Theme of BRO Lyrical | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S | Mango Music

preview_player
Показать описание
Theme of BRO (Slokam) Lyrical from BRO Telugu Movie on Mango Music. #BROTheAvatar 2023 Latest Telugu Movie ft. Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier, Ketika Sharma, Brahmanandam and Subbaraju. Screenplay & Dialogues by Trivikram. Written & Directed by Samuthirakani. Music by Thaman S. Editing by Navin Nooli. Produced by T. G. Vishwa Prasad under the Banner People Media Factory in collaboration with Zee Studios.

#BROThemeSong #PawanKalyan #SaiDharamTej #ThamanS #KalyanChakravarthy #BRO #BroTeluguMovie #PriyaPrakashVarrier #Samuthirakani #Trivikram #KPranati #DaminiBhatla #SahitiChaganti #malavikamohanan

Listen to "Theme of BRO" Song Now Available on Your Favorite Music Apps


To Set "Theme Of BRO" Song as your caller tune :
Airtel: 5432119179302
V!: 53714423735
BSNL: SMS BT 14423735 To 56700

Song Details:
Song Name: BRO Theme
Singers: Aditi Bhavaraju, Aditya Iyengar, Adviteeya, Anudeep, Arun Kaundinyas, Damini Bhatla, Harika Narayan, Harini Ivaturi, Malavika, Pratyusha Pallapothu, PVNS Rohith, Raghuram, Revanth, Sahiti Chaganti, Satya Yamini, Srikrishna, Tejaswini, Shivani ( Zee Saregama), Pavani Vasa, Sruthika, Nada Priya, Vaagdevi, Lakshmi Meghana, Geethika Vasanth, Tejaswi (USA), Pranthi, Nigama, Maneesha, Keerthana Srinivas, Pravasthi, Amrutha varshini, Chaitu Satsangi, Sai Sri Charan, Sudhanshu, Sai Charan Bhaskaruni, Maman Kumar, Ritesh G Rao, Saatwik, Arjun Vijay, Narasimha, Pavan Charan, Naresh Mamindla, Lakshmi Naidu & Akhil Chandra

Lyricist: Kalyan Chakravarthy
Music Director: Thaman S
Arranged & Programmed by Thaman S
Darbuka: Anandan Sivamani
Solo Violin: Sandilya
Flute & Woodwinds: Naveen
Guitar: Joel
Vocal Supervision: Sri Krishna
Recording Engineers: Osho V
Recorded @ V Studio (Chennai) & Prasad Film Labs (Hyderabad)
Mixed & Mastered: Shadab Rayeen
New Edge (Bombay) and New Edge (California)
Assistant: Pukraj, Anup
Musician Coordinator: Manikandan K
Studio Manager: Seenu, Sridhar
Studio Assistance: Kannan, Lingam, Raju & Ranjith

Movie Details:

Movie Name: BRO
Cast: Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier and Ketika Sharma
Written & Directed by Samuthirakani
Director Of Photography: Sujith Vaassudev
Screenplay & Dialogues: Trivikram
Produced by TG Vishwa Prasad under People Media Factory in collaboration with Zee Studios.
Co-producer: Vivek Kuchibhotla
Executive Producer: S. Venkatarathnam
Production Designer: A.S. Prakash
DOP: Sujith Vasudev
Editor: Navin Nooli
Art Director: A S Prakash
Base Storyline: Sreevathson
Costume Designer: Neeta Lulla

Click Here for More:

For more hit Songs and Video Songs -

Рекомендации по теме
Комментарии
Автор

కాలం త్రిగుణ సంశ్లేషం
కాలం గమన సంకాశం
కాలం వర్జయేత్ చారణం
కాలం జన్మనా జాయతే
జయం, స్వయం, శ్రియం, ద్వయం

బ్రో బ్రోదిన జన్మలేశం
బ్రో బ్రోవగ ధర్మశేషం
బ్రో బ్రోచిన కర్మహాసం
బ్రో బ్రోదర చిద్విలాసం

బ్రో బ్రోదిన జన్మలేశం
బ్రో బ్రోవగ ధర్మశేషం
బ్రో బ్రోచిన కర్మహాసం
బ్రో బ్రోదర చిద్విలాసం

బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
సబ్రహ్మి పూర్వ సమాకృతిః
ప్రపర్వ గర్వ నిర్వానా వృతి
విశ్వ శ్రేయ సమర్పతిః
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః
విదేహగేహవాహజాగృతి

కాలా భీల సముద్ధత స్వైరం
కాలా లీల సమర్పిత స్మైరం
కాలా సర్వ సమర్చిత స్థైర్యం
కాలా పర్వ సమున్నత శౌర్యం

