?
2. 31 కేసులున్నాయి బాబూ. తమాషానా మజాకానా.

aswathakumarnr
Автор

జగనన్న పోరాటం చేసి వచ్చారో....లేదో కానీ జైలుకు మాత్రం వెళ్లొచ్చారు

anji_CCE
Автор

ఈ మేథావులు అమరావతిని చంపేస్తుంటే ఆనందించారు .ఇప్పుడు పోలవరం పోతుంటే వైసీపీ ని రక్షించేందుకు కలుగులో నుంచి ఎలుకలు బయటికి వచ్చినట్టు ఇప్పుడు నిజాలతో ఈ మేథావి ముసుగులో ఉన్న భజన పరులు బయటికి వస్తున్నారన్నమాట.
కేజ్రీవాల్ కి జగన్ మోహన్ రెడ్డికి పోలికేంట్రా నాయనా నీతివంతుడికి అవనీతిపరుడికి పోలికేంటి?
తప్పుచేస్తుంటే గట్టిగా ప్రశ్నించలేని మేథావులెందుకు?కట్టగట్టుకొని చెరువులో దూకండి

adithyabl
Автор

రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడంలో మొట్టమొదటి వ్యక్తి జగన్.
తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని నిర్దాక్ష్యణ్యంగా అమ్మేస్తాడు..!!!

govardhana
Автор

ఎందుకు భయపడాలంటే ఎలా

కేసులో, బెయిలు రద్దో?








?

PNRao
Автор

మెడలు వంచి తే కేంద్ర ప్రభుత్వం ది చూడాలని వుంది

ramananaik
Автор

రాజధాని..పోలవరం .. గురించి చంద్రబాబు ని తిడుతున్నారు గా!... ఇంకేముంది సమస్య లేదుగా!...ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు వలనే ఇదంతా!..‌అని సర్దుకు పోతున్నారు.మీకెందుకు నోటి దూల... మేం సర్దుకు పోతుంటే!!...మాకు ఇలానే ఇష్టం.

vemurisuri
Автор

వీడ్ని అసలు నమ్మొద్దు, జగన్ ఇరకాటంలో పడ్డప్పుడల్లా ప్రెస్మీట్లు. పెట్టి టాపిక్ divert చేస్తుంటాడు.

mbusrinu
Автор

నిన్ను అస్సలు నమ్మలేరు రా బాబు నువ్వు జగన్ కి బినిమి అని అందరికీ తెలుసు ఇంకేం మాయ చెయ్యకు

nareshk
Автор

అందరూ మీరు మహా మేధావి అన్నారు. ఓహో మేధావీ అంటే ఇలా ఉంటారా?

n.vsubbarao
Автор

ఎలా ఎదిరిస్తారు బే? అన్ని కేసులు ఉన్న వాళ్ళు ఎదిరిస్తే ఏమవుతుంది?

ED money లాండరింగ్ కేస్ లో జైల్ కి వెళ్ళారా?
ఇవాళ నే ఝార్ఖండ్ మాజీ మంత్రి EKKA కి 2 కోట్లు నొక్కేసాడఅని 7 సంవత్సరాల శిక్ష పడింది.
మన వాడిది చాలా బరువు చెయ్యి కదా ఎంత పడుద్ది శిక్ష?
నువ్వు కుహనా మేధావి అని ముందు తెలుసుకో...

RAMESH-jslc
Автор

సిగ్గు పడుతునడు మన జగన్ గాజులు వేస్తే సరి

truthordare
Автор

Can't fight with Centre in the interest of the state because personal cases may have negative impact.

sudhirmv
Автор

SAVE AP from yesu samuel jooooseph REDDY and Vincent sai REDDY.

ksrinivasan
Автор

సార్ ప్లీజ్ అని కాళ్లు పట్టుకుంటే సరిపోతుంది.

dsr
Автор

కర్ణుడికి శల్యుడిలా తగులుకున్నావుర బాబు.

balakiranjayanthi
Автор

రాష్ట్ర విభజన సమయములో కూడా ఇలాగే బికారాలు పోయారు...ఏమి పికారు. తమరు.

murali
Автор

సార్ ఆయన సి.ఎం అవ్వక మునుపె
కాప్రమేజు అయినాడు.మీకు తెలవద.

subhashinicetty