Ravanasura Anthem - Lyrical Video | Ravi Teja | Sudheer Varma | Harshavardhan Rameshwar

preview_player
Показать описание
Make way for the ravishing "Raavanasura Anthem" from 'Ravanasura' starring Ravi Teja, Sushanth, Anu Emmanuel, Faria, Megha Akash and others. Directed by Sudheer Varma
Music by Harshavardhan Rameshwar

For more latest songs and videos, subscribe now @saregamasouth

Singers: Shanti People and Novlik - Ravanasura (feat. Harika Narayan and Harshavardhan Rameshwar)
Composed by: Harshavardhan Rameshwar

Musician Credits:-
Programming and Arrangement : Novlik Nisudan
Veena : Shiva Narayan
Mastering Engineer : Alon Swissa

Movie Details:-
Movie Name : Ravanasura
Cast : Ravi Teja, Sushanth, Anu Emmanuel, Faria Abdullah, Megha Akash
Banner : Abhishek Pictures, RT Team Works
Director : Sudheer Varma
Producer : Abhishek Nama, Ravi Teja
Story Screenplay Dialogue : Srikanth Vissa
Music : Harshavardhan Rameshwar, Bheems Ceciroleo
Dop : Vijay Karthik Kannan
Art Director : D R K Kiran
Editor : Naveen Nooli
Story Development : Prashanth Baradi
Ceo : Potini Vasu
Pro : Vamsi Shekar
Colorist : Ashwath
DI & SOUND MIX : Annapurna Studios
Digital Promotions : Whacked Out Media

Label: Saregama India Limited, A RPSG Group Company

#RaavanasuraAnthem #Ravanasura #RaviTeja #SaregamaTelugu
Рекомендации по теме
Комментарии
Автор

Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!

saregamasouth
Автор

అన్న నీ అభిమానీ అయినదుకు చాలా సంతోషగా ఉంది అన్న.
ఏ అభిమానికి ఇంత తోదరగా పండగ లు రావు...మాకు ఈ జన్మకు ఇది చాలు అన్న....

massmaharaj
Автор

Mamuluga ledhu goose bumps 🔥🔥🔥💯
Mass Maharaja Ravi Teja 🔥💯🔥🔥🔥🔥

chmahi
Автор

రవితేజ అన్నయ్య... Time.. స్టార్ట్ అయింది... ఇంకా ఎవడు ఆపలేడు... 🔥🔥

krishnamrajthuppala
Автор

I think this song will be a new trendsetter for Tollywood
ఈ పాట టాలీవుడ్‌కి కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని భావిస్తున్నాను

madhumadyy
Автор

ఇప్పటికే ఉత్తరాది సినిమా వాళ్లు మన సినిమాలు చూసి కుళ్లుకునీ ఏడుస్తున్నారు.... ఇలాంటివి న్యూ ట్రెండ్ తో వచ్చే పాటలు చూస్తే వాళ్ళ మైండ్ సూపర్.... ఆల్ ది బెస్ట్ రవితేజ 🔥🔥🔥🔥🔥🔥🔥

నిజంనిప్పులాంటిది-హర
Автор

E song Ki una Bass ki Theatre lo Box lu Baddalaipothai 🔥🔥🔥💥 No Doubt One More Blockbuster Jai Raviteja Anna 🙏 Jai RTF ✊

srikanthchintu
Автор

ఓపిక ఉన్నత వరకు కాదు ఉపిరి ఆగే వరకు.రవితేజ అన్న ఫ్యాన్ గా నే ఉంటాము జై Rt 🪓🪓🪓🪓🪓

rajesh.paintingworks
Автор

అజ్ఞాతo ముగిసింది
విరాటపర్వం మొదలైంది
ఇకపై కురుక్షేత్రమే
Tollywood ఊపిరి పీల్చుకో
రావణాసురుడు వచ్చేస్తున్నాడు..
#jai Raviteja Annaya🔥❤🤙😎🙏

madhunayakdaravath
Автор

Harika Narayan extremely talented singer ....something special vibe in her voice 🔥

Satya_revu
Автор

First ever Trance in Telugu film .... 🔥🔥 Goose bumps guarantee...🔥🔥🔥we loved it.. RAVANASURA❤️❤️

KrishKrish-qyfk
Автор

ఆకాశంలో ఉంటాయి చుక్కలు సినిమా ఇండస్ట్రీలో కలమాసం లేని చంద్రుడు మన మాస్ మహారాజా 💥

khabybabu
Автор

Goosebumps 🔥🔥
Asurala chakravarthy lankaadhipathi
E Ravanasurudu Telugu industry ki adhipathi Ravanasurudu Jai mass maharaja 🔥🔥

ravimudhiraj
Автор

Ravi Teja Annaya Mass Vibration RavanaAnthem 🥵😈🎼💥🤯

onipentaentertainmentdiari
Автор

ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో ఇంగ్లీష్ పాటలు విన్నాం గానీ మొదటి సారి ఒక తెలుగు పాట ట్రాన్స్ లోకి తీసుకెళ్లిoది. ఐనా ఎలా వచ్చింది అన్న ఈ ఆలోచన బుర్ర బరువు ఒక్కసారిగా తగ్గిపోయింది అనిపించింది .❤️❤️❤️

ajayyarramalla
Автор

Goosebumps po ah name vinte chalu Ravanasura 😍😍❤️❤️🥳🥳🥳🥳 Song vinanthasepu goosebumps asalu Devotee of Ravana 🤟🤟 jai ravanasura

manish
Автор

ఎలాంటి అండ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న 💗💗🥰🥰మాస్ మహారాజా రవితేజ ❤️❤️💗💗 సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను 🥰❤️💖💖

eslavathmothilal
Автор

రవితేజ అన్నకు ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అనీమనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐🔥
FROM 🇵 🇸 🇵 🇰 FANS .. ✊️✊️

shaikpspk
Автор

E movie 🎥 yentha mandi ki nachindi like vesukodu ❤❤Asalu e movie endhuku average aindo dhamaka kanna ide chaala bgundi 😢😢 ❤❤❤ routine story aithe em undi ippudu ott lo review nen adithe bagundi antunnru 😢😢 sare e movie entha

adikarirahul
Автор

మాస్ మహారాజ అంటే ఒక మత్తు దీనమ్మ ఎక్కుతూనే ఉంది నాకు రోజు రోజుకి 🔥🔥🔥అన్నయ్య నేను చచ్చేంత వరకు నీ అభిమానిగానే ఉంటా, , జై రవన్న 🔥జై రావణ్ మహారాజ్ 🔥😍😍

nareshyellakonda
welcome to shbcf.ru