Priyuda Yesayya Ninu Chuda Manasayya || Telugu Christian song @Mkdilwinsforjesus

preview_player
Показать описание
Lyrics 👇🏻
పల్లవి : ప్రియుడా యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో ఎరగనయ్యా "2"
దిల్ దే దియా మేనే ఏసుకో దిల్ దే దియా మేనే ఏసుకో "2" ఓ...

ప్రియుడా యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో ఎరగనయ్యా "2" ఆ...ఆ

చ1; మనసులోలో మొదలయ్యేదో ఏసుకొరకే ఎదురు చూసేలా -
మారని తీరని ఆశ ఏదో యేసు వైపే పరుగులు తీసేలా
" పరముకు పరుగే యేసుతో ఆగదే సాగుతూ ఉంటే మదికి చాలులే "2"
దిల్ దే దియా మేనే ఏసుకో దిల్ దే దియా మేనే ఏసుకో "2"

ప్రియుడా యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో ఎరగనయ్యా...

చ2; దాగుతూ ఉంటే తాకుతూ ఉంటాడే యేసుని వాక్కుకే మరిచిపోనులే -
యేసుతో నుండుటకే మనసు ఆగదే యేసే ప్రాణమై మదిలో నిండినే
" ప్రాణము ఆగిన పరుగు ఆగదే పరముకు చేరుటకే మనసు పడ్డానే "2"
దిల్ దే దియా మేనే ఏసుకో దిల్ దే దియా మేనే ఏసుకో ఓ..."2"

ప్రియుడై యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో ఎరగనయ్యా.....
Bro. Mk Dilwin

Praise the lord everyone 🙏

God has given us wonderful song,
pray for our ministry
pray for our family
along with music singing

#PriyudaYesayya
#JesusChristTelugusongs

🔹Lyrics tune &
Music, Vocals: Mk Dilwin
🔹Mix& Mastering: Bikram Takri
Blessings🎙️Studio SIMILIGUDA
____________________________________

🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗

#Mkdilwinsforjesus
#MkDilwin
#LetestTeluguChristiansongs

Thank Q 👍 for watching...
God bless you all ☺️
Рекомендации по теме
Комментарии
Автор

Lyrics 👇🏻
పల్లవి : ప్రియుడా యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో ఎరగనయ్యా "2"
దిల్ దే దియా మేనే ఏసుకో దిల్ దే దియా మేనే ఏసుకో "2" ఓ...

ప్రియుడా యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో ఎరగనయ్యా "2" ఆ...ఆ

చ1; మనసులోలో మొదలయ్యేదో ఏసుకొరకే ఎదురు చూసేలా -
మారని తీరని ఆశ ఏదో యేసు వైపే పరుగులు తీసేలా
" పరముకు పరుగే యేసుతో ఆగదే సాగుతూ ఉంటే మదికి చాలులే "2"
దిల్ దే దియా మేనే ఏసుకో దిల్ దే దియా మేనే ఏసుకో "2"

ప్రియుడా యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో ఎరగనయ్యా...

చ2; దాగుతూ ఉంటే తాకుతూ ఉంటాడే యేసుని వాక్కుకే మరిచిపోనులే -
యేసుతో నుండుటకే మనసు ఆగదే యేసే ప్రాణమై మదిలో నిండినే
" ప్రాణము ఆగిన పరుగు ఆగదే పరముకు చేరుటకే మనసు పడ్డానే "2"
దిల్ దే దియా మేనే ఏసుకో దిల్ దే దియా మేనే ఏసుకో ఓ..."2"

ప్రియుడై యేసయ్య నిన్ను చూడ మనసయ్య మరువనే మరువనయ్యా ఎందుకో
Bro. Mk Dilwin

Mkdilwinsforjesus
Автор

వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య నేను 💕💖 లవ్ యు అన్నయ్య గారు.... 💖💖💖💖

nehemiahsurla
Автор

చాల బాగుంది పాట బ్రదర్ ప్రైజ్ దా లార్డ్

rathnambabu
Автор

అన్న సూపర్ పాడారు song . దేవుడు నీ చేత ఎన్నో అధ్బుతమైన పాటలు పాడేలా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఆశిర్వదిచును గాక ఆమెన్

naraswami
Автор

Pastor garu prise lord song chalabagundhi pastor garu

sagaraboinababurao
Автор

ప్రెజల్డ్ అన్నయ్య సాల సాంగ్స్ దేవుడు నీ ద్వారా ఒరియ్య తెలుగులో పడడానికి మంచి స్వరం నీ ఈశాడు దేవుడు సొత్రం కలుగును గాక ఆమెన్

రవిరాజుజర్త
Автор

🙏 వందనాలు అన్నగారు
ఈ పాట వింటే ఏదో తెలియని ఉత్షహం🙏
Excellent song

anilgeethasagara
Автор

Wonderful song brother god bless you 🙏

eyakuberra
Автор

Prabhu aapko lambhi Aayu
Praise the Lord

lalumichcha