Vijayawada Latest Update: Andhra Pradesh Municipal Election Results 2021 | Sakshi TV

preview_player
Показать описание

Watch Sakshi News, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

Orputo cese srema apatiki vruda kadu, , tdp win kavalani korukuntuna

mpradeep
Автор

నాగేశ్వర్ గారు దయచేసి wrong ఎనాలిసిస్ ఇవ్వకండి సర్. ఇవి దౌర్జన్యం తో గెలిచిన గెలుపు అని మీకూ తెలుసు. చంపటానికి కూడా వెనకాడమన్న బెదిరింపులతో....మాకు ఓటయ్యాకపోతే మీకు పధకాలు చేరవన్న బ్లాక్మెయిల్ తో గెలుచుకున్న గెలుపు. జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజలు కష్టపడకుండా సోమరిపోతులుగా కూడా ఎలా బ్రతకచో మొట్టమొదట నేర్పించి success అయ్యాడు. దానికి లోక్డౌన్ చాలా బాగా ఉపయోగపడింది. లోక్డౌన్ టైం లో 70% కష్టజీవులకి పనులు లేకపోవటం....ఇంట్లోనే ఉండాల్సి రావటం అదే సమయం లో జగన్ పథకాల పేరుతో ప్రజలకు ఇంటిదగ్గరకె వెళ్లి డబ్బు పంచటం ఇవన్నీ సహజంగానే చాలా ఈసీ గా సోమరిపోతులయ్యే ప్రజలకి నచ్చాయి. మా మోగాళ్ళు పిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు...డబ్బుకు లోటు లేదు....తిండికి లోటు లేదు....ఏముంది ఓటే కదా అడిగింది వేస్తే పోలేదా అన్న ఆలోచనతో వేసిన ఓట్లు ఇవి. ప్రజలకి అర్ధం కావాట్లేదు కూర్చుని తింటే కొందలైనా కరిగిపోతాయి అని. వాళ్ళు అర్ధం చేసుకునే లోపు కొండలే కాదు భూమి కూడా కరిగిపోయి వాళ్ళు సముద్రంలో మ్యూనిగిపోనున్నారని. ఇప్పుడైనా ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరుస్తుందో లేదో

SRR
Автор

This trends showing...migata party laki..14 years vanvasame....😂

prasadsacademy