Anti-Bangladeshi, Anti-Rohingya Drive Intensifies In Delhi | Raka Lokam | K R Sudhakar Rao

preview_player
Показать описание
Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe

For More Details:

Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya
Рекомендации по теме
Комментарии
Автор

ఇటువంటి చర్య అన్నీ రాష్ట్రాలలో జరగాలి. ముఖ్యం గా తమిళ్ నడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లో కూడా జరగాలి.

shyamalayerramilli
Автор

చాలా మంది చొరబాటు దార్లు ఇప్పటికే కావలసిన పత్రాలు సంపాదించేసారు. ప్రభుత్వ సహకారంతోనే అది జరిగింది కాబట్టి వారిని ఏమీ చేయలేని పరిస్థితి.

MrVADSAT
Автор

ప్రపంచంలో వింతాయిన దేశం, వింతాయిన సంస్కృతి ఉన్న ఏకైక దేశం భరత్ దేశం. మన దేశం ప్రపంచనికి ఒక సత్రం లా తయారుచేసి పోయారు. వివిధ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వుంది/ఎక్కువగా అన్య మతస్థులు. రాష్ట్ర ప్రభుత్వలు వారి ప్రజలు బయట రాష్ట్రాలకు ఎందుకు పోతున్నారు అని తెలుసు కోలేకపోతూన్నారు.

machavarammanojkumar
Автор

నమస్తే..
దేశం కోసం, ధర్మం కోసం ఎంతో కస్థ పడి ఎన్నో ఉత్తమ మయిన వీడియోలు చేస్తున్నారు
మీకు అభినందనలు.
గ్రూపుల్లో పెడుతున్నా ము.

srinivasadvocate
Автор

సూపర్ గురువుగారు...
ఇలాంటి సాహసమైన కార్యక్రమాలు చేయాలంటే కేవలం (మోడిగారి) వల్లే అవుతుంది అది దేశం మొత్తంమీద జరపాలని కోరుకుంటున్నాను...

జై బీజేపీ జై హో మోదీ'జి 🎉🎉🎉

kinghills
Автор

ఇలాంటి సర్వే దేశవ్యాప్తంగా చేయాలి గురూజీ... 🙏దేశంలో అక్రమంగా గుంట నక్కలు, పందుల గుంపులు, చాలా ఉన్నాయి

BangaruVenkatachary
Автор

వీరి ఆధార్ కార్డులు కూలంకషంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

syamprasadyelamanchili
Автор

మంచి పరిణామం పదేళ్లనుంది ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది

jaggaraopatnala
Автор

Hyderabad lo kuda elanti sevey cheyyali🙏

srinivasrao
Автор

చాలా గొప్ప విషయం. జై భారత్
హరహర మహాదేవ

UppulaPrabhakar
Автор

ప్రాసెస్ ఆన్ గోయింగ్ సీరియస్ నైస్ వర్క్

PrabhakarSrimalle
Автор

చాల మంచి చర్య!మరి ఇప్పుడు అక్కడ దేశద్రోహం పార్టీ లకి ఓట్లు కావాలి కదా! అయినా ఇప్పుడు అవన్నీ ఎంత వరకు నిజమో కాదో కూడా తెలియా లి కదా!

shyamalayerramilli
Автор

దేశమంతా ఇదే విధానం అవలు జరిపే నిజాయితీపరులు కావాలి

ranganayakammasripati
Автор

Very apt action by the Government of India.

srinivasaraop
Автор

Perfect information 🙏 with perfect analysis 🙏

SriramaPheelkhana-pygb