ninnaena song from salute(lyrical)

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

ఈ సాంగ్ ఎంత మంది కి ఇష్టం❣️❣️❣️❣️🤔🤔🤔🤔🤔

SaiRam-fpsu
Автор

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పుల కొండలా
రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా
చిన్నారుల చేతికి బొమ్మలా


ఇంతకీ నువ్వొకడివా వందవా
ఎంతకీ నువ్వెవరికీ అందవా !

కొత్తగా లవ్ లో పడుతుంటే .. కొద్దిగా ఇదిలా ఉంటుంది
ముందుగా మనసుకి తెలిసుందే .. ముందుకే నెడుతూ ఉంటుంది
తప్పుకాబోలనుకుంటూనే .. తప్పుకోలేననుకుంటుంది
నొప్పిలో తీపి కలుస్తుందే .. రెప్పలో రేపు కురుస్తుందీ

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పుల కొండలా ..రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా .. చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా ..ఎంతకీ నువ్వెవరికీ అందవా !

తడవక నడిపే .. గొడుగనుకోనా
అడుగుల సడిలో .. పిడుగైనా
మగతను పెంచే .. మగతనమున్నా
మునివనిపించే .. బిగువేనా
ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లిపోతున్నవా
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా
నాకేమౌతావో చెప్పవ ఇపుడైనా !

చెప్పమని అడిగేం లాభంలే .. ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొచ్చిన్లే .. ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై .. కుదురుగా ఉంచని తొందరలే
దరిమిలా అంతా నీవల్లే .. అంటు నిలదీసే నిందల్లే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

బిత్తరపోయే .. బెదురొదిలించూ
కొత్తగ తెగువే .. కలిగించూ
కత్తెర పదునై .. బిడియము తెంచూ
అత్తరు సుడివై .. నను ముంచూ

చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ
చెమట పుట్టే పరుగు పెట్టీ హద్దులే కరగనీ
అని అడగాలన్నా అడిగెయ్ లేకున్నా !

చెప్పమని అడిగేం లాభంలే .. ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొచ్చిన్లే .. ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై .. కుదురుగా ఉంచని తొందరలే
దరిమిలా అంతా నీవల్లే .. అంటు నిలదీసే నిందల్లే

హో .. నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా ..రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా .. చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్వొకడివా వందవా హా ..ఎంతకీ నువ్వెవరికీ అందవా !
ఇంతకీ నువ్వొకడివా వందవా ఆ ఆ ..ఎంతకీ నువ్వెవరికీ అందవా !

sudhakorrapadu
Автор

My fav song forever thank you so much for lyrics

bhavanipeddi
Автор

చిత్రం: Salute (2008)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: సీతారామశాస్త్రి
గానం: సాధనసర్గమ్, బెన్నీ దయాళ్

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా? నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా?
కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్ ఒకడివా? వందవా? ఎంతకీ నువ్ ఎవరికీ అందవా?
కొత్తగా Love లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుంది
ముందుగా మనసుకి తెలిసుంటే ముందుకే నెడుతూ ఉంటుంది
తప్పుకాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుంది
నొప్పిలో తీపి కలుస్తుందే రెప్పలో రేపు కురుస్తుంది

తడవక నడిపే గొడుగనుకోనా అడుగుల సడిలో పిడుగైనా?
మగతను పెంచే మగతనమున్నా మునివనిపించే బిగువేనా?
ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లిపోతున్నవా?
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా?
నాకేమౌతావో చెప్పవ ఇపుడైనా?
చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన Answer లే
ఉత్తినే వేసే Question లే ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై కుదురుగా ఉంచని తొందరలే
దరిమిలా అంతా నీవల్లే అంటు నిలదీసే నిందల్లే

బిత్తరపోయే బెదురొదిలించు కొత్తగ తెగువే కలిగించు
కత్తెర పదునై బిడియము తెంచు అత్తరు సుడివై నను ముంచు
చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ
చెమట పుట్టే పరుగు పెట్టీ హద్దులే కరగనీ
అని అడగాలన్నా అడిగెయ్ లేకున్నా
చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన Answer లే
ఉత్తినే వేసే Question లే ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై కుదురుగా ఉంచని తొందరలే
దరిమిలా అంతా నీవల్లే అంటు నిలదీసే నిందల్లే

RaviKumarMCA
Автор

I can remember my child hood days the song was awesome

sunkapakarupakala
Автор

Only listening this ❤️I feel so sweet and special 🥰....❤️

mohanavarada
Автор

Song ala post chesaru copy right rakunda pls cheppandi

stories_of_vizag