DSP- Swarajya Padayatra song |DSP|VISHARADANMAHARAJ

preview_player
Показать описание
తెలంగాణా రాష్ట్రంలోని 3 కోట్ల మంది BC/SC/ST ల రాజ్య స్థాపనకై డా.విశారదన్ మహారాజ్ 10,000 కి.మీ స్వరాజ్య పాదయాత్ర" మార్చి 15,2022 నుండి 2023 ,జూలై 30 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.#swarajyapadayatra
#drvisharadhandsp
#visharadhandsp
#drVisharadhan
#visharadanmaharaj
#DSP#VISHARADANMAHARAJ
#DSPNEWS
#VISHARADANMAHARAJ
Рекомендации по теме
Комментарии
Автор

2023 లో మళ్ళీ ఈ పాట విన్నవాళ్ళు ఒక Like వేసుకోండి

Athmagourav
Автор

పిల్లలకు ఆస్తులు కాదు వారసత్వంగా ఇచ్చేది, పోరాడే గుణాన్ని, ఈలోకం మీద యుద్ధం చేయడానికి ఇవండి . వీలైతే డి. ఎస్. పి. ఉదమాని మీ పిల్లలకు వారసత్వంగా జై భిం..! జై భారత రాజ్యాంగం....!!

NANI
Автор

ఎన్ని సార్లు విన్న మరో సారి వినాలనిపిస్తుంది ఈ పాట, బానిసలను తట్టి లేపుతుంది ఈ పాటలో చరణాలు. సూపర్ 👌🏻జై భీమ్... జై కాన్షిరాం 💙... జయహో విశారదన్ మహారాజ్ 👑💙. &టీమ్.

ChandrashekharMaharaj-qlbs
Автор

భారతదేశ చరిత్రలోనే ఇలాంటి సాంగ్ ఎప్పుడు వినలేదు ....పాటతో సగం అధికారం వస్తుంది అలా ఉంది🔥🔥🔥🔥💙💙💙

Athmagourav
Автор

పూర్య కాలంలో మహారాజులు వున్నారో లేరో తెలియదు కానీ మాకు మాత్రం మీరే గొప్ప మహారాజ్ 🦁🦁 Dr. విశారదన్ మహారాజ్ కి జై ✊️✊️✊️✊️✊️

gudellivenkatesh
Автор

ఒక్క పాటతో అటు అగ్రవర్ణ రాజకీయ దోపిడీదారులను ప్రశ్నిస్తూ, ఇటు BC, SC, ST రాజకీయ బానిసలకు బుద్ది చెబుతూ జైత్రయాత్ర చేస్తుంది,
జ్ఞాన ఖడ్గం డా, , విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ఈ పాటతో...

raghavanofficial
Автор

ఈ పాట కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్న నేను కల్వకుర్తి కి వచ్చినప్పటినుండి పాటను వెతుకుతున్న అందరికీ జై భీమ్ 🙏🙏

dancersai
Автор

ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతం కావాలి అని కోరుకుంటున్న నేను

Athmagourav
Автор

DSP VS ASP(Trs, bjp, cong) ... రాబోయే రోజుల్లో అంతిమ సమరం తెలంగాణ లో - *విన్ భాయ్*

Athmagourav
Автор

నేనో చారి
ఇన్ని రోజులకైనా మరో మద్విరాట్ ల.... నడిచే జ్ఞానం.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝

manidhammoju.
Автор

ఇన్ని నాళ్లు 1200 Tmc ల నీళ్ల కోసం ఆంధ్రా వాళ్ళ మీద పోరాటం చేశాం..మనకు ఒరిగింధి ఏమి లేదు కానీ,
ఇప్పుటివరకు ఎన్ని లక్షల, కోట్ల Tmc ల మన రక్తం తాగిర్రొ ఈ అగ్రవర్నాలు, వాళ్ళ దగ్గర నుండి రక్తం గుంచుకోవడానికి బయలుదేరుతుంది.. ఈ DSP ..✊🏻
ఇలాంటి పాటలు ఇక ముందు ఇంకా రావాలి
*అగ్ర వార్నాలకు అణగారిన వర్గాలకు యుద్ధంమే* ఇగ
జై భీమ్...✊🏻
జై భారత రాజ్యాంగం..✊🏻

amarnadhkumarswaeropalvai
Автор

విషారధన్. మహా. రజా. కుజై✊✊✊✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

anandutkur
Автор

చరన్అర్జున్ అన్న మీరు రాసిన, పాడిన పాటలు చాలా అద్భుతం గా ఉంటాయి. ఈ Dsp footmarch song(vin sir మాటలను పాట గా మాలిచిన సాంగ్)తో మీ స్థాయి మరో 100రేట్లు పెరిగింది.. ఇప్పటి వరకూ ఈ సాంగ్ చాలా చాలా సార్లు విన్నాము. జై భీమ్ అన్న

anilkumarenapa
Автор

ఎన్ని సార్లు విన్న వినాలి విన్ సార్ వాయిస్ ఇంకా హైలెట్ 🔥💙💙 #SwarajyaPadayatra .... స్వరాజ్య పాదయాత్ర సాంగ్ తోనే ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్ళింది

Athmagourav
Автор

జై భీమ్ జై భారత రాజ్యాంగం
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు వర్ధిల్లాలి
10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర వర్ధిల్లాలి
డీఎస్పీ వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్ జై భారత రాజ్యాంగం జై జంబుద్వీపం ఈ సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి ఒకసారి అందరికీ ప్రత్యేక జై భీములు

mrsanju_-uvwk
Автор

తరాతరాలుగా వేల సంవత్సరాలనుండి అణిచివేతకు లోనైనా బహుజనులకు విముక్తి మార్గం చూపెట్టే ఏకైక ఉద్యమం ఒకే ఒక్క నాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పోరాటాన్ని పాట రూపంలో బహుజనుల గుండెల్లో నిలిచే పాట ఇది స్వరాజ్య పాదయాత్రకు సరైన రీతిలో వర్ణించ్చి వ్రాసి పాటకు ప్రాణం పోశారు 🙏🙏

gnanavelugunews
Автор

దండిగా దండిగా వున్నది dsp .... అబ్బ అబ్బ ఎమ్ సాంగ్ అన్న పాట రాసినవారికి పాడినవారికి ✊✊✊🙏🙏🙏 సాంగ్ వింటుంటే రావడం లేదు only action జై భీమ్ జై DSP DR విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం

Bheemkeerthanamaharani
Автор

ధర్మ సమాజ్ పార్టీ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా విశారదన్ మహరాజ్ నాయకత్వం వర్ధిల్లాలి సాంగ్ వింటుంటే రోమాలు నిక్కర పొడుస్తున్న జై DSP

anishravi
Автор

ఇప్పటికి ఎప్పటికి అత్యంత విలువైన పాట దీనికి మించి లేవు... అసలు అవి నాదృష్టిలో పాటలే కావు....
ఇప్పటి కి రోజుకు 10 సార్లు గా ఇప్పటికి కొన్ని వందల సార్లు వింటున్న కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఏకైక పాట ఇది.. 🙏🙏🙏🙏
జై హో విన్ మహారాజ్ 🙏🙏🙏🙏🙏🌹🌹

maharaj
Автор

ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి మనలో చైతన్యం నింపాలి

srikanthk
welcome to shbcf.ru