మృత్యో సత్య ససేవిత ధర్వం
మృత్యో సత్వ సఘోషిత మర్మం
మృత్యో భృత్య సమీకృత మర్మం
మృత్యో నిత్య ససంచిత కర్మం

కాలం త్రిగుణ సంశ్లేషం
కాలం గమన సంకాశం
కాలం వర్జయేత్ చారణం
కాలం జన్మనా జాయతే
జయం, స్వయం, శ్రియం, ద్వయం

బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
సబ్రహ్మి పూర్వ సమాకృతిః
ప్రపర్వ గర్వ నిర్వానా వృతి
విశ్వ శ్రేయ సమర్పతిః
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః
విదేహగేహవాహజాగృతి

బ్రో కాలం మారుతుందా
బ్రో జాలం ఆపుతుందా
బ్రో పాఠం మార్చుతుందా
బ్రో పాశం పంచుతుందా

సామ దాన సవనముల
భేదముగ సాగెను సమయమదే
కాన రాని వలయముల
కాలమది చేరెను నరవరపరముగ
కాగల కార్యము తథ్యం విధినుడి
కారము మారదు కర్తవ్యంలో
కాలునికేది అసాధ్యము వరమది
వామన్ పదమది
తెలియదు భవితవ్యం

బ్రో బ్రోదిన జన్మలేశం
బ్రోవగ ధర్మశేషం
బ్రో బ్రోచిన కర్మహాసం
బ్రోదర చిద్విలాసం బ్రో

kapavarapuvarun
Автор

థియేటర్లో ఈ సాంగ్ మామూలుగా ఉండదు
గూస్ బంప్స్ పక్క 100% పూనకాలు తెప్పించే సాంగ్ ఇన్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం మీరేమంటారు నచ్చితే లైక్ చెయ్యండి

lalubhai
Автор

That transition at 2:20, Thaman ⭐⭐⭐⭐⭐

praveen_dvs
Автор

Okka song ni 44 member's singing cheyatam.maby Tollywood lone 1st time ❤❤❤❤❤❤❤

kandhukurilaxman
Автор

BRO సినిమా ఘన విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
FROM RAM CHARAN FANS ❤️💥💯

Babai_abbai_always_
Автор

Tamman ni ilanti Telugu words sinc isthe bgm seat muddi ki vibration isthadu...another example akhanda title cards Goosebumps ❤️❤️

telugumuthyam-
Автор

For this music in theatres everyone will go into the trance 🥵🥵🤩🤩🤩🔥🔥 goosebumps bgm 💥💥🔥

jayanth_
Автор

ధర్మో రక్షతి సర్వేజనా సుఖినోభవంతు.... అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి... జై జనసేన... ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి.. అలాగే mango music ని subscribe చేసుకోండి

Sureshshailu
Автор

Pawan Kalyan = Actor + Talented + Leader + Inspiration + Experience + Singer + Leader Of Masses + Handsome + Producer + Motivate + Gem Of A Person / Actor / Leader 💥💯🥺

Babai_abbai_always_
Автор

ఈ సాంగ్ కి చేపడనికి మాటలు లేవు BRO only goosbomce🔥🔥🔥💥💥💥💥

Shivatej
Автор

Ee okka song chalu, cinema ni lepadaniki 🔥🔥🔥🔥 Thaman ✨

dheerajkumar-lipt
Автор

మేము ఎపుడు నీతోనే ఉంటాం అన్నయ్య జై janasena జైహింద్

GauthamS-ttje
Автор

1:23 to 1:54❤❤❤❤❤❤❤❤❤ u nailed it thaman brooo

shaikinall
Автор

ఈ రోజుల్లో ఎవరైనా సాయం చేస్తే తర్వాత మనకేంటి లాభం అనుకునేవారు తప్ప

ఏ లాభం ఆశించకుండా ఎదుటవాడికి సహాయం చేసే గొప్ప వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న ..❤.. జై జనసేన

mouliketam
Автор

That flute bgm still in my mind 🔥 0:42

Professor_Cder
Автор

02:21 to 03:00 pure trance goosbupms🙏 shadab rayeen sir great mixing and mastering sir ❤️love u sir from pspk fans

rajnaidubandalapati
Автор

ఆ లిరిక్స్ కి మ్యూజిక్ కి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి సూపర్
1:34 - Excellent
3:49 - Next Level....

rajeshnavara
Автор

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ❤❤❤❤
చాలా బాగుంది.

sixpackdance
Автор

ఈ weather కి car లో ఈ సాంగ్ వింటూ ఉంటే goosebumps 🔥🔥🔥🤗👍

donaldtrump
Автор

Em kottav anna
BGM
Highly addictive ❤
Great Thaman Bhai

laxmanrao