Double iSmart Movie Review | Ram, Puri

preview_player
Показать описание
#doubleismart #review #purijagannadh

Enjoy the 7 days Free Trial
Рекомендации по теме
Комментарии
Автор

నేను ట్రైలర్ సగం మాత్రమే సినిమా మొత్తం చూసావు అంటే నీ గుండె ధైర్యం గొప్పది బ్రో

kvivek
Автор

24 గంటల్లో మా కోసం 2 రాడ్లు వేయించుకున్న నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో 😂😂😂

RSURYAPRABHAKAR
Автор

రాజమౌళి father: ne cheppele cheppale 😂😂🤣🤣

Pilla-bali
Автор

Double ismart ❌ double cringe+headache✅

King_lyf
Автор

నేను ముందే చెప్పాను 😂😂😂
Ismart 2.0 & మిస్టర్ బచ్చన్ ఇలాగే ఉంటాయి అని 😂😂😂
కొత్తగా ఎం జరిగింది అనుకున్నదే అయ్యింది 😮😮😮

vasudevp
Автор

✅Thangalan: the only hope 🔥🔥🔥
⚒️ Double Ismart...gone 😅
⚒️ Bachhan... gone 😂

rajaofficial
Автор

రాను - రాను వెటకారం కు పరాకాష్ఠ లా తయారు అవుతున్నావు కదా బ్రో..😂😂

Lucky_Tez
Автор

నిజానికి పూరీగారికి చిప్ పెట్టాలి... అది కూడా వింటేజ్ పూరి చిప్ 😢

KonkathiThirumalesh
Автор

I think v.v vinayak is best..Aayana reality accept chesi silent unnadu movies teeyakunda

Screenspace
Автор

“చెప్పేవి నీతులు, దూరేవి గుడిసెలు” అని ఒక తెలుగు సామెత ఉంది మనకు. పూరి గారికి అది correct గ set అవుతుంది. అయన YouTube ఛానల్ లో అయన చెప్పే నీతులకి, బయట అయన cinema ల్లో చూపించే cringe కి అస్సలు సంబంధం ఉండదు.

VN-mg
Автор

పూరీ కమ్ బ్యాక్ అవ్వాలని మనకు ఉన్న ఆశ.. పూరీ గారికి లేదేమో.. సర్లే వదిలేయండి ఎవరేం చేస్తారు 🙄🙄

raghuvaran
Автор

ట్రైలర్ చుస్తే సినిమా చూసినట్లే పక్కా రాడ్ అని సినిమా knowledge వున్నోడు ఎవరైన చెప్తారు పూరి ట్రిపుల్ సిమ్ తీసుకొని అయనకు అయ్యన్నే

sureshsuryaj
Автор

As After watching both Mr Bachan and Double ismart trailers
AAY movie try chey....

saitejakumar
Автор

Just a reminder next Harish Shankar nxt movie withh rapo 😂😂 inka adi ela untundooo

venkatsairoyal
Автор

Review Ela untundho telisi kuda choostham bro... Coz movie matters never disappoint to entertain us

chvigneshwarachary
Автор

సినిమా సినిమా గా చుస్తే పర్లేదు, మరి అంతలా బోర్ ఐతే లేదు, ఒక్క అలీ ఎపిసోడ్ తప్ప, బ్రదర్ మీకు నచ్చిన బ్లీంక్ అసలు సినిమానేనా, మీరు బాగుంది అన్నారు అని చాలా ఓపిగ్గా చూసా మీకు ఆఖరికి తల్లి కొడుకుల సంబంధం కూడా నీచమైన ఆలోచన చేశారు, చెప్పండి ఇది మీకు గ్రేట్ కానీ ఇస్మార్ట్ నచ్చలేదు, మీరు మారాలి మీరు ఎంత తొందరగా డబ్బింగ్ మూవీస్ గొప్పగా చెప్పడం 👍🏻👍🏻

gattubalaji
Автор

*పూరీ పొంగి ఉండేది. అందుకే అంత టేస్ట్ గా ఉండేవి. ఇప్పుడు ఛార్మి వచ్చింది కదా. మొత్తం లాగేసింది.ఏం లేదు అక్కడ.అందుకే పూరీ కాస్త, చపాతీ అయిపోయింది* 😂

smilykittu
Автор

Juice thagi challaga paduko bro, 2 rods😂😂papam🤣🤣🤣

MrVenkat-bves
Автор

Even Mr. Bachchan laanti rod movie tho kuda ee movie ni compare cheylem.

srinivasremala
Автор

Yadamuri virendhra naadh dhi Carulo Shevam vinandi twist lu untay thrilling ga untadhi

aliak