Dhee Celebrity Special-2| 20th June 2024 |Sekhar Master,Hansika , Ganesh Master | Full Episode | ETV

preview_player
Показать описание
#dheecelebrityspecialepisode #dhee #dhee18 #etvdhee #etvcelebrityspecial2 #telugudanceshow #telugushow #etvtelugu #etvwin #danceshow #ultimatedance #realityshow #nandu #shekharmaster #Ganesh Master #hansikamotwani #hyperaadi

Dhee Celebrity Special is a power-packed dance show, where celebrities present their talent and compete to win the most prestigious Dhee title.

Chapters
00:00 Start
00:23 All Intro.
02:13 Ramu Rathod Performance
08:44 Yeshodha Krishna Performance
16:58 choreographers Performance

Рекомендации по теме
Комментарии
Автор

టీవీలో కాకుండా youtube లో 🎉 ఎంతమంది చూసే వాళ్ళు ఉన్నారు

esrljxi
Автор

D అంటే అంతకుముందు ఒక సామాన్యుడు తో డాన్స్ చేయపించే గొప్ప షో, , , వాళ్ళు కూడా అంతే కష్టపడేవాళ్ళు, , , కానీ ఇప్పుడు డైరెక్ట్ గా సెలెబ్రేట్ ని తీసుకోచ్చి డాన్స్ వాళ్ళు ఏదో టైంపాస్ కోసం చేస్తున్నట్టు వుందే కానీ, , , " టైటిల్ " కోసం చేస్తున్నట్టు అయితే నాకు అనిపించట్లేదు 💯%, , , , మరి మీకు 🫵🏻

battinavenkat
Автор

సెలబ్రిటీ కాకుండా నిజమైన డాన్సర్ లను పెట్టిన బండి షోలో❤

gopalvankudavath
Автор

Chitti master expressions...💖💖
Pandu master
Ashraf master
Amith master
Bobby master entire kills the stage❤❤

What a performance 🎉🎉❤❤ speechless 😊😊

MRS_PAVANI_Jagadish
Автор

రాను రాను డ్యాన్స్ తో సీరియల్ లాగా మారిపోతుంది కాద ఫ్రెండ్స్ 😅😅

esrljxi
Автор

Dance Rani vallani techi dhee la chepisthallu dhee value pothundhi 😢😢😢😢😢

udayjupaka
Автор

Assalu boys team lo evaru dancers lekka cheyyatle Ane vallu okka like vesukondi frnds

anusha
Автор

Tv కాకపోయిన, youtube అయినా అసలు చూసేవాళ్ళు ఎంతమంది..?❤

thirumalpothuraju
Автор

ఫండు అన్న నువ్వు ఖచ్చితంగా గెలుస్తావన్నా కొంచెం కష్టపడు అన్నా .. నీ విజయం కోసం చాలా సంవత్సరాలు నుండి వేచిస్తున్నాను అన్నా ప్లీజ్.. 1st కామెడీ మానే అన్నయ్య.

neeliaravind
Автор

Ganesh master comments ...about pandu choreography 😂😂

ramanachary
Автор

Adhi annaiah pandu annaiah Comydy kosam chustha nenu aythe

rakesherukala
Автор

ఫండు బాబు నువ్వు Dancer వి మార్చిపోయి కామెడీ చేస్తున్నావ్.. నువ్వు Decency మెయింటైన్ చేస్తే గత 2ఎపిసోడ్‌లు ముందరే టైటిల్ కొట్టేవాడివి . . నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న షోలో కామెడీ మానేసి title కొట్టడానికి ప్రయత్నించు అన్నా ప్లీజ్.

neeliaravind
Автор

Ramu bro mana banjara power chupinchavu bro

ganeshchinni
Автор

Nandu Anna supporters like cheyyandi 😍❤️

Kaushikraj
Автор

E show You tube lo chudaniki entha mandhi wait chestunnara😮 only 3mints lo ne enni comments likes😂

komvdhz
Автор

ఢీ షో ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంతమంది 👍👍👍

v.erannav.eranna
Автор

Jai hyper Aadi Anna king of panchess one man show team leader script writer hyper Aadi Anna fans from Karnataka

thippeswamy
Автор

Insta lo chusi chusthunna vallu yentha mandhi

jrntrstates
Автор

Ram ratod. Super. Super. Super. Ni dance. Very nice. Because chitti master..

bollipamunagamaniaasha
Автор

మంచి డాన్సర్లను పెట్టుకొని ఉంటే చాలా బాగుటుంది ❤🌷షో

chidhuralaanil