Written Statement | Order 8 CPC

preview_player
Показать описание
ఏ చట్టం లో ఏముంది - a legal awareness program
Рекомендации по теме
Комментарии
Автор

Sir, . మాది అనంతపురం, నేను సివిల్ కేస్ నిమిత్తం, 5 గురి మీద suit వేశాము, వాళ్లకు court ద్వారా నోటీసులు పంపించాము, అందులో ఇద్దరు నోటీసులు తీసుకున్నారు, మిగిలిన ముగ్గురు తీసుకోలేదు. కోర్ట్ హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు... అందులో ఇద్దరు expartee అయ్యారు, మిగిలిన ముగ్గురుకి రెండు దఫాలుగా నోటీసులు పంపించాము. చివరి క్షణంలో మిగిలిన ముగ్గురూ లాయర్ ని నియమించుకొని written statement కోసం 30 రోజులు పెర్మిషన్ తీసుకున్నారు, అయినా కూడా 30 days తరువాత కూడా written statement వేయలేదు, e-app లో మిగిలిన ముగ్గురు abscent అయ్యినట్టు message వచ్చింది, written statement మరో 2 నెలలు permission తీసుకున్నారు, జనవరి 17 కి date దగ్గర ఎటువంటి ఆధారాలు లేదు, కోర్ట్ సమయాన్నీ వృథా చేస్తున్నారు..ఇలానే వీళ్ళు సమయాన్ని వృధా చేస్తే, కోర్ట్ ఏమైనా action తీసుకొనే అవకాశం ఉందా...మీ విలువైన సమాచారాన్ని తెలియచేయగలరు.. plz

VinodKumar-burh
Автор

హాయ్ సార్ dipend written statment ki 90day వాయుధ వేశారు గడువు అయిపోయింది అయితే మళ్ళీ అందులో ఇంకో ఇద్దరు names ఉండడం వలన వన్ month extend chesaru ఇపుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు మాకు ఆర్డర్ ఎప్పడు వస్తుంది సార్ 🙏🙏 దయతలచి రిప్లై ఇవ్వగలరు సార్

RamyaG-cf
Автор

90 day aepothe alanti action thisikumtundhi court

singaramshobha
Автор

What is Written Statement Filed. For 89 CPC Call on 25.5.2022 ?

srinivasl
Автор

498A case lo counter or written statement vuntundha sir please help me sir

MrManyamSubbu
Автор

sir, edi criminal case lo kuda untunda ? civil case lo ne untunda ?? plz replay

vignesh-li
Автор

Sir, set off and counter claim telugulo cheppandi sir

jbtsdevi