My Triangular Love Story | Ep 1| Unseen Village Love | 4K | Sri | Creative Thinks

preview_player
Показать описание
This Is My Triangular Love Story Series ❤️🥰
And Its a Pure and Feel good Village Love stroy 😘

Written & Direction : శ్రీ (Suresh)
Cinematography : Sri, Mounika Eppala
Music: Gummadi Vani
Editing : Sri, Mounika Eppala
Poster design : Ram & Rayudu
Subtitles : Ayyan reddy

Contact 👇
లేదా Chat in 👇

LICENSE CERTIFICATE: Envato Elements Item
=================================================
This license certificate documents a license to use the item listed below
on a non-exclusive, commercial, worldwide and revokable basis, for
one Single Use for this Registered Project.

Item Title: Playground
Item ID: 3HNPYCZ
Author Username: MusicDog
Licensee: Creative Thinks
Registered Project Name: Creative Thinks
License Date: June 20th, 2024
Item License Code: EKGM2P6UQ7

Item Title: Dad
Item ID: 5XQB898
Author Username: GentleJammers
Licensee: Creative Thinks
Registered Project Name: Creative Thinks
License Date: June 19th, 2024
Item License Code: QHGJE9SBWF
మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰

మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏

#love #comedy #villagecomedy #creativethinks #telugu #funny #songs #lovefail #viral #shorts
#teluguvideos

Copyright © 2014-2024. Creative Thinks. All Rights Reserved.
Рекомендации по теме
Комментарии
Автор

Use promo code 1xcreative to get the biggest welcome bonus!

4K chudandi Baguntundhi ! Video Yela vundhi🤔Nachithe please like, Share and Subscribe🥰 E *okkasari* 🙏🏻

CreativeThinks
Автор

సాత్విక ఎంట్రీ చాలా బాగుంది.
బట్టలు ఉతికే అమ్మాయి చాలా బాగుంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తుంది

podishettyravekacharypodis
Автор

బట్టలు ఉతికే ఆమ్మాయి చాలా బాగుంది తెలంగాణ కలా ఉట్టిపడేలా ఉంది నాకు మాత్రం చాలా నచ్చావ్ సూపర్ నీకు చాలా భవిష్యత్తు ఉంది మీ తెలంగాణ బిడ్డ జగిత్యాల అబ్బాయి మీ అనిల్ ముదిరాజ్

anilbusa
Автор

శ్రీ అన్న ఆ బట్టలుతికే అమ్మాయి మాత్రం హైలెట్ సూపర్ బాగుంది అన్న

alwalashekargoud
Автор

నేను చాలా రోజుల తరువాత మళ్ళీ షాట్ పిల్మ్ చూస్తున్న, ఛాల రోజులు వెయిట్ చేశా..ప్రతి ఒక్కరికీ లవ్ స్టొరీ ఉంటది, ఛాల బాగా కనెక్ట్ అవుతారు.. సూపర్ శ్రీ.. అల్ ది బెస్ట్..బట్టలు ఉతికే అమ్మాయి చాలా బాగుంది

risigouds
Автор

బట్టలు ఉతికే అమ్మాయికి సూపర్ bro 😊
చాలా బాగుంది smile super మంచి ఛాన్స్ ఇవ్వండి ఎప్పువసేపు కనిపించే విధంగా చూడండి. ఆమె స్మైల్ మాయల వుంది . ఆమె స్మైల్ కోసం 10 times back ఫార్వర్డ్ చేశాను.

mmctimepass
Автор

రియల్ గా ఈ వీడియో లో బట్టలు వాష్ చేసే అమ్మాయి చాలా బాగుంది 😍😍

shekarbvn
Автор

శ్రీ బైక్ పైన పోతుంటే అమ్మాయి చూసే seen సూపర్ గా ఉంది నా life లో జరిగినట్టే

khaleeld
Автор

మొదటి ఎపిసోడ్ లోనే చాలా బ్రహ్మాండంగా యాక్షన్ చేశారు ఈ కథను కంటిన్యూగా చాలా ఎపిసోడ్లు చేయాలని నేను కోరుతున్నాను మీ సీరియల్ అన్ని చూసాము కానీ సీరియల్ కొత్తగా ఉంది చాలా పెద్దగా తీయాలని కోరుతున్నాము థాంక్యూ శ్రీ

kuntasailu
Автор

Mounika akkayya (camerawomen)fans like here
👇👇👇👇👇👇👇👇👇

LavRaj
Автор

నాకు యాక్టింగ్ కి ఛాన్స్ ఇచ్చిన శ్రీ కి చాలా చాలా 🙏 థాంక్స్ నేను మీ మన పల్లె శివ ఇందులో శీనుగా యాక్టింగ్ చేశాను 👋👋

ManaPalleShiva
Автор

కళ్ళద్దాలు పెట్టుకున్న అమ్మాయి expressions బాగున్నాయి....total team work ❤Excellent 👍🌾

goldcollection
Автор

బట్టలు ఉతికే ఆమ్మాయి చాలా బాగుంది తెలంగాణ కలా ఉట్టిపడేలా ఉంది నాకు మాత్రం చాలా నచ్చావ్ సూపర్ నీకు చాలా భవిష్యత్తు ఉంది మీ తెలంగాణ బిడ్డ మీ ముదిరాజ్

bachalcreatives
Автор

Entha mandhiki bhatalu vuthuke ammayi ki fans aipoyaru cheppandi😄

HariKrishna-ucif
Автор

స్టోరీ చాలా బాగుంది బ్రో... మస్త్ ఫీల్ ఉంది..స్టోరీ కొత్తగా ఉంది.. మై ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. ఆల్ ది బెస్ట్ శ్రీ బ్రో.. 🤟🤟

palletooruporagallu
Автор

బొమ్మ బ్లక్ 👌👌
బట్టలు ఉతికే అమ్మాయి కిరాక్ ఉన్నది సూపర్

sagarraj
Автор

Ga battalu uthikey ammayyi insta ID untey chepagalaru.... Aa ammayyi smile nachina vallu like kottandi 👍👍👍

praveenchaketi
Автор

బట్టలు వాషింగ్ అమ్మాయి మాత్రం చాలా బాగుంది

gudisegudisesathish
Автор

అందరూ షార్టుఫిల్మ్ తీశారు కదా ఇన్ని రోజుల అవి అన్ని ఈ ఫిల్మ్ కిందనే bro oka cinema నే తేసేనట్టు ఉంది ఆ ఫీల్ a emotional love music video క్లారిటీ superb bro

rahulgamarbhai
Автор

ఆ బట్టలు వెండి అమ్మాయి సూపర్ హీరోయిన్ కూడా పనికిరాదు ఆమె కొరకు ఒక లైక్

KumarBedigam.యూట్యూబ్