Anil Singh : SBI Annuity Deposit Scheme 2024 | Investment Plan for Monthly Income | Sumantv Finance

preview_player
Показать описание
#sumantvfinance #stockmarket #sharemarket

Watch ►Anil Singh : SBI Annuity Deposit Scheme 2024 | Investment Plan for Monthly Income | Sumantv Finance

Welcome to SumanTV Finance Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Finance has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
SumanTV Finance, your go-to destination for daily online and offline money-making tips, along with expert stock market investment advice. Whether you're a seasoned investor or just starting out, our channel provides you with valuable insights and actionable strategies to help you achieve financial success

Your Priceless feedback is always appreciated and Please Subscribe sumantvfinance for More Awesome Money Making Videos Served on Daily Basis.

Hope you like this video Please Subscribe our channel for more videos like this -----------------------------------------------------------------------------

NOTE: All the content used in the Video is Copyrights of sumantvshorts, Use or commercial display or editing of the content without proper authorization is not allowed.

#investment #onlineMoney #moneyearningtips #moneymaking #investmentideas #stockmarket #trading #investingtips #SumanTVFinance #Money #mutualfunds #nify50 #marketanalysis
Рекомендации по теме
Комментарии
Автор

ఇది కచ్చితంగా ఒక కమర్షియల్ వీడియో . సుమన్ టీవీ ప్లస్ ఈ అనిల్ సింగ్ గారు ఇద్దరు కలిసి, అమాయకులైన నిరుద్యోగులను మోసం చేస్తున్న వీడియో ఇది . మరీ సుమన్ టీవీ ఇంతకీ దిగజారుతుందని అనుకోలేదు. Annuity అంటే "To enable the customer to deposit one-time lump sum amount and receive re-payment of the same in monthly annuity instalment comprising part of the principal amount plus interest" అదీ సంగతి

krishnabaalupoliticaltalk
Автор

గురువు గారు నేను డబ్బులు పట్టుకు వస్తాను మీరు రండి ఏ బ్యాంకులో కూడా ఈ స్కీం లేదు😅😅😅

sankararaoyelisetti
Автор

మీరు ఇంగ్లీష్ మాట్లాడడం kadu లెక్కలు సరిగ్గా నేర్చుకోండి

laxmanvakudker
Автор

Good evening sir
Please send me link sir

chalukyachandrasekhar
Автор

Bayya sodhi thakkuva chesi clear ga cheppu. Antha పనికి రాని ముచ్చట్లు.

Kamalkamal-tgdg
Автор

Chala bhagha chepphinavu commissioner ga norumusuko ra nayana brokerage matalu

chinnarayudumiriyampalli
Автор

నూటికి నెలకి రెండు రూపాయలు వడ్డీ ఐన లక్షకి రెండువేల రూపాయలు ఐదు లక్షలకు పదివేల రూపాయలు వస్తాయి 7 పరసేంటికి పద్నాలుగు వేలు రూపాయలు ఎలావస్తాయి

PrasadKoyyalamudi-fyhd
Автор

ఇతనికి అసలు లెక్కలు వచ్చా? 5 లక్షలకు సంవత్సరానికి 7 శాతము అంటే 35000 మాత్రమే. అది నెలకు 2, 900 మాత్రమే,
ఏమి చెబుతున్నాడు ఈ మనిషి??

anjaneyuluav
Автор

Sir, for 5 lacs ki 7% interest is only 35000/ per year
Thar is 3000/permonth. But you told 14800/ per month how it is

NLR
Автор

This type schme not available it is fake. Iam asking alll banks

manjunathak
Автор

నేను చాలా ఘోరం గా మోస పోయాను... మీరు మోస పోకండి.. ప్లీజ్

gatturavi
Автор

అరేయ్ హౌలే ప్రతీ వీడియోలో ఇలాగే తప్పుడు లెక్కలు చెబుతున్నావు, ఎవడురా నీకు మాత్స్ నేర్పింది? 7% on ఎలా 175000 ఔతాదిరా లపుట్

uday
Автор

Calculations wrong, plz dont mislead people

swathisai
Автор

The scheme was 1000% failure. Again you are taking about the failed scheme. You know nothing. How much you deposited? Please send screen shot of your deposit

sssubrahmanyam
Автор

500, 000 intrest 7% 3 years lock 🔒 diposit cheysthey 1, 15, 719.66 interest vasthundhi one year ki 35, 929.52 rupees per annum, 3 years ki chekravaddi kalipi total 3 years ki totally 6, 15, 719.66 😊maturity total intrest with interest amount total your calculation wrong😂

sravanthireddy
Автор

వీని మాటలు నమ్మినోడు వేస్ట్ గాడు ఏం ప్రయోజనం లేదు తప్ప ఇంకా ఏం లేదు ఈ బాడుకోలేక ఏం లేదు

SumalathaRouthu-dn
Автор

వీడు చెప్పేదంతా మోసం, గతములో ఇలాంటివి ఎన్నో పెట్టడం వల్ల బ్యాంక్ వారిని అడిగితే అలాంటివి పట్టించుకోవద్దని వాడు ప్రజను మోసం చేస్తున్నాడని తెలిపారు, కావున వీడి మాటలు నమ్మొద్దు

mallikarjunsamudrala
Автор

Fake information, 5lakhs e scheme lo invest chesthe, manaku bank Emi rupam lo every month payment cheysthundi with interest, last lo after five years lo zero avuthundi,

anjaneyuluanjucan.n
Автор

సుమన్ tv వాళ్ళు ఎప్పుడు తప్పుడు వీడియోలే చేస్తుంటారు
కొన్ని సంవత్సరాలముందు ఫ్రీ కరెంటు అన్నారు ప్రపంచమే మారిపోతుంది ఎంత గొప్ప ఆవిష్కరన అన్నారు ఇంతవరకు అతిలేదు గతిలేదు.
నేను ఆరోజే ఇది తప్పు సైన్స్ ప్రకారము ఫ్రీ ఎనర్జీ మనము సృష్టి చేయలేము. ఇది టైం వేస్ట్ అన్నాను.

akulaseenu
Автор

NSC and SBI spl deposit scheme will get higher interest snd if you are senior citizen then you can earn @8.2%

kumarn