Munugodu MLA Komatireddy Rajagopal Reddy Live Speech in Mothkur Election Campaign || Thungathurthy

preview_player
Показать описание
Watch Munugodu MLA Komatireddy Rajagopal Reddy Live Speech in Mothkur Election Campaign, Thungathurthy.

RAJ NEWS Telugu, 24/7 LIVE news channel dedicated to live reports, exclusive interviews, breaking news, sports, weather, entertainment, business updates and current affairs. Exclusive Live coverage from Telangana and Andhra Pradesh. This Channel is Promoted by SUSHEE MEDIA PVT LTD. It's an Official Youtube Channel of RAJ NEWS Telugu.
Рекомендации по теме
Комментарии
Автор

1. మన దేశం కోసం బలిదానాలు చేసిన ఇందిరా రాజీవ్ లను ఒక్కసారి గుర్తు చేసుకుందాం . రాజీవ్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేద్దాం. కాంగ్రెస్ వల్లే మన భారత దేశం ఈ రోజు ఇంత అభివ్రిద్ది ఐయ్యింది . ఒక్క సారి  గమనించండి ప్రజలారా 

2. ఇప్పటి వరకు మన దేశం లో సృష్టించ బడ్డ ఐటీ, టెలికాం, ఐ టి జాబ్స్ రాజీవ్ గాంధీ విధానాల ముందు కాంగ్రెస్ విధానాల వల్లే జరిగాయి . ప్రతీ కుటుంబం ఉన్నత ఉద్యోగాల్లో విదేశాల్లో స్థిరపడటానికి కారణం కాంగ్రెస్ 

3. కాంగ్రెస్ వల్లే ఇంట వరకు అభివ్రిద్ది ఇక పై కూడా అభివ్రిద్ధి . మోసపూరిత తెరాస భాజపా ను తన్ని తగలెయ్యండి 

4. గరీబీ హటావో బేరోజగారి హటావో గతం లో కాంగ్రెస్ వల్లే జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుంది . మిగిలిన పార్టీలేవీ డ్రామాలు .

5. జవహర్లాల్ నెహ్రు, ,రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావు, మన్మోహన్ సింగ్ వల్లే ఈరోజు మనదేశం ఆర్ధిక అభివ్రిద్ధి మంచే జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ వల్లే ఇంకా దేశానికీ మంచే జరగబోతుంది 

6. ఈ రోజు ఏదైనా పని చేసుకొని పట్టణాలలో కనీసం పది వేలు సంపాదించు కునే అవకాశం ఉందంటే అది కాంగ్రెస్ వల్లే. కాంగ్రెస్ ను విషం వెళ్లగక్కే ప్రతిపక్షాలు స్కాంగ్రెస్  అని బద్నామ్ చేసి పదవులు చేపట్టారు, స్కాంగ్రెస్  అని నిరూపించలేక పారిపోయారు ఇప్పటి వరకు వెదవలు

nagarjunareddy