Sobillu Saptaswara - Jaganmohini Raga - Tyagaraja Krithi by Sreeranjini Kodampally

preview_player
Показать описание
Concert details:
Vocal- Kodampally Sreeranjini Pradeep, Bangalore
Violin - J K Sridhar,
Mridangam- K V Ravishankar Sharma
Ghatam- M A Krishna Murthy.
Venue: Sri Kalika Durga Parameshwari Temple Vidhyaranya Pura, Bangalore
Рекомендации по теме
Комментарии
Автор


ప) శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా! || శోభిల్లు
అ) నాభి, హృత్, కంఠ, రసన, నాసాదుల యందు || శోభిల్లు
చ) ధర ఋక్సామాదులలో, వర గాయత్రీ హృదయమున,
     సుర భూసుర మానసమున, శుభ త్యాగరాజుని ఎద || శోభిల్లు

వివరణ:
జగన్మోహిని రాగం15వ మేళకర్త మాయా మాళవ గౌళ జన్యం; ఔడవ షాడవం (సగమపనిస - సనిపమగరిస). ఈ రాగంలో దైవత స్వరం లేదు. ఆరోహణలో రిషభం కూడా వర్జితమే. "సప్త స్వర సుందరుల భజింపవే మనసా!"అని ప్రబోధించటానికి త్యాగయ్య గారు సప్త స్వరాలు సంపూర్ణంగా లేని రాగాన్ని ఎందుకు ఎంచుకున్నారో అంతు పట్టదు. అనుపల్లవిలో స్వరాల జననం బొడ్డు దగ్గర ప్రారంభమై హృదయము, గొంతు, నాలుక, ముక్కుల ద్వారా వెలువడి విరాజిల్లుతుందని అందంగా వివరించారు. వేదాలు స్వర భరితాలనే విషయం ప్రస్తావిస్తూ "ఋక్సామాదులు" అని వేదాలకు పర్యాయ పదంగా వాడారు. చరణం చివరలో దాదాపుగా విద్వాంసులందరూ "త్యాగరాజుని యెడ"అని పాడుతున్నరు. కానీ హృదయము, మానసము, ఎద అనేవి పర్యాయ పదాలు కాబట్టి "త్యాగరాజుని ఎద శోభిల్లు సప్త స్వర సుందరులను" అనటమే సమంజసమని నా అభిప్రాయం. సంగీతాన్ని ఉపాసింపమని మానవాళికి మనస్పూర్తిగా విజ్ఞప్తి చేశారు ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి.

KishoreMeduri
Автор

Who is the Mridangist?

Very nice . the sangatis were brisk and beautiful

saipremi

balakrishnan