Baby - O Rendu Prema Meghaalila Reprise | Anand Deverakonda, Vaishnavi, Viraj, Vijai, SaiRajesh, SKN

preview_player
Показать описание
#BabyTheMovie is a new age love story starring Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin Directed by Sai Razesh.
Music by Vijai Bulganin.
The Film is produced under the banner of Mass Movie Makers by SKN.

#Baby #AnandDeverakonda #VaishnaviChaitanya #VirajAshwin #SaiRazesh #vijaibulganin #MasaMovieMakers

Music Composer : Vijai Bulganin
Lyricist: Anantha sriram
Singers : Sreerama Chandra
Female hummings: Lakshmi Meghana
Keyboard programmer : Bhuvanesh Narayanan D
Additional keyboard programmer: Balu.S
Strings arrangements and programmed: Sreerag Dennies
Live strings: chennai strings section
Conductor: Enzon
Flute : Lalit Talluri
Guitars and ukulele: Abin Sagar
Bass Guitar: I B Shallu Varun
Vocal Mix Aanil Rohith
Vocal arrangements and recorded by : Anudeep Dev
Recording engineers: anand gurrana, K.K Senthil Prasath (Vanajkesav Digi Audio Waves) , bhanu prasad ( the sound dockk)
Mixing Engineer: Balu.S
Mastered by : Rupendar Venkatesh@ Mix Magic Studios

Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2023 Sony Music Entertainment India Pvt. Ltd.

Рекомендации по теме
Комментарии
Автор

ఏం మాయే ఇదీ.. ప్రాయమా
అరె ఈ లోకమే.. మాయమా
వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో
ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా


ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా
తోచిందే.. ఈ జంట.. కలలకే.. నిజములా

సాగిందే దారంతా.. చెలిమికే.. రుజువులా

కంటీ రెప్ప కనుపాపలాగా.. ఉంటారేమో కడదాక

సందమామా సిరివెన్నెలలాగా.. వందేళ్ళయినా విడిపోకా


ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా


ఏం మాయే ఇదీ.. ప్రాయమా

అరె ఈ లోకమే.. మాయమా

వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో


ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా
Lyricist : Ananta Sriram

Male Singer : Sreerama Chandra Mynampati

Director : Sai Rajesh

Actress : Vaishnavi Chaitanya

Music : Vijay Bulganin

Actor : Anand Devarakonda

Movie : Baby

RR-yisb
Автор

ఏం voice రా బాబు... విని విని వ్యసనం ఐపోయెల ఉంది... Addicted to your voice man.. hats off .

srivanig
Автор

Magical Vocal by Sriram garu 🙏 🙏 గెలుపు తలుపులే పాట తర్వాత మీ గొంతు నుంచి వచ్చిన గొప్ప పాట..చాలా స్పష్టంగా అర్థం అయ్యేలా చిన్న మాటలే అయినా గొప్ప పదాలు కూర్చిన అనంత శ్రీరామ్ గారికి 🙏

srarockscw
Автор

Dear Music Directors, Please give more chances to sriram...its absolute pleasure listening to his voice...we need more songs from him...😍

myworldalonelive
Автор

Intha manchi Telugu .. paata...Telugu baga palike..singer paadithe....chevullo amrutham posinattu vundi.. paata .soul..alage vundi...heart ni melt chestundi... good job by team, producer and director picked up apt singer ..our sreeram..

praveenkumark
Автор

ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
From Ram Charan Fans ❤️😊💯

Babai_abbai_always_
Автор

Honest గా చెప్తున 25+ టైమ్స్ విన్నాను ఫ్రండ్స్ కంటిన్యూగా ఒక సాంగ్ ఎన్నిసార్లు వినడం అనేది నా జీవితంలో ఫస్ట్ టైం.❤

gopalkrishna
Автор

శ్రీరామ చంద్ర గారు, మీ గొంతులో పలికిన భావం నన్ను ఈ పాటకి బానిసని చేసింది.. బాలు గారిని మరిపించే అధ్భుతం ప్రతిభ మీలో ఉంది, మీకు ఇంకా చాలా పాటలు రావాలి.. మేము మీ పాటకి బానిసలం అవ్వాలి..

contactsphone
Автор

స్వచ్ఛమైన తెలుగు గాయకుడు ఉండగా తెలుగు తప్పులు పాడే వాళ్ళకోసం ఎందుకు చూస్తారు???? తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు శ్రీ రామచంద్ర Indian idol 🎉

neelimasony
Автор

ముందు వదిలిన పాట కె పిచ్చెక్కి పోయా చాలా బాగుంది... ఇంక ఈ వెర్షన్ కి ప్రాణం పోతోంది... శ్రీ రామ్ గారి వాయిస్ లో ఎక్కడికో వెళ్లిపోయా ❤️❤️❤️❤️

anusrivenkat
Автор

2:46 to 3:36 repeat mode 😍 Feels like heaven ❤

ravifoodietraveller
Автор

ఇంతమంచి మధుర గాయకుడు అచ్చమైన తెలుగు పదాలు స్పష్టముగా పలికి పాడేవారు ఇక్కడ ఉంచుకొని ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ తరలివచ్చేసిన కూడా తెలుగు పలకలేని అరిచి అరిచి పాడే అరవ గాయకులతో తెలుగు ప్రేక్షకులను గాయపరిచే చెన్నై బేస్డ్ సంగీత దర్శకులు ఉండేంత మనకు ఇటువంటి గాయకుల మనుగడ కష్టమే.

ananthakrishnacv
Автор

✍️ఓ రెండు ప్రేమ మేఘాలిలా - దూకాయి వానలాగ,
ఆ వాన వాలు ఏ వైపుకో - తెల్చేది కాలమేగా
So beautiful lyrics and music and singing.
I like music ❤

JodhasCreativeWorld
Автор

sreeram voice is magical 😍 Most underrated singer of Tollywood

ravifoodietraveller
Автор

One sreeram did magic with voice and another sriram with lyrics ❤ Last but not least vijay’s mesmerising music takes you to another world 😍

ravifoodietraveller
Автор

Dear Sreeram i am seriously telling you that you are the most under rated singer

What a beautiful song 😍 you took it to the next level brother 👌👌👌 probably this song stands in your career best after Gelupu Thalupule 🫡
All the best and thanks to music directors for choosing our beloved talented Sreeram gaaru

shaikarifbasha
Автор

Sriramachandra❤❤❤ I love ur voice...plzz inka inka songs padu plzz ...ni voice oka medicine 💊 for many ppl...

JayalaxmiNarrolla
Автор

Happy birthday to most underrated singer of Tollywood, Sreeram Chandra 🎉 🎂

ravifoodietraveller
Автор

ఎంత గొప్ప వాయిస్, శ్రీ రామ, తెలుగు భాష ఎంత bavundhi🌹🌹🌹🌹

durgadurga
Автор

*Dear parents: Just because your child is smiling at their phone, doesn't mean they have a boyfriend or girlfriend, they are watching this masterpiece!*

BollywoodDeep