CM Revanth - Flood Affected Areas | KCR,KTR Ignored Flood Victims | Hydra-like System | V6 Teenmaar

preview_player
Показать описание
CM Revanth - Flood Affected Areas | KCR,KTR Ignored Flood Victims | Hydra-like System | V6 Teenmaar

Watch Teenmaar Full Episode

సీఎం అన్న ఇంటికి నోటీస్

బాపుతో బాయికాడ..

కలెక్టర్లు తిరుగుడే తిరుగుడు

ఆధార్ ఉంటెనే లడ్డూలు

5 లక్షలు అడిగి...

డోజో యాత్రకు రెడీ

జగన్..మేం వెళ్తున్నాం

పెండ్లిల మటన్ కోసం ఫైటింగ్

దేశం మీద రాస్తే జైలుకే..

సదవలేక సస్తుండ్రు

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

గుడ్ మార్నింగ్ కాంగ్రెస్ న్యూస్ ఛానల్ కి మీరు చేసే భజన అంతా ఇంతా కాదు అసలు ఏ ప్రభుత్వము ప్రజల దగ్గరికి వెళ్లినట్టు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే వెళుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు చూడు చాలా గ్రేట్ మీరు అసలు ఇప్పటివరకు ఎన్నడు వరదలు రాలేదు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కేవలం కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తున్నారు మీ భజన చాలా బాగుంది కొంచెం నిజాలు కూడా చెప్పండి

MaheshGudepu-qldz
Автор

వరద బాధితులకు కోసం
MLA MLC MP లు మంత్రులు ముఖ్యమంత్రి మీ అస్తి లో 25% విరాళాలు గా ఇవ్వండి మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటె

allvideos
Автор

V6 news motham Revanth dappu mamulga kottatley😂

venubhaiv
Автор

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మీరు సపోర్ట్ v6 న్యూస్

Vamsi-drtq
Автор

వివేక్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భజన చేస్తది

akulavenkatesh
Автор

చెరువు ల కబ్జాలు సరి చేయండి విలేజ్ లో వి 🔥🔥

MaleMahendarYadav
Автор

Jai Revanth anna💪💪 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🐅🐅🐅🐅🐅🐅congress✋✋✋✋✋✋

sdhaimad
Автор

Save flood people Help them, Governament should give nastapariharam😢😢😢

RamaiahAnaparthi
Автор

ముఖ్యమంత్రి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉద్యోగస్తుల టోటల్ వన్ మంత్ శాలరీ గవర్నమెంట్ ఉద్యోగుల టోటల్ అందరూ కట్ చేసి నష్టపోయిన వారికి ఇవ్వాలి

Mallesh-nvgd
Автор

ప్రతి పక్షం చేయాల్సిన పని కూడ ప్రభుత్వమే చేస్తుంది.. గ్రేట్ గవర్నమెంట్ 👍👍👍

Pawan_Kalyanfan-introvert.
Автор

అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఒక్క నెల జీతము ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక నెల జీతము త్యాగం చేయాలి

thirupathaiahgajula
Автор

Good thing done for donating towards relief fund.👍🙂save farmers too.✌️🙂

PSKlIXVI-fsut
Автор

Enni rojulu koncham respect undedi v6 and teenmar news .. now dust

cricketsudharshan
Автор

హైడ్రా సూపర్ అన్ని జిల్లాలకు రావాలి నిజామాబాద్ జిల్లా
సీఎం సార్ సూపర్ 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

sagaryennolla
Автор

MLA MLC MP లు మంత్రులు ముఖ్యమంత్రి మీరు యి 5 సంవత్సరాలు జీతం డబ్బు ను ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేయండి &* అలాగే గవర్నమెంట్ టీచర్లు కూడ సంవత్సరంలో 2 నెలల జీతం ను ఇవ్వండి ఎలాగో ఎండ కాలం సెలవు లో కూడ జీతం వస్తుంది కదా పని చేయకుండ

allvideos