Gudumba Shankar - Le Le Le Video Song || Upscaled ||

preview_player
Показать описание
Disclaimer : This is still work in progress experiment , It is an Upscale not original 1080p. While this is not the best that can be done , I tried to make it watchable with multi channel audio. I don't claim it as the best quality It still has some issues.

Video Source : JioCinema/SunNxt

I don't own the rights to song or video .

All the rights belong to rightful owners , They are 100% owners of anything this video earns.
Рекомендации по теме
Комментарии
Автор

బతుకుంది చావుంది చచ్చేదాక బతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే👌👌👌

Melody_TV
Автор

ఇ సాంగ్ లో భావాలు మనిషి జీవి త నికి చాలా దగ్గర ఉంది

satishb
Автор

ఈ సాంగ్ ఇప్పుడు వచ్చి వుంటే, ఉంటాది రా నా సామి రంగా!!!🔥🔥

WatsupVlogs
Автор

ఆరోజుల్లో...
పదే పదే చిందేసిన సాంగ్ ఇది...

మధుర జ్ఞాపకాలు ❤❤❤

Madhav
Автор

ఈ పాట ఎన్నిసార్లు చూసిన ఎదో తెలియిని ఎనర్జీ వస్తుంది 🥰 ఐ love thils లిరిక్స్ ❤

ramanareddyb
Автор

E song nakku chala ఆలోచింప చేసింది 👌👌👌

harshajanapareddy
Автор

కొందరు సినిమాలో పైకి వచ్చిన తర్వాత ఆ క్రేజ్ ఉపయోగించి ముఖ్యమంత్రులు, నాయకులు అయ్యారు... కానీ పవన్ కల్యాణ్ నాయకుడు కావాల్సిన వాడు సినిమా హీరో అయ్యాడు... సీఎం candidate కు ఉండే లక్షణాలు మెండుగా ఉన్న కథానాయకుడు కళ్యాణ్ బాబు... సామాజిక స్పృహ, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు, ఒక ప్రత్యేక శైలి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న అరుదైన వాడు పవన్... 🎉🔥❤️

TruthisBitter-cbvd
Автор

Extraordinary music by tune is all time favorite

surojuramachary
Автор

He is the one who portrayed the social issues in his intro songs. A trendsetter for a reason.

harishjairam
Автор

2024 లో ఎవరు ఈ పాట వింటున్నారు వారు ఒక లైక్ కొట్టండి

magantisastry
Автор

K.K garu sang many chary busters for Manisarma garu, DSP garu, Harris jayraj garu and Yuvan Sankar Raja garu...
He was a rock star for many 90's kids.
K.K lives on....

sivanagaramannapanthula
Автор

గుడుంబా శంకర్. మూవీ. 2004. లో. వచ్చింది.
అప్పట్నుంచే. ప్రజలకి. న్యాయం. చెయ్యాలని. ఆలోచన. ఉంది. పవన్ కళ్యాణ్. గారు. కి.
ఈ సాంగ్. వల్ల. క్లారిటీ. అయ్యింది.
జై జనసేన.
ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్. తెలంగాణ.

aithanaboyinaveerababu
Автор

90s born guys knows the power of these songs

rickyk
Автор

I was born in 2003 . And the movie released out in 2004 . When I was 5 or 6ys old. my wake-up is made energetic by these song in Gemini music. PSPK

prabhakarprabhakar
Автор

ఒక గోకులంలో సీత
ఒక తమ్ముడు
ఒక సుస్వాగతం
ఒక తొలిప్రేమ
ఒక బద్రి
ఒక ఖుషి

ఒక జల్సా


ఒక గబ్బర్ సింగ్
ఒక అత్తారింటికి దారేదీ

ఒక వకీల్
ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్
కానీ
మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్
కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗

AlluInthi
Автор

Eppati ee rajakiyalaku e song bale set aytadi..
Who listen in 2025 like here...

vraju
Автор

Indian version of they don't care about us. Thanks Sri Gudumba Ji.

bhumaniluri
Автор

If not Pawankalyan, any other hero who dances like that, would probably ended as a joker. Only Pawankalyan can fit in such cult moves and mannerisms. Youth went gaga over his style, charm and attitude. Only PK fans can enjoy that unknown secret or energy behind Pawankalyan songs.

RoGuru
Автор

1:00 Music "" Hoo "" Range... Mani sir ha maajaka.... Hattoff to KK sir... Wat a inspirational song...

jraj
Автор

ఆంధ్ర ప్రజలకి 20 సంవత్సరాల తర్వాత ఈ పాటా విలువ తెల్సి వచ్చింది... 😮😢🙏🙏🙏

triplesss
visit shbcf.ru