Tharagani Baruvaina Song With Lyrics | KGF Chapter 1 Telugu Movie | Yash, Srinidhi Shetty

preview_player
Показать описание
T-Series Telugu presents Tharagani Baruvaina Song from New Telugu Movie " KGF Chapter "starring Yash, Srinidhi Shetty

------------------------------------

Song: Tharagani Baruvaina
Album/Movie: KGF Chapter 1
Artist Name: Yash, Srinidhi Shetty
Singer: Ananya Bhat
Music Director: Ravi Basrur
Lyricist: Ramajogayya Sastry
Music Label: Lahari Music

#TharaganiBaruvaina
#KGFChapter_1SalaamRockyBhai
#KGFChapter_1Telugu
#KGFChapter_1_Yash
------------------------------------

Enjoy & stay connected with us!!

SUBSCRIBE Us

Like Us on Facebook
Рекомендации по теме
Комментарии
Автор

అమ్మ అంటే ఇష్తం ఉన్నవారు ఒక like ఇచుకొంది

jashwanth
Автор

అమ్మ చనిపోతే నాన్న మనల్ని వదిలేసి ఇంకొక పెళ్ళి చేసుకుంటాడు, కానీ నాన్న చనిపోతే అమ్మ మనల్ని vadhileyyadhu ఎందుకంటే తల్లి ప్రేమ స్వాచమైనది, అందుకే అంటారు ప్రపంచం లో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు అని

nareshvavili
Автор

ఈ సాంగ్ BGM ఎన్నిసార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినలనిపిస్తది.
అమ్మ ప్రేమ+ కమ్మని రాగం= ఈ సాంగ్....😍😍

IchhipadestaMemes
Автор

అందమైన జీవితానికి
నేస్తం అమ్మ...
ఆనందమైన ఈ జన్మకి
రూపం నువ్వమ్మా....
ఒడిలో లాలించి
పాలించి పెంచావు...
నా తొలి అడుగుని
చూసి మురిసావు...
మానవ జగతికి
పరిచయం చేసావు....
ఓటమిలో ఓదార్పునిచ్చి
ధైర్యం చెప్పావు....
ఆపదలో దైవంలా నా
తోడు నడిచావు....
నా ధైర్యం నువ్వే
నా ప్రాణం నువ్వే...
అమ్మ ప్రేమ మధురం
అదెంతో స్వచ్ఛం...
తన ప్రేమ అనంతం
నాకెంతో
నా అనురాగ దేవత
నువ్వమ్మా....
ఎన్ని జన్మలెత్తినా
తీరుతుందా నీ రుణం
ఇదిగో స్వీకరించు
నా పాదాభివందనం...

✒️🖊️ నవీన్ కుమార్, అభంగపట్నం, మహబూబ్ నగర్

naveenkumarjadeja
Автор

ఏమి మ్యూజిక్ రా బాబోయ్ 🙏🙏🙏ఈకాలంలొ ఇలాంటి గొప్ప పాటలు వస్తాయి అనుకోలేదు నేను 🌹🌹👏👏🤝🤝

sureshbulls
Автор

రామజోగయ్య శాస్త్రి గారి అద్భుత రచన...ప్రతి పదం అద్భుతం.... గుండెలు కదిలిస్తున్నై ..🙏🙏🙏

ramussrinivas
Автор

" KGF " is not just a movie it's a
"EMOTION".... ❣️

shaiksiddushaik
Автор

ఎ బాష కి అందని భావం అమ్మా love u amma😍😍😍😍😍😍😍

thontasanju
Автор

ఈ ప్రపంచంలో తల్లిని మించిన దేవుడు లేడు
ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టేది తల్లికే కాబట్టి

giridharilla
Автор

I lost my mother during COVID, she was a nurse. I couldn't even saw her dead body, whenever I listen to it my eyes gets teary and my heart cries a lot. I'll make you proud maa❣️

Shadow_cheatz
Автор

‘‘పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా’’ -😍🥰

biblewords
Автор

దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ప్రతి ఇంట్లో అమ్మ అనే దేవత ఉంటుంది

bhaskarchintakunta
Автор

అమ్మ ప్రేమ అమృతం... ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా దొరకదు.. మన జన్మ మొత్తంలో మనం ఎవ్వరికైన రునపడిఉన్నాం అంటే అది అమ్మకి మాత్రమే 🙏🙏❤️❤️

tirumalasettianji
Автор

తరగని బరువైనా....వరమని అనుకుంటూ...తనువునా మోసావే 😭😢😢🙏🙏👌👌👌

rajudasari
Автор

పాట పాడిన సింగర్ వాయిస్ ఎంత మంది కి నచ్చింది👍👍🎤🎤🎹🎼

ramur
Автор

ప్రపంచంలో" కల్తీ లేనివి అమ్మ🤰 పాలు అమ్మ 🤰ప్రేమ "మాత్రమే 🤗💞 లవ్ యు సో మచ్ అమ్మ 🤗💞

nagalaxmiy
Автор

అద్భుతమైన గానం అద్భుతమైన రచన 🙏అమ్మ ప్రేమకు అంతు లేదు 🙏🙏

sureshchokkaku
Автор

తరగని బరువైనా వరమని అనుకుంటు తనువున మోసావె
కడుపున కదలికనై కలవరపెడుతున్నా
విరివిగ పంచావె
కనుతెరవకముందే కమ్మని నీ... దయకు
రుణపడిపోయిందీ
తందాని నానే తానితందానో
తానె నానేనో
యే తందాని నానే తానితందానో
తానె నానేనో
చితికిన బతుకులలో చీకటి అడిగింది
వెతికే వేగుచుక్క ఎక్కడనీ...
కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో
దినమొక నరకంగా
అలసిన గుండెలలో ఆశలు వెలిగించు
అండై నీతో ఉన్నాననీ.
ఏం రాశారండి అమ్మ రామజోగయ్య శాస్త్రి గారికి నా హృదయ పూర్వక అభినందనలు.

rjmothukuri
Автор

తరగని బరువైన... వరమని అనుకుంటు తనవున మోశావే అమ్మ....కడపున కదళికనయ్ కలవర పెడుతున్నా...విరివిగ పంచావే

sreenivasulusree
Автор

భూమి మీద అమ్మ ప్రేమ కంటే మించినది ఏదీ లేదు అమ్మ లేని జీవితం ఏకాకి జీవితం ఈ పాట వింటుంటే అమ్మ గుర్తొస్తుంది నాకు అమ్మ లేదు ఎన్ని జన్మలెత్తినా అమ్మ చూపించే ప్రేమ ఎప్పుడు మరువలేం ఐ మిస్ యు అమ్మ

kumari